Election Commission: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్..కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన..

Pinnelli Arrest News

Election Commission: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్..కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన..
Pinnelli Ramakrishna ReddyCentral Election CommissionEvm Damage Case
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 58 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Pinnelli arrest: మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైన వదిలేది లేదని తెల్చి చెప్పింది.

మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పోలీసులు బుధవారం నాటకీయ పరిణామాల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నారు . ఆయన హైకోర్టులో నాలుగు కేసుల విషయంలో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు వాటినికొట్టి పారేసింది. దీంతో కోర్టులో హజరుపర్చి విచారిస్తుండగా..పిన్నెల్లి బాత్రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నారు. పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. ఇదిలా ఉండగా.. పిన్నెల్లి అరెస్ట్ తో ఏపీలో రాజకీయాలు మరోసారి హట్ గా మారాయి.

పిన్నెల్లి అరెస్టు నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే వారు ఎంతటివారైన వదిలేదిలేదని హెచ్చరించింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అనేది రాజ్యంగం కల్పించిన హక్కుగా అభివర్ణించింది. ప్రజలు, నాయకులు తమ ఓటు హక్కులను ఉపయోగించుకొవాలి కానీ రాజ్యంగ ప్రక్రియకు విఘాతంకల్గిస్తే మాత్రం చట్టంప్రకారం చర్యలు ఉంటాయని తీవ్రంగా స్పందించింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించింది.

Canopy burst: వామ్మో.. గాల్లో తెరుచుకున్న విమానం పైకప్పు.. లేడీ పైలేట్ కు భయానక అనుభవం.. వీడియో వైరల్.. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి చేసిన పని.. ప్రజాస్వామ్యంలో హేయమైన చర్యగా ఈసీ అభివర్ణించింది.స్వేచ్చాయుత ఎన్నికలలో ఈవీఎంలు కీలకపాత్ర పోషిస్తాయయని, అలాంటి ఈవీఎంలను ధ్వంసం చేయడం, ఎన్నికలను అపహస్యం చేయడమే అంటూ ఈసీ వ్యాఖ్యనించింది. దీన్ని బట్టి భవిష్యత్ లో ఎవరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన కూడా కఠినంగా వ్యవహరిస్తామని ఈసీ స్పష్టం చేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.pawan kalyan

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Pinnelli Ramakrishna Reddy Central Election Commission Evm Damage Case

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Election Results 2024: ఓట్ల లెక్కింపు పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన..Election Results 2024: ఓట్ల లెక్కింపు పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన..Election Results 2024: దేశ వ్యాప్తంగా గత రెండు నెలలుగా కొనసాగిన ఎన్నికల ప్రక్రియ ఏడో విడత ఎన్నికలతో ముగిసింది. ఏప్రిల్ 19న ప్రారంభమైన మొదటి విడత ఎన్నికలు.. జూన్ 1న జరిగిన ఏడో విడతలతో పూర్తయింది. ఈ నేపథ్యంలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనుంది ఎన్నికల కమిషన్.
Read more »

AP Volunteers వాలంటీర్ల రాజీనామాలపై కీలక అప్‌డేట్‌.. మళ్లీ ఉద్యోగ అవకాశం?AP Volunteers వాలంటీర్ల రాజీనామాలపై కీలక అప్‌డేట్‌.. మళ్లీ ఉద్యోగ అవకాశం?AP Volunteers Resignation Updates: ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వాలంటీర్ల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజీనామాల విషయమై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Read more »

Medak incident: రంగంలోకి దిగిన బండి సంజయ్.. మెదక్ ఘటనపై పోలీసులకు కీలక ఆదేశాలు..Medak incident: రంగంలోకి దిగిన బండి సంజయ్.. మెదక్ ఘటనపై పోలీసులకు కీలక ఆదేశాలు..Bandi sanjay: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మెదర్ ఘటనపై సీరియస్ అయ్యారు. కేంద్ర మంత్రి హోదాలో పోలీసులకు కీలక ఆదేశాలు జారీచేశారు.
Read more »

Minister Roja: ఓటమి దిశగా మంత్రి రోజా.. ఎక్స్ లో వేదాంతం వళ్లీస్తూ సంచలన ట్వీట్..Minister Roja: ఓటమి దిశగా మంత్రి రోజా.. ఎక్స్ లో వేదాంతం వళ్లీస్తూ సంచలన ట్వీట్..Ap Assembly election results 2024: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫలితాలు వైఎస్సార్సీపీ కలలో కూడా ఊహించి ఉండరని తెలుస్తోంది.
Read more »

Pinnelli Arrested: వైసీపీకి వరుస షాకులు.. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు..Pinnelli Arrested: వైసీపీకి వరుస షాకులు.. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు..EVM Damage Case: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాచర్ల ఓటింగ్ బూత్ లో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి హల్ చల్ చేశారు. ఓటింగ్ బూత్ లో ప్రవేశించి అక్కడే ఉన్న ఈవీఎంలను ధ్వంసం చేశారు.దీన్ని ఎన్నికల సంఘం కూడా సీరియస్ తీసుకుంది.
Read more »

JP Nadda: కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు మరో కీలక పదవి అప్పగించిన నరేంద్ర మోడీ..JP Nadda: కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు మరో కీలక పదవి అప్పగించిన నరేంద్ర మోడీ..JP Nadda: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడైన జగత్ ప్రకాష్ నడ్డాకు (జేపీ నడ్డా) పదవి కాలం మరికొన్ని రోజుల్లో ముగయనుంది. ఇప్పటికే కేంద్రంలోని నరేంద్ర మోడీ ఆయన్ని కేంద్ర క్యాబినేట్ లోకి తీసుకున్నారు. తాజాగా ఈయనకు మరో కీలక పదవిని అప్పగించింది.
Read more »



Render Time: 2025-02-25 13:52:50