TG Ias transfer: తెలంగాణలో ఈరోజు (సోమవారం) నలభై నాలుగు మంది ఐఏఎస్ లను బదిలీచేస్తు, సర్కారు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో కొందరికి పదోన్నతి కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
TG Ias transfer: తెలంగాణలో ఈరోజు నలభై నాలుగు మంది ఐఏఎస్ లను బదిలీచేస్తు, సర్కారు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో కొందరికి పదోన్నతి కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి తన దైన స్టైల్ లో పాలన అందిస్తున్నారు. ఇప్పటికే అనేక రకాల పథకాలను తెలంగాణలో అమలుచేస్తున్నారు. ఒకవైపు అపోసిషన్ పార్టీలను ఎదుర్కొంటునే మరోవైపు పాలనలో కూడా దూసుకుపోతున్నారు. ప్రజలకు మంచి పథకాలు, పాలన అందాలంటూ సమర్థవంతమైన అధికారులు ఆయా శాఖాల్లో ఉండాలి. దీనిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి..
ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇటీవల 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, మరో 44 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారీ ఉత్తర్వులు జారీచేశారు.దీనిలో కొందరికి ప్రమోషన్ లు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొందరు ఐఏఎస్ అధికారులు ఈ నేపథ్యంలో వార్తలలో నిలిచారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక.. డైనమిక్ అధికారిణి ఆమ్రాపాలి ప్రత్యేకంగా కలిసి విషేస్ చెప్పారు. ఇదిలా ఉండగా ఇటీవల బదిలీలలో ఆమ్రాపాలికి.. జీహెచ్ఎంసీ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చారు. అంతేకాకుండా..
లోటస్ పాండ్ లోని జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలను కూల్చి వేసిన ఘటనలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ పై సర్కారు సీరియస్ అయ్యింది. ఆయన కనీసం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా.. కూల్చివేతలకు ఆదేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఐఏఎస్ ఆమ్రాపాలీ కూడా సీరియస్ గా స్పందించినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇక మరోవైపు తాజాగా, తెలంగాణలో చేసిన ఐఏఎస్ ల ట్రాన్స్ ఫర్ లలో .. హేమంత్ కు ప్రమోషన్ వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఖైరతాబాద్ జోనల్ కమిషన్ గా హేమంత్ పనిచేశారు.
జగన్ ఇల్లు ముందు అక్రమ కట్టడాలు అంటూ కూల్చిన ఘటన వివాదాస్పదం కాగా మాకు తెలీకుండా జరిగిందని GHMC ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్‌ను 10 రోజుల కిందట బదిలీ చేశారు. ఇప్పుడు ఆయనకు TSMSIDC కు ఎండీగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారి హేమంత్ మరోసారి వార్తలలో నిలిచారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Ap Ex Cm Ys Jagan Lotuspond Illegal Constructions IAS Amrapali CM Revanth Reddy
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Amrapali: వైఎస్ జగన్ ఇంటి ముందు బుల్డోజర్లు దింపడంపై ఐఏఎస్ ఆమ్రపాలి సీరియస్..Jagan illegal constructions demolish: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలను నిన్న (శనివారం) జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఈ ఘటన ఇరు తెలుగు స్టేట్స్ లలో తీవ్ర దుమారంగా మారింది.
Read more »
Jagan Mohan Reddy House: లోటస్‌పాండ్‌లో జగన్ ఇంటి ముందు బుల్డోజర్.. శిష్యుడి రేవంత్ రెడ్డితో చంద్రబాబు రివేంజ్..?Jagan Mohan Reddy House in Lotus Pond: జీహెచ్‌ఎంసీ అధికారులు అనూహ్య చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంటి ముందు అక్రమ కట్టడాలను బుల్డోజర్‌తో కూల్చివేశారు. దీంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Read more »
Kanchanjungha Express Accident: ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్ పైకి ఎక్కేసిన ఎక్స్ ప్రెస్ ట్రైన్.. వీడియో వైరల్..Kanchajungha express: వెస్ట్ బెంగాల్ లోని డార్జిలింగ్ వద్ద ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. న్యూజల్పాయి గుడిలో కాంచన జంగ ఎక్స్ ప్రెస్ ట్రైన్ గూడ్స్ రైలును బలంగా ఢీకొట్టింది.
Read more »
Ex Cm YS Jagan: ఏపీ ఎలన్ మస్క్ గా వైఎస్ జగన్.. వరుస ట్విట్ లతో చుక్కలు చూపిస్తున్న టీడీపీ నేతలు..EVM Hacking row: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఈవీఎంలపై చేసిన ట్విట్ తీవ్ర దుమారంగా మారింది. ఈవీఎంలను అమెరికా లాంటి అగ్రదేశాలు ఉపయోగించడంలేదని అన్నారు.
Read more »
Adudam Andhra: ఆడుదాం ఆంధ్రా పనికి మాలిన ప్రోగ్రామ్.. రోజా అవినీతిని కక్కిస్తాంAdudam Andhra Event Corruption: జగన్ ప్రభుత్వంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాపై విచారణ చేస్తామని.. నాటి మంత్రి రోజా అవినీతిని కక్కిస్తామని ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు.
Read more »
Election Results 2024: అరుణాచల్‌లో బీజేపీ, సిక్కింలో ఎస్‌కేఎం పార్టీ క్లీన్‌స్వీప్.. కాంగ్రెస్‌కు తీవ్ర భంగపాటుSikkim Arunachal Pradesh Election Results 2024 SKM BJP Sweeps సార్వత్రిక ఎన్నికల ముందు రెండు రాష్ట్రాల అసెంబ్లీలు వెలువడగా.. అరుణాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ, సిక్కింలో ఎస్‌కేఎం పార్టీలు విజయం సాధించాయి.
Read more »