Telangana Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 7 విడతల్లో లోక్‌సభకు ఎన్నికల జరగనున్నాయి. తెలంగాణకు నాల్గో విడతలో భాగంగా ఈ నెల 13న ఒకేసారి 17 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తోన్న ఈ అభ్యర్ధులు మాత్రం వెరీ వెరీ స్పెషల్..
Telangana Lok Sabha Polls 2024 : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మాధవి లత, అసదుద్దన్ సహా ఈ 5 గురు అభ్యర్దులు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..: దేశ వ్యాప్తంగా 7 విడతల్లో లోక్‌సభకు ఎన్నికల జరగనున్నాయి. తెలంగాణకు నాల్గో విడతలో భాగంగా ఈ నెల 13న ఒకేసారి 17 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తోన్న ఈ అభ్యర్ధులు మాత్రం వెరీ వెరీ స్పెషల్..మాధవిలత..
అసదుద్దీన్ తన ఓటు తాను వేసుకోలేడు.మహ్మద్ సమీర్ హైదరాబాద్ పార్లమెంట్ హైదరాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తోన్న మహ్మద్ సమీర్ ఓటు హక్కు సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉంది. ఈయన కూడా తన ఓటు తాను వేసుకోలేడు.కాసాని జ్ఞానేశ్వర్ చేవెళ్ల పార్లమెంట్ భారత రాష్ట్ర సమితి తరుపున చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తోన్న కాసాని జ్ఞానేశ్వర్ ఓటు హక్కు మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్ అసెంబ్లీలో ఓటు హక్కు ఉంది. ఈయన తన ఓటు తాను వేసుకోలేడు.
Telangana Lok Sabha Polls 2024 Asaduddin Owaisi AIMIM BJP Madhavi Latha
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
Read more »
Once Again KCR CM: ఎంపీ సీట్లు 10-12 వస్తే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్ ప్రకటనKT Rama Rao Said After Lok Sabha Polls KCR Will Be CM: లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు ఇస్తే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
Read more »
BJP Telangana Manifesto 2024: యూసీసీ, జమిలి ఎన్నికలు సహా బీజేపీ తెలంగాణ మేనిఫోస్టో విడుదల..BJP Telangana Manifesto 2024: 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఇప్పటికే జాతీయ స్థాయిలో తన మేనిఫేస్టోను విడుదల చేసింది. తాజాగా తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేకంగా సంకల్ప పత్రాన్ని విడుదల చేసింది.
Read more »
Hyderabad Parliament: హైదరాబాదులో ఐదు లక్షల బోగస్ వోట్ల తొలగింపు.. ఏ పార్టీకి లాభం..Hyderabad Parliament: ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో అందరి దృష్టిని ఎక్కువ ఆకర్షిస్తోన్న పార్లమెంట్ స్థానం హైదరాబాద్.
Read more »
लोकसभा चुनाव 2024: पूर्णिया कैंडिडेट बीमा भारती के PA के पास मिले 10 लाख कैश; तेजस्वी का दावा- नड्डा ने बिह...Lok Sabha Election 2024 Live Updates; Follow Madhya Pradesh Uttar Pradesh Rajasthan, Telangana Tamil Nadu Lok Sabha Chunav Latest News, Photos, Videos And Reports On Dainik Bhaskar.
Read more »
तेलंगाना: हैदराबाद में सुप्रीम कोर्ट की विशेष बेंच और नीति आयोग का ऑफिस, घोषणापत्र में कांग्रेस के 23 वादेLok Sabha Election 2024: तेलंगाना के लिए कांग्रेस ने जारी किया घोषणा पत्र, नागरिकों के लिए 23 विशेष वादे शामिल Congress announce 23 Special promises for Telangana ahead Lok Sabha Election
Read more »