Hyderabad Parliament: హైదరాబాదులో ఐదు లక్షల బోగస్ వోట్ల తొలగింపు.. ఏ పార్టీకి లాభం..

Hyderabad Lok Sabha Constituency News

Hyderabad Parliament: హైదరాబాదులో ఐదు లక్షల బోగస్ వోట్ల తొలగింపు.. ఏ పార్టీకి లాభం..
Madhavi Latha Vs Asaduddin Owaisi2024 Telangana Lok Sabha Elections2024 Lok Sabha Elections
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 17 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 20%
  • Publisher: 63%

Hyderabad Parliament: ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో అందరి దృష్టిని ఎక్కువ ఆకర్షిస్తోన్న పార్లమెంట్ స్థానం హైదరాబాద్.

అయితే హైదరాబాద్ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాల్లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 లక్షల బోగస్ ఓట్ల తొలిగింపు ఏ పార్టీకి లాభం చేకూర్చే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.TS Inter Results 2024

2009 పార్లమెంట్ డీ లిమిటేషన్ ముందు వరకు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో చేవేళ్ల, తాండూరు, పరిగి వంటి గ్రామీణ నియోజకవర్గాలుండేవి. కానీ 2009 నుంచి పూర్తిగా ముస్లిమ్ ప్రాబల్య ప్రాంతాలతో హైదారాబాద్ పార్లమెంట్ సీటును అసదుద్దీన్ కోసమే అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఈ పార్లమెంట్ సీటును డిజైను చేసినట్టు అందరు చెప్పుకుంటూ వచ్చారు.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Madhavi Latha Vs Asaduddin Owaisi 2024 Telangana Lok Sabha Elections 2024 Lok Sabha Elections

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Election Commission: ఎన్నికల నిర్వాహణకు భారీగా ఏర్పాట్లు.. హైదరాబాద్ ఓటర్ల జాబితా నుంచి 5.41 లక్షల ఓటర్ల తొలగింపు..Election Commission: ఎన్నికల నిర్వాహణకు భారీగా ఏర్పాట్లు.. హైదరాబాద్ ఓటర్ల జాబితా నుంచి 5.41 లక్షల ఓటర్ల తొలగింపు..Telangana Politics: దేశంలో ఎన్నికలను సజావుగా సాగేందుకు ఎన్నికల యంత్రాంగం కృషిచేస్తోందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇప్పటికే ఎన్నికలపై అన్నిరకాల చర్యలు తీసుకున్నామని, ఓటింగ్ సమయంలో ఎలాంటి అక్రమాలు కానీ, నకీలీ ఓట్లను పూర్తిగా తొలగించినట్లు ఈసీ తెలిపింది.
Read more »

World Liver Day 2024: ఫ్యాటీ లివర్ ప్రాణాంతకంగా మారిందని సూచించే లక్షణాలు ఇవే..World Liver Day 2024: ఫ్యాటీ లివర్ ప్రాణాంతకంగా మారిందని సూచించే లక్షణాలు ఇవే..World Liver Day 2024: ఏ కారణం లేకుండా విపరీతంగా వాంతులు అవుతుంటాయి. ఇది కూడా లివర్ సంబంధిత సమస్యల్లో ఒక లక్షణం.
Read more »

Weather Report: మరో ఐదు రోజుల పాటు దేశ వ్యాప్తంగా భానుడి భగభగలు..Weather Report: మరో ఐదు రోజుల పాటు దేశ వ్యాప్తంగా భానుడి భగభగలు..Weather Report: దేశ వ్యాప్తంగా భానుడి భగభగ మండిపోతున్నాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజులు పాటు వేడి అధికంగా ఉంటుంది. ఐఎండీ వెల్లడించింది.
Read more »

Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి రోజు ఈ ఐదు పనులు చేస్తే మీజీవితంలో అన్ని శుభయోగాలే..Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి రోజు ఈ ఐదు పనులు చేస్తే మీజీవితంలో అన్ని శుభయోగాలే..Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతిని హిందువులంతా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఈ రోజున కొన్నిపనులు చేస్తే మన జీవితంలోని కష్టాలన్ని దూరమైపోయి, ఉన్నతస్థితిని పొందుతామని జ్యోతిష్యులు చెబుతుంటారు.
Read more »

AP Elections 2024: ఏపీలో సీన్ రివర్స్, ఏ జిల్లాలో ఎవరికెన్ని సీట్లు, ఆత్మసాక్షి గ్రూప్ తాజా సర్వేAP Elections 2024: ఏపీలో సీన్ రివర్స్, ఏ జిల్లాలో ఎవరికెన్ని సీట్లు, ఆత్మసాక్షి గ్రూప్ తాజా సర్వేAtma Sakshi group latest survey on andhra pradesh elections 2024 ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై సర్వత్రా దృష్టి నెలకొంది. జాతీయ, స్థానిక సర్వే సంస్థలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో ఈసారి అధికారం ఎవరిదనే విషయంపై ఎవరి అంచనాలు వారికున్నాయి.
Read more »

AP Elections 2024: ఆసక్తి రేపుతున్న సర్వే, ఏపీలో ఈసారి ఆధికారం ఎవరిది, ఏ పార్టీకు ఎన్ని సీట్లుAP Elections 2024: ఆసక్తి రేపుతున్న సర్వే, ఏపీలో ఈసారి ఆధికారం ఎవరిది, ఏ పార్టీకు ఎన్ని సీట్లుElescense latest survey in andhra pradesh, ysrcp will gain power once again ఏపీలో ఈసారి అదికారం ఎవరిదనే విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో వాదన. మెజార్టీ సర్వే సంస్థలు మరోసారి అధికారంలో వచ్చేది వైసీపీ అని తేల్చిచెప్పేశాయి. తాజాగా ఎలెసెన్స్ సంస్థ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ఆసక్తి రేపే అంశాలు వెలుగుచూశాయి.
Read more »



Render Time: 2025-02-26 22:44:13