Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
Lok Sabha Elections 2024 : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..
: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది. అంతేకాదు రాజకీయ పార్టీలు ఎత్తులు, పొత్తులతో ప్రత్యర్ధి పార్టీలపై పై చేయి సాధించాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లలో 14 సీట్లు గెలచి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేసారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తుందని చెప్పారు. అదే గనక జరిగితే..
తెలంగాణ లోక్‌సభకు ఎన్నికల విషయానికొస్తే.. ఈ నెల 18 ఎన్నికల నోటిఫికేషన్ వెలుబడనుంది. ఆ తర్వాత నామినేషన్ల ప్రక్రియ తర్వాత.. ఒక రోజు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఆ తర్వాత మే 13న తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికల జరగున్నాయి.దాదాపు ఈ ఎన్నికల్లో 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏప్రిల్ 19 న తొలి విడత ఎన్నికలతో తొలి దశ ఎన్నికలు మొదలు కానున్నాయి. ఆ తర్వాతజూన్ 1న జరిగే ఏడో విడత ఎన్నికలతో ఈ క్రతువు ముగుస్తోంది. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు.
Lok Sabha Elections 2024 BJP Congress Telangana
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Lok Sabha Election 2024: कॉमन मिनिमम एजेंडा तक नहीं दे पाया INDIA गठबंधन, समझौते के बावजूद क्षेत्रीय दलों ने झटका कांग्रेस का ‘हाथ’?Lok Sabha Elections 2024: लोकसभा चुनाव 2024 को लेकर बीजेपी का मेनिफेस्टो कल घोषित होगा। हफ्ते भर पहले कांग्रेस पार्टी भी अपना न्याय पत्र जारी कर चुकी है।
Read more »
K Keshavarao: కన్నీళ్లు పెట్టుకున్న కే కేశవరావు.. ఉగాది రోజున నీ కొడుకు ఇక మీదట చనిపోయాడని మెస్సెజ్..K Keshavarao: కాంగ్రెస్ నేత కే కేశవరావు బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ వల్ల తన కుటుంబంలో చీలికలు వచ్చాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు బీఆర్ఎస్ లో చెప్పుకునేంత గౌరవం దక్కలేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.
Read more »
RJD Manifesto Released: आरजेडी का घोषणा पत्र जारी, Tejashwi Yadav ने किए बड़े ऐलानLok Sabha Election 2024: राष्ट्रीय जनता दल का घोषणापत्र जारी
Read more »
मंडी से कंगना रनौत के खिलाफ चुनाव लड़ेंगे विक्रमादित्य, प्रतिभा सिंह ने किया बेटे के नाम का ऐलानMandi Lok Sabha Elections 2024: आज हिमाचल प्रदेश के प्रत्याशियों को लेकर केंद्रीय चुनाव समिति की बैठक हुई है। इस दौरान ही मंडी सीट को लेकर बड़ी खबर सामने आई है।
Read more »
‘यूपी के लोग जितना अच्छा स्वागत करते हैं, विदाई भी…,’ पीलीभीत में भाजपा सरकार पर बरसे अखिलेश यादव; जानें सीट का समीकरणLok Sabha Elections: अखिलेश यादव ने कहा कि बीजेपी इलेक्टोरल बॉन्ड से वसूली कर रही है।
Read more »
Lok Sabha Elections 2024: दिल्ली-यूपी की इन 6 सीटों पर कांग्रेस उम्मीदवारों का इंतजार लंबाLok Sabha Elections 2024: दिल्ली और यूपी की छह सीटों पर कांग्रेस उम्मीदवारों का इंतजार हुआ लंबा। अमेठी का फैसला वायनाड में मतदान के बाद होगा।
Read more »