Ram Charan: ఆకాశం అంతా పందిరి.. భూదేవి అంత అరుగు అన్నట్టు కనీవినీ ఎరగని రీతిలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ లో వివాహాం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లిలో తెలుగు రాష్ట్రాల నుంచి రామ్ చరణ్, మహేష్ బాబు సహా పవన్ కళ్యాణ్, చంద్రబాబు సహా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా రామ చరణ్, ఉపాసనలు..
Ram Charan : ఆకాశం అంతా పందిరి.. భూదేవి అంత అరుగు అన్నట్టు కనీవినీ ఎరగని రీతిలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ లో వివాహాం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లిలో తెలుగు రాష్ట్రాల నుంచి రామ్ చరణ్, మహేష్ బాబు సహా పవన్ కళ్యాణ్, చంద్రబాబు సహా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా రామ చరణ్, ఉపాసనలు.. అనంత్ అంబానీ పెళ్లిలో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి అంబానీ పెళ్లికి ముందుగా ఆహ్వానం అందుకున్న హీరో రామ్ చరణ్ అనే చెప్పాలి. ఆ తర్వాత మహేష్ బాబు కూడా ఆహ్వానం అందినా..
ఉపాసనలు కొత్త దంపతులైన అనంత్, రాధిక మర్చంట్ లతో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.అంతేకాదు అనంత్ అంబానీ.. రామ్ చరణ్ చేతిలో చేయి వేసి అప్యాయతతో పలకరిస్తూన్న ఫోటో చూసి గ్లోబల్ స్టార్ కు అంబానీ ఎంత ప్రాముఖ్యత ఇస్తారనే విషయం స్పష్టమైంది.అంతేకాదు అనంత్, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలో దిగిన ఫోటోలో అనంత్ వాళ్ల నాన్న ముఖేష్ అంబానీ కూడా రామ్ చరణ్ దంపతులను ఆప్యాయంగా పలకరించారు.రామ్ చరణ్ విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నారు.
Upasana Konidela Ananth Ambani Marriage Anant Ambani Radhika Merchant Engagement
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్. అదేంది మెగా పవన్ స్టార్ గుండెల్లో భారతీయుడు 2 మూవీతో శంకర్ పెద్ద రాడ్ దింపాడని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
Read more »
Ram Charan: రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం.. మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే మ్యాటర్..Ram Charan: టాలీవుడ్ హీరో రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కబోతుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ లెవల్లో ఫేమసైన గ్లోబల్ స్టార్ తన కెరీర్ లోనే మరో రేర్ ఫీట్ అందుకోబోతున్నాడు.
Read more »
Ram Charan: మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్ జంట.. ఏకంగా అంత పెద్ద సహాయం.. జానీ మాస్టర్ పోస్ట్ వైరల్!Jani Master : ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్..తమ డాన్సర్స్ యూనియన్ తరపున రామ్ చరణ్, ఉపాసనలను సహాయం కోరారు. వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. ఉపాసన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తానని ప్రమాణం చేసినట్లు.. ట్విట్టర్ ద్వారా తెలియజేశారు జానీ మాస్టర్.
Read more »
Anant Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లిలో ఇరగ దీసిన తలైవా.. వైరల్ గా మారిన రజీనికాంత్ మాస్ స్టెప్పులు..Rajinikanth Dance: సూపర్ స్టార్ రజినీకాంత్ అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుకకు హజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన పెళ్లిలో ఫుల్ జోష్ గా మాస్ స్టెప్పులు వేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read more »
Ram Charan: రామ్ చరణ్ కొత్త కారు ఖరీదు.. ఏకంగా అన్ని కోట్లు!Ram Charan New Car: రామ్ చరణ్ కొత్త రోల్స్ రాయ్స్ స్పెక్టర్ కారు ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. అంబానీ ఇంట్లో పెళ్లి.. కోసం రామ్ చరణ్ ముంబైకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన భార్య ఉపాసనతో కలిసి బేగంపేట్ ఎయిర్ పోర్టులో కనిపించారు చెర్రీ.
Read more »
Ram Charan-Upasana: వైరల్ అవుతున్న క్లింకార వీడియో…పండగ చేసుకుంటున్న మెగా అభిమానులుUpasana Konidela: మెగా కుటుంబం ఇవాళ రామ్ చరణ్ కూతురు క్లీన్ కార.. మొదటి పుట్టిన రోజును.. అంగరంగ వైభవంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో.. క్లీంకార పుట్టినప్పుడు తీసిన ఒక అందమైన వీడియో ని ఉపాసన ఇన్స్టా గ్రామ్ ద్వారా షేర్ చేశారు.
Read more »