Ram Charan: మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్ జంట.. ఏకంగా అంత పెద్ద సహాయం.. జానీ మాస్టర్ పోస్ట్ వైరల్!

Jani Master News

Ram Charan: మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్ జంట.. ఏకంగా అంత పెద్ద సహాయం.. జానీ మాస్టర్ పోస్ట్ వైరల్!
Jani Master ControversyJani Master Ram CharanJani Master Dancers Union
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

Jani Master : ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్..తమ డాన్సర్స్ యూనియన్ తరపున రామ్ చరణ్, ఉపాసనలను సహాయం కోరారు. వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. ఉపాసన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తానని ప్రమాణం చేసినట్లు.. ట్విట్టర్ ద్వారా తెలియజేశారు జానీ మాస్టర్.

7th Pay Commission DA Hike 2024: బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్..! డీఏ పెంపుతోపాటు ఊహించని సర్‌ప్రైజ్ఈ మధ్యనే డాన్సర్ సతీష్, జానీ మాస్టర్ మధ్య వివాదం.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే దాని గురించి ప్రెస్ మీట్ కూడా పెట్టి మరి.. తన వైపు కథని చెప్పిన.. జానీ మాస్టర్ అందులో భాగంగా మాట్లాడుతూ ఈ మధ్యనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అతని భార్య ఉపాసనలను కలిశానని, డాన్సర్ లో హెల్త్ ఇన్సూరెన్స్.. గురించి మాట్లాడాను అని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ఇప్పుడు జానీ మాస్టర్ రామ్ చరణ్, ఉపాసనలు.. తమ మాట మీద నిలబడ్డారు.. అంటూ ప్రశంసిస్తూ ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. తను కోరినట్టుగానే ఉపాసన.. డాన్సర్లకు హెల్త్ ఇన్సూరెన్స్.. ఇవ్వడానికి ఒప్పుకున్నట్లుగా.. ట్వీట్ ద్వారా తెలియజేస్తూ రామ్ చరణ్, ఉపాసనలతో దిగిన ఫోటోని షేర్ చేశారు జానీ మాస్టర్. "సరైన సమయంలో సహాయం చేసేవాడిని.. దేవుడు అంటారు. నా పుట్టినరోజు నాడు రామ్ చరణ్.. అన్న ఇంటికి పిలవగానే తనకి నామీద నా ప్రేమ.. చూసి చాలా సంతోషం వేసింది. అక్కడికి వెళ్ళాక చిరంజీవి గారి ఆశీర్వాదంతో పాటు చరణ్ అన్న, ఉపాసన వదిన నాకు ఇచ్చిన మాటకి.. నా సంతోషం వెయ్యిరెట్లు అయ్యింది. ఈ మధ్యనే నేను అడిగిన సహాయాన్ని గుర్తుంచుకొని మరి మా డాన్సర్ల యూనియన్ అయిన టీ ఎఫ్ టి టి డి ఎ లో 500+ కుటుంబాలకి.. హెల్త్ ఇన్స్యూరెన్స్ అందేలాగా చూస్తామని వారు మాట ఇచ్చారు.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Jani Master Controversy Jani Master Ram Charan Jani Master Dancers Union Jani Master About Ram Charan

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Ram Charan-Upasana: వైరల్ అవుతున్న క్లింకార వీడియో…పండగ చేసుకుంటున్న మెగా అభిమానులుRam Charan-Upasana: వైరల్ అవుతున్న క్లింకార వీడియో…పండగ చేసుకుంటున్న మెగా అభిమానులుUpasana Konidela: మెగా కుటుంబం ఇవాళ రామ్ చరణ్ కూతురు క్లీన్ కార.. మొదటి పుట్టిన రోజును.. అంగరంగ వైభవంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో.. క్లీంకార పుట్టినప్పుడు తీసిన ఒక అందమైన వీడియో ని ఉపాసన ఇన్స్టా గ్రామ్ ద్వారా షేర్ చేశారు.
Read more »

Samantha: నీకోసం ప్రార్థిస్తున్నాను.. బాలీవుడ్ నటిపై సమంత పోస్ట్ వైరల్Samantha: నీకోసం ప్రార్థిస్తున్నాను.. బాలీవుడ్ నటిపై సమంత పోస్ట్ వైరల్Samantha Instagram Post: సమంత కి తెలుగులో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అయితే ఇక్కడే కాకుండా.. బాలీవుడ్ లో కూడా మంచి అభిమానులను సొంతం చేసుకుంది ఈ హీరోయిన్. త్వరలోనే సిటడేల్ వెబ్ సిరీస్ తో.. మరోసారి హిందీ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ క్రమంలో ఒక బాలీవుడ్ బుల్లితెర నటి గురించి..
Read more »

Mega Family: పవన్‌ ప్రమాణంతో ఖుషీగా మెగా కుటుంబం.. ప్రత్యేక సందడిMega Family: పవన్‌ ప్రమాణంతో ఖుషీగా మెగా కుటుంబం.. ప్రత్యేక సందడిChiranjeevi Ram Charan Naga Babu Special Appearance In Pawan Kalyn Swearing Ceremony: జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రమాణస్వీకారోత్సవంలో కొణిదెల కుటుంబం సందడి చేసింది.
Read more »

शुरू हुई 'द इंडिया हाउस' की शूटिंग, Ram Charan ने वीडियो शेयर करके जाहिर की खुशीशुरू हुई 'द इंडिया हाउस' की शूटिंग, Ram Charan ने वीडियो शेयर करके जाहिर की खुशीराम चरण द इंडिया हाउस के जरिए प्रोडक्शन में हाथ आजमाने जा रहे हैं। कार्तिकेय 2 के बाद एक बार फिर निखिल सिद्धार्थ और अनुपम खेर की जोड़ी बड़े पर्दे पर देखने को मिलेगी। इसके अलावा इस फिल्म में साई मांजरेकर भी महत्पूर्ण किरदार में नजर आएंगी। साई इसके अलावा बॉलीवुड फिल्म औरों में कहां दम था में भी नजर...
Read more »

Renu Desai: ఫైనల్ గా పవన్ గెలుపు పై స్పందించిన రేణు దేశాయ్.. పోస్ట్ వైరల్Renu Desai: ఫైనల్ గా పవన్ గెలుపు పై స్పందించిన రేణు దేశాయ్.. పోస్ట్ వైరల్Pawan Kalyan : పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. త‌న స‌మీప ప్ర‌త్య‌ర్ధి వంగా గీత‌పై 68,169 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ ఫలితాల గురించి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ సైతం స్పందించింది.
Read more »

Akiranandan: అకిరానందన్ బాధ్యతలను తీసుకున్న రామ్ చరణ్.. బాబాయి కలను నిజం చేయబోతున్న అబ్బాయి..Akiranandan: అకిరానందన్ బాధ్యతలను తీసుకున్న రామ్ చరణ్.. బాబాయి కలను నిజం చేయబోతున్న అబ్బాయి..Akiranandan: అకిరానందన్ పవన్ కళ్యాణ్ అబ్బాయిగా అందరికీ సుపరిచితుడే. మెగా కుటుంబంలో అసలు సిసలు ఆరడుగుల మించిన బుల్లెట్ అని చెప్పాలి. తాజాగా అతని సినీ ఎంట్రీకి సంబంధించిన బాధ్యతలను రామ్ చరణ్ తన భుజాన వేసుకున్నట్టు సమాచారం.
Read more »



Render Time: 2025-02-25 10:39:47