Ram Charan New Car: రామ్ చరణ్ కొత్త రోల్స్ రాయ్స్ స్పెక్టర్ కారు ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. అంబానీ ఇంట్లో పెళ్లి.. కోసం రామ్ చరణ్ ముంబైకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన భార్య ఉపాసనతో కలిసి బేగంపేట్ ఎయిర్ పోర్టులో కనిపించారు చెర్రీ.
రోల్స్ రాయ్స్ స్పెక్టర్ మోడల్ కార్ నుండి చరణ్ రాయల్‌గా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ కారు హైదరాబాద్లో మొదటిసారిగా వాడుతున్నది రామ్ చరణ్. ఈ కార్ ఖరీదు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ట్రిబుల్ బొనంజా.. త్వరలో మూడు శుభవార్తలు..!
అతి కాస్ట్లీ కార్లలో ఒకటైన ఈ కారు ప్రపంచం మొత్తం మీద చాలా అరుదుగా కనిపిస్తుంది. ముఖ్యంగా భారతదేశం మొత్తం.. మీద ఇది రెండో కారు. ఇక హైదరాబాద్ సంగతికి వస్తే ఈ మహానగరంలో ఇదే మొదటి కారు కావడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రామ్ చరణ్ కారు ధర గురించి అన్నిచోట్ల చర్చ.. జరుగుతుంది. గ్లోబల్ స్టార్ గా మారిపోయిన.. రామ్ చరణ్ టాలీవుడ్ లో అధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో ఒకరు.
ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ తన కుటుంబంతో పాటు అంబానీ పెళ్లి వేడుకల్లో.. సందడి చేయబోతున్నారు. ఇంతకుముందు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కూడా రామ్ చరణ్ పాలుపంచుకున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీ సల్మాన్ ఖాన్ తో కలిసి నాటు నాటు.. పాటకి రామ్ చరణ్ డాన్స్ వేయడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Ram Charan Cars Ram Charan Car Ram Charan Car Collection Ram Charan New Car
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Ram Charan: మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్ జంట.. ఏకంగా అంత పెద్ద సహాయం.. జానీ మాస్టర్ పోస్ట్ వైరల్!Jani Master : ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్..తమ డాన్సర్స్ యూనియన్ తరపున రామ్ చరణ్, ఉపాసనలను సహాయం కోరారు. వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. ఉపాసన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తానని ప్రమాణం చేసినట్లు.. ట్విట్టర్ ద్వారా తెలియజేశారు జానీ మాస్టర్.
Read more »
Kannappa: కన్నప్ప టీజర్ సెన్సేషన్.. ఏకంగా అన్ని మిలియన్ వ్యూస్..Kannappa Teaser: మంచు విష్ణు హీరోగా.. భారీ బడ్జెట్ తో వస్తోన్న సినిమా కన్నప్ప. ఈ చిత్రంపై మంచు ఫ్యామిలీకి ఎన్నో ఆశలు ఉన్నాయి. అలానే తెలుగు సినీ అభిమానంలో కూడా ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్ యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Read more »
Game Changer: రామ్ చరణ్‘గేమ్ ఛేంజర్’ మూవీపై మెగాఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే అప్డేట్..Ram Charan - Game Changer: రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అభిమానులకు పూనకాలు తెప్పించే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
Read more »
Bharatheeyudu 2: ‘భారతీయుడు 2’ హిట్టు కావాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు..Bharatheeyudu 2:‘భారతీయుడు 2’ సినిమా హిట్టు కావాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కమల్ హాసన్ సినిమాకు రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఎందుకు పూజలు చేస్తున్నారనేది ఆశ్చర్యంగా ఉందా. అందుకే ఈ సినిమా సక్సెస్ కావాలని ప్రత్యేకంగా పూజు చేస్తున్నారట. ..
Read more »
Chandrababu Cabinet: బీసీలకు పెద్దపీట, చంద్రబాబు మంత్రివర్గం కూర్పు ఎలా జరిగిందంటేAndhra pradesh new government to take oath today june 12 చంద్రబాబు కొత్త మంత్రివర్గంలో 8 మంది బీసీలున్నారు.
Read more »
Mega Family: పవన్ ప్రమాణంతో ఖుషీగా మెగా కుటుంబం.. ప్రత్యేక సందడిChiranjeevi Ram Charan Naga Babu Special Appearance In Pawan Kalyn Swearing Ceremony: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారోత్సవంలో కొణిదెల కుటుంబం సందడి చేసింది.
Read more »