Thalaivar 171: రజనీకాంత్ కూతురుగా స్టార్ హీరోయిన్.. సంబరపడిపోతున్న అభిమానులు

Thalaivar 171 News

Thalaivar 171: రజనీకాంత్ కూతురుగా స్టార్ హీరోయిన్.. సంబరపడిపోతున్న అభిమానులు
Shruti Haasan In Rajinikanth FilmsThalaivar 171 UpdateShruti Hassan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 24%
  • Publisher: 63%

Rajinikanth upcoming movie: కమల్ హాసన్ కూతురు గా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన శృతి హాసన్ తనకంటూ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలతో బిజీ గా ఉన్న శృతి హాసన్ కి ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా మాత్రమే కాక టాలీవుడ్ హీరోయిన్ గా కూడా శృతిహాసన్ కి మంచి పేరుంది. తెలుగులో దాదాపు అందరూ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన శృతిహాసన్. ఈ మధ్యనే సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే తాజాగా ఇప్పుడు శృతిహాసన్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో కూడా నటించనుందట.

ఈ సినిమా పూర్తయిన తర్వాత రజనీకాంత్ తన కెరియర్లో 171 సినిమా తో బిజీ కాబోతున్నారు. స్టార్ కాలిబర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి కలుగు అనే ఆసక్తికరమైన టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. గతంలో దాదాపు 25 ఏళ్ల క్రితం రజనీకాంత్ కమల్ హాసన్ కలిసి ఒక సినిమాలో నటించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కమల్ హాసన్ కూతురు రజనీకాంత్ కూతురి పాత్రలో కనిపించడానికి రెడీ అవుతూ ఉండటం అభిమానులను మరింత ఆనందపరుస్తోంది.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Shruti Haasan In Rajinikanth Films Thalaivar 171 Update Shruti Hassan

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
Read more »

Ram Charan Doctorate: వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న గ్లోబర్ స్టార్ రామ్ చరణ్‌..Ram Charan Doctorate: వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న గ్లోబర్ స్టార్ రామ్ చరణ్‌..Ram Charan Doctorate: రామ్ చరణ్‌ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఆర్ఆర్ఆర్ మూవీతో మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఈయనకు తమిళనాడుకు చెందిన వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
Read more »

Family Star Collections: బ్రేక్ ఈవెన్ కి ఆమడ దూరంలో.. ఫ్యామిలీ స్టార్ కి ఇంకా ఎంత రావాలంటేFamily Star Collections: బ్రేక్ ఈవెన్ కి ఆమడ దూరంలో.. ఫ్యామిలీ స్టార్ కి ఇంకా ఎంత రావాలంటేFamily Star Day 10 Collections: గీతా గోవిందం తరువాత వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఈ హీరో సినిమా ఫ్యామిలీ స్టార్ సైతం డిజాస్టర్ వైపు పరుగులు తీస్తోంది. మరి ఈ సినిమా పది రోజులకు ఎంత కలెక్ట్ చేసిందో ఒకసారి చూద్దాం..
Read more »

Samyuktha Menon: బాలీవుడ్ వలలో పడుతున్న మరొక టాలీవుడ్ హీరోయిన్.. హిట్ దక్కేనా!Samyuktha Menon: బాలీవుడ్ వలలో పడుతున్న మరొక టాలీవుడ్ హీరోయిన్.. హిట్ దక్కేనా!Samyuktha Menon Upcoming Movies: ఇప్పటికే బాలీవుడ్ లో మంచి పేరున్న హీరోయిన్లు టాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి వరుస సినిమాలు చేస్తున్నారు. కానీ తెలుగు సినిమాలతో పేరు తెచ్చుకుని బాలీవుడ్ కి వెళ్లి రాణిస్తున్న హీరోయిన్లు తక్కువ అనే చెప్పుకోవాలి.
Read more »



Render Time: 2025-02-26 00:57:56