Pawan Kalyan As Deputy CM: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో ప్రజలు తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి రికార్డు విజయం కట్టబెట్టారు.
ఏపీలో కూటమి విజయం సాధించడంలో కీలక భూమిక వహించిన పవన్ కళ్యాణ్ కు ఈ సారి డిప్యూటీ సీఎం పదవి ఖాయమన్నట్టు వార్తలు వస్తున్నాయి.Actress Sanjeeda shaikh: ఆ రోజు రాత్రి అక్కడ టచ్ చేశారు.. షాకింగ్ అనుభవాన్ని పంచుకున్న హీరా మండి నటి..: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో ప్రజలు అధికార వైసీపికి గట్టి షాక్ ఇచ్చారు. సంక్షేమ పథకాలు, బీసీ మంత్రంతో రంగంలోకి దిగిన వైయస్ఆర్సీపీ.. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ముందు కుదేలైంది. చరిత్రలో ఎన్నడు లేనంత ఘోరంగా ఓటమి పాలైయింది.
పవన్ కళ్యాణ్ కు ఏపీలో 12న ముఖ్యమంత్రి గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం. డిప్యూటతో పాటు హోం శాఖ బాధ్యతలను పవన్ కళ్యాణ్ తీసుకునే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లతో పాటు 2 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించారు. అంతేకాదు 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా జనసేన నిలిచింది. ఇప్పటికే కేంద్ర మంత్రి వర్గంలో చేరని జనసేన .. ఏపీ మంత్రివర్గంలో చేరడం దాదాపు ఖాయమనే వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ తో పాటు మరో 4 గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. అటు బీజేపీకి కూడా మంత్రి వర్గంలో రెండు సీట్లు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Janasena TDP BJP AP Elections 2024 Andhra Pradesh AP Election Results 2024 Lok Sabha Elections Results 2024
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
AP Elections Results: డిప్యూటీ సీఎం, హోంమంత్రిగా పవన్, లోకేష్ కు పార్టీ బాధ్యతలు..AP Elections Results 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగిపోయింది. గతంలో ఎన్నడు లేనట్టుగా తెలుగు దేశం పార్టీ కూటమికి ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టారు.
Read more »
Pawan Kalyan: అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ 2024 ఆంధ్ర ప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు.
Read more »
Pithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్ కల్యాణ్ అనే నేనుPawan Kalyan Won As MLA From Pithapuram: ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించగా.. ఆ ప్రభంజనంలో పిఠాపురంలో జనసన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించారు.
Read more »
Pawan Kalyan: అజ్ఞానం ప్రదర్శించిన పవన్ కల్యాణ్?.. నవ్వుకుంటున్న ఓటర్లుPawan Kalyan Casting Vote Video Goes Viral: ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన ఓటు వేసే సమయంలో వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Read more »
Pawan Kalyan: చిరంజీవి ఇంట్లో పవన్ సంబరాలు.. డుమ్మా కొట్టిన అల్లు ఫ్యామిలీMega Family Celebrations: ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించిన జనసేన లీడర్ పవన్ కళ్యాణ్ కు..మెగా ఫ్యామిలీ గ్రాండ్ వెల్కమ్ పార్టీ.. అరేంజ్ చేసింది. తన భార్య అన్నా లెజినోవా తో పాటు చిరంజీవి ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ గ్రాండ్ వెల్కమ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు..
Read more »
Pawan kalyan: పవన్ కు డబుల్ ధమాకా.. స్టేట్ తో పాటు సెంట్రల్ లోను చక్రం తిప్పే అరుదైన అవకాశం..Modi 3.0 Oath: మోదీ మూడోసారి ప్రధానిగా మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో.. తొలుత జనసేన పవన్ కళ్యాణ్ కు మోదీ క్యాబినేలో కీలక మంత్రి పదవి ఉంటుందని అందరు భావించారు.
Read more »