Pawan Kalyan: చిరంజీవి ఇంట్లో పవన్ సంబరాలు.. డుమ్మా కొట్టిన అల్లు ఫ్యామిలీ

Pawan Kalyan News

Pawan Kalyan: చిరంజీవి ఇంట్లో పవన్ సంబరాలు.. డుమ్మా కొట్టిన అల్లు ఫ్యామిలీ
Pawan Kalyan Chiranjeevi CelebrationsPawan ChiranjeeviPawan Celebration
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Mega Family Celebrations: ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించిన జనసేన లీడర్ పవన్ కళ్యాణ్ కు..మెగా ఫ్యామిలీ గ్రాండ్ వెల్కమ్ పార్టీ.. అరేంజ్ చేసింది. తన భార్య అన్నా లెజినోవా తో పాటు చిరంజీవి ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ గ్రాండ్ వెల్కమ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు..

వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జనసేన భారీ విజయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా.. మారింది అనడంలో అతిశయోక్తి లేదు. 21 స్థానాల నుంచి పోటీ చేసిన జనసేన పార్టీ.. అన్నీ నియోజకవర్గాల్లో గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఇదే విషయంపై ఇప్పటికే మెగా ఇంట్లో సెలబ్రేషన్స్ మొదలైపోయాయి.

ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన పవన్ కళ్యాణ్ అటు నుంచి అటే.. తన అన్న మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. తన భార్య అన్నా లెజినోవా, తనయుడు అకిరా నందన్ తో పాటు పవన్ కళ్యాణ్.. చిరంజీవి ఇంటికి వెళ్ళగా మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికింది. పువ్వులతో పవన్ కళ్యాణ్ కుటుంబానికి సాదరంగా ఆహ్వానం పలికింది మెగా ఫ్యామిలీ. రామ్ చరణ్ స్వయంగా వెళ్లి పవన్ కళ్యాణ్ ను హత్తుకుని లోపలికి తీసుకొని వచ్చారు. రావడంతోనే పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి, సురేఖలకు కూడా.. పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.. పవన్ కళ్యాణ్.

నాగబాబు కుటుంబం కూడా ఈ పార్టీకి హాజరై.. పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు కూడా ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. మెగా కుటుంబ సభ్యులందరితో కలిసి పవన్ కళ్యాణ్ కేక్ కట్ చేసి.. తన సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు..వీడియోలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అయితే ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో అల్లు ఫ్యామిలీ నుంచి.. ఒక్కళ్ళు కూడా కనిపించకపోవడం గమనర్హం. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు చెప్పారు కానీ.. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో వారు కూడా పాలుపంచుకొని ఉంటే బాగుండేది అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Pawan Kalyan Chiranjeevi Celebrations Pawan Chiranjeevi Pawan Celebration

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Chiranjeevi: పవన్‌కల్యాణ్‌ పోటీపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. నేను పిఠాపురం వెళ్లడం లేదుChiranjeevi: పవన్‌కల్యాణ్‌ పోటీపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. నేను పిఠాపురం వెళ్లడం లేదుChiranjeevi Pithapuram Campaign For Pawan Kalyan: ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటున్నట్లు వస్తున్న వార్తలను మెగాస్టార్‌ చిరంజీవి కొట్టిపారేశారు. పిఠాపురంలో ప్రచారానికి తాను వెళ్లడం లేదని ప్రకటించారు.
Read more »

Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
Read more »

Pawan Kalyan: అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!Pawan Kalyan: అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్‌ 2024 ఆంధ్ర ప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు.
Read more »

Pithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్‌ కల్యాణ్‌ అనే నేనుPithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్‌ కల్యాణ్‌ అనే నేనుPawan Kalyan Won As MLA From Pithapuram: ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించగా.. ఆ ప్రభంజనంలో పిఠాపురంలో జనసన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయం సాధించారు.
Read more »

Pawan Kalyan: అజ్ఞానం ప్రదర్శించిన పవన్‌ కల్యాణ్‌?.. నవ్వుకుంటున్న ఓటర్లుPawan Kalyan: అజ్ఞానం ప్రదర్శించిన పవన్‌ కల్యాణ్‌?.. నవ్వుకుంటున్న ఓటర్లుPawan Kalyan Casting Vote Video Goes Viral: ఎన్నికల సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన ఓటు వేసే సమయంలో వ్యవహరించిన తీరు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Read more »

Movie Stars Vote: మహేశ్‌ బాబు, చిరంజీవి, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, విజయ్‌ ఎక్కడ ఓటు వేసేది ఇక్కడే..Movie Stars Vote: మహేశ్‌ బాబు, చిరంజీవి, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, విజయ్‌ ఎక్కడ ఓటు వేసేది ఇక్కడే..You Know Mahesh Babu Jr NTR Chiranjeevi Allu Arjun Ram Charan Polling Center: ఈసారి హైదరాబాద్‌ ప్రజలు ఓటింగ్‌కు కదులుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు ఎక్కడ ఓటు వేస్తారో.. అసలు వారైనా ఓటు వేయడానికి వస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.
Read more »



Render Time: 2025-02-25 15:22:34