AP Elections Results: డిప్యూటీ సీఎం, హోంమంత్రిగా పవన్, లోకేష్ కు పార్టీ బాధ్యతలు..

Pawan Kalyan News

AP Elections Results: డిప్యూటీ సీఎం, హోంమంత్రిగా పవన్, లోకేష్ కు పార్టీ బాధ్యతలు..
JanasenaTDPBJP
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 56 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

AP Elections Results 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగిపోయింది. గతంలో ఎన్నడు లేనట్టుగా తెలుగు దేశం పార్టీ కూటమికి ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టారు.

అంతేకాదు జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా విజయం సాధించడంతో ఏపీలో జనసేనానికి డిప్యూటీ సీఎంతో పాటు హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికలు ఏక పక్షంగా సాగాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఫ్యాన్ రెక్కలు కాకవికలం అయ్యాయి. ఏపీలో కూటమి దెబ్బకు వైసీపీకి కుదేలైంది.

మరోవైపు బీజేపీ ఈ ఎన్నికల్లో 8 అసెంబ్లీలో పోటీ చేసి గెలిచింది. మరోవైపు రాజమండ్రి, నర్సాపురం, అనకాపల్లి మూడు పార్లమెంట్ సీట్లలో విజయం సాధించే దిశగా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ .. ఏపీ క్యాబినేట్ లో చేరుతారా ? లేదా అనేది చూడాలి. ఈ రోజు రాత్రి చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటి కానున్నారు.

మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్ తెలుగు దేశం పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ఒకవేళ పార్టీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు లేకపోతే ఏపీ క్యాబినేట్ లో చేరుతారా లేదా అనేది చూడాలి. మరోవైపు ఏపీలో ప్రతిపక్ష పార్టీ హోదాకు 18 సీట్లు రావాలి. కానీ వైసీపీ 10 సీట్లకే పరిమితం కానున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ ఎన్నికలు జగన్ సర్కారుకు చెంప పెట్టు అని చెప్పాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Telangana Lok Sabha Results

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Janasena TDP BJP AP Elections 2024 Andhra Pradesh AP Election Results 2024 Lok Sabha Elections Results 2024

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Pithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్‌ కల్యాణ్‌ అనే నేనుPithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్‌ కల్యాణ్‌ అనే నేనుPawan Kalyan Won As MLA From Pithapuram: ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించగా.. ఆ ప్రభంజనంలో పిఠాపురంలో జనసన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయం సాధించారు.
Read more »

AP Exit Poll Results 2024: జగన్ కు జై కొట్టిన ఆరా సర్వే..AP Exit Poll Results 2024: జగన్ కు జై కొట్టిన ఆరా సర్వే..AP Exit Poll Results 2024: ఆంధ్ర ప్రదేశ్ కు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ సర్వేలు ఏపీలో తదుపరి ప్రభుత్వం టీడీపీ కూటమిదే అని ఘోషిస్తున్నాయి. కానీ ఆరా మస్తాన్ సర్వే మాత్రం జగన్ కే జై కొట్టారు.
Read more »

AP Polls 2024: ఆంధ్ర ప్రదేశ్‌లో జనసేన ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇవేనా.. ? పందెం రాయుళ్ల బెట్టింగ్ ఆ సీట్లపైనే.. ?AP Polls 2024: ఆంధ్ర ప్రదేశ్‌లో జనసేన ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇవేనా.. ? పందెం రాయుళ్ల బెట్టింగ్ ఆ సీట్లపైనే.. ?AP Polls 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు చెందిన జనసేన పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పాటు తెలుగు దేశం పార్టీతో కూటమిగా ఏర్పడి బరిలో దిగింది. ఈ సారి జనసేన పార్టీ 2 లోక్ సభ సీట్లతో పాటు 20 పైగా సీట్లలో బరిలో దిగింది.
Read more »

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బిగ్ ట్విస్ట్.. ఎక్స్ వేదికగా పంచులు వేసిన స్వాతీమలీవాల్..Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బిగ్ ట్విస్ట్.. ఎక్స్ వేదికగా పంచులు వేసిన స్వాతీమలీవాల్..Swati maliwal row: ఆప్ ఎంపీ స్వాతిమాలీవాల్ పై దాడి ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ ఘటనలో పోలీసులు అర్వింద్ కేజ్రీవాల్ బిభవ్ కుమార్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Read more »

TS Formation Day 2024: సీఎం రేవంత్ కు బిగ్ ట్విస్ట్.. సోనియా గాంధీ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే..?TS Formation Day 2024: సీఎం రేవంత్ కు బిగ్ ట్విస్ట్.. సోనియా గాంధీ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే..?Sonia Gandhi: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు సోనియా గాంధీ రావట్లేదని తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ నుంచి పీసీసీ తెలంగాణ సర్కారుకు సమాచారం ఇచ్చింది. కాంగ్రెస్ అధినేత్రి పర్యటన రద్దుపై తెలంగాణలో తీవ్ర చర్చ కొనసాగుతుంది.
Read more »

Cm Revanth reddy: గులాబీ బాస్ కు , సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం.. స్వయంగా వెళ్లి లేఖను ఇవ్వాలని అధికారులకు ఆదేశం..Cm Revanth reddy: గులాబీ బాస్ కు , సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం.. స్వయంగా వెళ్లి లేఖను ఇవ్వాలని అధికారులకు ఆదేశం..TS formation Day 2024: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హజరు కావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం గులాబీ బాస్ కు లేఖను పంపారు. దీనిపై అధికారులకు వెంటనే ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేయాలని అధికారులకు ఆదేశించారు.
Read more »



Render Time: 2025-02-25 12:11:16