Pushpa 2 Sooseki Promo: మళ్లీ నా సామి అంటూ పాడేసిన రష్మిక.. వచ్చేసిన సెకండ్ లిరికల్ ప్రోమో

Pushpa 2 News

Pushpa 2 Sooseki Promo: మళ్లీ నా సామి అంటూ పాడేసిన రష్మిక.. వచ్చేసిన సెకండ్ లిరికల్ ప్రోమో
Pushpa 2 Second LyricalPushpa 2 Couple SongsPushpa 2 Promo
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 50 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Pushpa 2 Naa Saami: ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సెకండ్ లిరికల్ సాంగ్ ప్రోమో పుష్ప 2 నుంచి వచ్చేసింది. ఈ పాటలో సైతం నా సామి అంటూ రష్మిక ప్రేక్షకులను అలరించింది..

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందాన హీరోయిన్ గా.. వస్తున్న పుష్ప 2 పైన ప్రపంచం మొత్తం ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ ని ఈ నెల మొదటి నుంచే సినిమా యూనిట్ మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా ఈ మధ్యనే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ పుష్ప పుష్పను .. విడుదల చేశారు చిత్ర యూనిట్.

కాగా ఇప్పుడు రెండో లిరికల్ కూడా విడుదల చేయనున్నామని నిన్ననే తెలియజేశారు. కాగా ఇప్పుడు ఈ సెకండ్ లిరికల్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేస్తూ.. ఈ ఫుల్ సాంగ్ లిరికల్ ఎప్పుడు విడుదల చేస్తాం అనే డేట్ కూడా బయటపెట్టేశారు. ఈ ప్రోమో కేశవ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయ్యింది. ఓ శ్రీవల్లి వదిన.. పుష్ప 2 నుంచి సెకండ్ లిరికల్ విడుదల చేస్తున్నారట కదా.. ఆ పాట ఏమిటో చెబుతావా..” అని పక్కా యాసలో.. మేకప్ వేసుకుంటున్న రష్మికను అడుగుతారు. వెంటనే రష్మిక .. “చూసేకి అతిరథ వల్లే ఉంటారు నా సామి”..

మొత్తానికి మరోసారి కూడా నా సామి అంటూ శ్రీవల్లి మెప్పించబోతోంది అని అర్థమైంది. కాగా ఈ పాటకు కింద కపుల్ సాంగ్ అని ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. ఇక పుష్ప మొదటి భాగంలో నా సామి సాంగ్ సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో ప్రపంచమంతా తెలుసు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్..రష్మిక స్టెప్పులు ఆ పాట కి హైలైట్ గా నిలిచాయి. చూస్తుంటే ఇప్పుడు రాబోయే ఈ పాట ఆ పాటను మించిపోయేలా అనిపిస్తోంది. మొత్తానికి మొదటి లైన్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నా సామి సాంగ్ ఎలాంటి సునామీ సృష్టిస్తుందో తెలియాలి అంటే.. మే 29 వరకు వేచి చూడాలి.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Pushpa 2 Second Lyrical Pushpa 2 Couple Songs Pushpa 2 Promo Pushpa 2 Second Lyrical Promo

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

புஷ்பா 2 படத்தில் இருந்து அதிரடியாக வெளியாகியுள்ள முதல் சிங்கிள்!புஷ்பா 2 படத்தில் இருந்து அதிரடியாக வெளியாகியுள்ள முதல் சிங்கிள்!Pushpa Pushpa! The first single from Pushpa 2: சுகுமார் இயக்கத்தில் நடிகர் அல்லு அர்ஜூனின் ‘புஷ்பா2: தி ரூல் படத்தில் இருந்து புஷ்பா புஷ்பா முதல் சிங்கிள் வெளியாகியுள்ளது!
Read more »

Pushpa Lyrical Song: అస్సలు తగ్గేదేలే.. స్టెప్పులతో అదరగొట్టిన అల్లు అర్జున్Pushpa Lyrical Song: అస్సలు తగ్గేదేలే.. స్టెప్పులతో అదరగొట్టిన అల్లు అర్జున్Pushpa 2 Update: తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప సినిమా మొదటి లిరికల్ సాంగ్ వచ్చేసింది. పుష్ప.. పుష్ప.. పుష్ప అంటూ సాగే ఈ సాంగ్ మరోసారి యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసే లానే కనిపిస్తోంది..
Read more »

Manda krishna Madiga: కడియం కావ్య ఎస్సీ కాదు.. మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు..Manda krishna Madiga: కడియం కావ్య ఎస్సీ కాదు.. మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు..Kadiyam Kavya - Manda krishna Madiga: మాజీ మంత్రి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఎస్సీ కాదు. ఆమె ముస్లిమ్ అంటూ మంద కృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
Read more »

Once Again KCR CM: ఎంపీ సీట్లు 10-12 వస్తే కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్‌ ప్రకటనOnce Again KCR CM: ఎంపీ సీట్లు 10-12 వస్తే కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్‌ ప్రకటనKT Rama Rao Said After Lok Sabha Polls KCR Will Be CM: లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు ఇస్తే కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు.
Read more »

Pushpa 2: అదిరిన పుష్ప 2 ఫస్ట్ లిరికల్ షార్ట్ వీడియో.. పూర్తి పాట విడుదల అప్పుడే..Pushpa 2: అదిరిన పుష్ప 2 ఫస్ట్ లిరికల్ షార్ట్ వీడియో.. పూర్తి పాట విడుదల అప్పుడే..Pushpa 2 First Lyrical: పుష్ప సినిమాపై ప్రేక్షకులకు ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఈ చిత్రం గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ తన ట్విట్టర్ లో ఇచ్చి ప్రేక్షకులను సంబరపరిచారు..
Read more »

Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
Read more »



Render Time: 2025-02-25 16:13:36