Pushpa 2 Update: తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప సినిమా మొదటి లిరికల్ సాంగ్ వచ్చేసింది. పుష్ప.. పుష్ప.. పుష్ప అంటూ సాగే ఈ సాంగ్ మరోసారి యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసే లానే కనిపిస్తోంది..
telangana weather
అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు సైతం సంపాదించి పెట్టింది. అయితే ఈ సినిమాలో అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యత సంపాదించుకుంది ఈ సినిమా పాటలు. దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్ ఈ చిత్రానికే హైలెట్ గా నిలిచాయి. కాగా ప్రస్తుతం ఈ సినిమా రెండో భాగం ఆగస్ట్ 15న విడుదల కానుంది.
కొద్దిరోజుల క్రితమే పుష్ప ఫస్ట్ లిరికల్ పుష్ప.. పుష్ప.. పుష్ప.. సాంగ్ మే ఒకతను విడుదల చేస్తామని ప్రకటించారు సినిమా యూనిట్. మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ఫస్ట్ లిరికల్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ తో మరోసారి పుష్ప తగ్గేదేలే..అంటూ చెప్పకనే చెప్పాడు. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం ఈ సాంగ్ కి మరోసారి హైలెట్గా నిలిచింది.
నువ్వు గడ్డం అట్లా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే.. అని మొదలుపెట్టి.. ఆ తరువాత పవర్ఫుల్ లిరిక్స్ తో సాగిన ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవ్వడం ఖాయంలా కనిపిస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ మధ్యలో వేసిన స్టెప్పులు ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి మొదటి లిరికల్ తోనే రెండో భాగంలోని సాంగ్స్ కూడా మొదటి భాగం కి మించేలా ఉంటాయని హింట్ ఇచ్చేశారు రాక్ స్టార్.
కాగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో ఆగస్టు 15న విడుదలకు సిద్ధంగా ఉంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP Elections 2024Vijayawada Doctor Family Suicide: విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో వైద్యుడి కుటుంబంలో ఐదుగురి మృతి..
Pushpa Pushpa Song Pushpa Pushpa Video Song
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Allu Arjun: స్టైలిష్ స్టార్ తదిపరి సినిమా స్క్రిప్ట్ అదే.. చిరంజీవిని ఫాలో అవ్వనున్న హీరోAllu Arjun-Trivikram: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప2 సినిమా కోసం.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ మొదటిసారిగా ఈ సినిమా కోసం..
Read more »
Pushpa 2: అదిరిన పుష్ప 2 ఫస్ట్ లిరికల్ షార్ట్ వీడియో.. పూర్తి పాట విడుదల అప్పుడే..Pushpa 2 First Lyrical: పుష్ప సినిమాపై ప్రేక్షకులకు ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఈ చిత్రం గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ తన ట్విట్టర్ లో ఇచ్చి ప్రేక్షకులను సంబరపరిచారు..
Read more »
Pushpa 2 The Rule OTT Rights: కళ్లు చెదిరే భారీ రేటుకు అమ్ముడు పోయిన పుష్ప 2 ఓటీటీ రైట్స్.. ఆ విషయంలో తగ్గేదేలే ..Pushpa 2 The Rule Teaser: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీతో ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటాడు. తాజాగా బన్ని బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పుష్ప సినిమా సక్సెస్‌తో ఇపుడు పుష్ప 2 మూవీ ఓటీటీ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది.
Read more »
Pushpa 2: శ్రీవల్లి పాత్ర ఎలా ఉండబోతుందంటే.. కీలక విషయాలు బయటపెట్టిన రష్మికPushpa The Rule : అల్లు అర్జున్ హీరో గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప ది రూల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా లో తన శ్రీ వల్లి పాత్ర గురించి మాట్లాడుతూ హీరోయిన్ రష్మిక మందన్న చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Read more »
साहित्य रंक से राजा बनाता है, निडर और निर्भिक भी- मैत्रेयी पुष्पा- discussion on importance of books on world book day by sahitya academy navtej sarna maitreyi pushpa
Read more »
Bellam Paanakam, Vadapappu: బెల్లం పానకం, వడపప్పులు చేసేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయోద్దు..Sri Rama Navami 2024: శ్రీ రామనవమి వేడుకలను ప్రతిఒక్కరు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఈరోజున రామయ్య, సీతమ్మ తల్లి ఆశీర్వాదాలు మనపై ఉండాలని భావిస్తారు. అందుకే బెల్లం పానకం, వడపప్పులను ప్రత్యేకంగా చేసి నైవేద్యంగా పెడుతుంటారు.
Read more »