Trolls on Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు ప్రపంచమంతా వినిపిస్తోంది. బాలీవుడ్ ని పక్కకు నెట్టి.. టాలీవుడ్ పేరు ప్రపంచమంతా వినిపించేలా చేసిన ఘనత.. ప్రభాస్ బాహుబలి సినిమాకే దక్కింది. ఈ నేపథ్యంలోనే కావాలని కొందరు ప్రభాస్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారని అభిమానులు వాపోతున్నారు.
Telangana Lok Sabha Polls 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మాధవి లత, అసదుద్దన్ సహా ఈ 5 గురు అభ్యర్దులు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..CS Santhi Kumari: తెలంగాణ సర్కారు కీలక ఉత్తర్వులు.. ఆ రెండు రోజులు వేతనంతో కూడిన సెలవులు..
Prabhas: రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన బాహుబలి పుణ్యమా అని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ప్యాన్ ఇండియా హీరో స్టేటస్ వచ్చింది. కేవలం భారతదేశంలో మాత్రమే కాక జపాన్, మలేషియా వంటి దేశాల్లో కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా కారణంగానే టాలీవుడ్ పేరు కూడా ప్రపంచమంతా మారుమ్రోగింది.
ఈ క్రమంలో కొంతమంది కావాలని సోషల్ మీడియాలో ప్రభాస్ మీద నెగిటివ్ ప్రచారం చేయడం మొదలుపెట్టారు అని గత కొద్ది రోజుల నుంచి ఆయన అభిమానులు వాపోతున్నారు. సాహో సినిమా సమయం నుండే ఈ నెగిటివ్ ప్రచారం మొదలైంది. సలార్ పెద్ద హిట్ అయినా కూడా సినిమా ఫ్లాప్ అయింది అని నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. టీవీ ప్రీమియర్ లో సలార్ కి తక్కువ టీఆర్పీ వచ్చింది, ఓటీటీలో కూడా నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది అనే వార్తలు.. వాళ్ళు చేసిన నెగిటివ్ ప్రచారంలో భాగమే.
ఇక సినిమాల పరంగా చూస్తే ప్రభాస్ చేతినిండా బోలెడు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898AD సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో సలార్ 2, మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న స్పిరిట్, హను రాఘవపూడి తో మరొక సినిమా లైన్ లో ఉన్నాయి.
Trolling On Prabhas Kalki2898ad Update Prabhas New Movie
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Prabhas: వెనక్కితగ్గిన ప్రభాస్ రాజాసాబ్ బృందం.. కల్కి సినిమానే కారణం!The Raja Saab Update: సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతున్నారు. చేతిలో ఇప్పుడు బోలెడు సినిమాలు ఉన్న ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేయాల్సి ఉంది.
Read more »
Heart Attack Risk: యువతలో గుండె వ్యాధులకు కారణం అదేనా, మరేం చేయాలిHeart Attack and Cardiovascular diseseas risk in youth check here the reason గుండె వ్యాధుల సమస్య అధికంగా కన్పిస్తోంది. అందులోనూ 30-40 ఏళ్ల వయస్సులో ఎక్కువగా సంభవిస్తోంది. ఆధునిక జీవన విధానం, బిజీ లైఫ్ కారణం కావచ్చు. శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ గుండె వ్యాధుల్లో కీలకపాత్ర పోషిస్తుంది.
Read more »
Prabhas: సలార్ 2 షూటింగ్ పై ప్రభాస్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే అప్‌డేట్.. ?Prabhas - Salaar: ప్రభాస్.. గతేడాది చివర్లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసిన సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్ మూవీతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు బాహుబలి తర్వాత సరైన సక్సెస్‌లేని ప్రభాస్‌కు మంచి ఊపునిచ్చింది.
Read more »
CSIR: సోమవారం ముడుతలు పడ్డ దుస్తులు వేసుకోవాలంటూ సీఎస్ఐఆర్ ప్రచారం.. కారణం ఏంటో తెలుసా.?Wrinkles acche hai programme: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ తమ సిబ్బందిని ప్రతి సోమవారం ముడుతల పడ్డ దుస్తులు వేసుకొని రావాలని సూచించింది. దీనిలో భాగంగా వాహ్ మండేస్ అనే ప్రత్యేక కార్యక్రమంను ప్రారంభించింది.
Read more »
Prabhas: సలార్2 విజయం సాధ్యమేనా? ఈ అనుమానం వెనుక కారణం ఇదేSalaar 2 : ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాకి సీక్వెల్ గా.. సలార్2 త్వరలో విడుదలకి సిద్ధం అవుతుంది. కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది..
Read more »
Prabhas: మరోసారి మంచి మనసు చాటుకున్న ప్రభాస్.. దర్శకుల సంఘానికి భారీ విరాళం..Prabhas: తెలుగు సినీ ఇండస్ట్రీలో అందరు హీరోలు ఒకవైపు.. ప్రభాస్ ఒక్కడు ఒకవైపు అని చెప్పాలి. ఎపుడు ఎవరికీ ఏ ఆపద కానీ.. అవసరం అయినపుడు నేనున్నాంటూ ముందుంటారు. తాజాగా రెబల్ స్టార్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు.
Read more »