Heart Attack and Cardiovascular diseseas risk in youth check here the reason గుండె వ్యాధుల సమస్య అధికంగా కన్పిస్తోంది. అందులోనూ 30-40 ఏళ్ల వయస్సులో ఎక్కువగా సంభవిస్తోంది. ఆధునిక జీవన విధానం, బిజీ లైఫ్ కారణం కావచ్చు. శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ గుండె వ్యాధుల్లో కీలకపాత్ర పోషిస్తుంది.
Heart Attack Risk : మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అవయవం గుండె. ఇది కొట్టుకున్నంతవరకూ మనిషి ప్రాణాలు నిలబడతాయి. నిరంతరం లబ్ డబ్ అంటూ కొట్టుకునే ఒక్కసారిగా ఎందుకు ఆగుతుంది. దీనికి గల కారణాల్లో ప్రధానమైంది కొలెస్ట్రాల్. అంటే కొలెస్ట్రాల్ అంత ప్రమాదకరమైంది.Sunstroke Effect: వడదెబ్బ ఇంట్లో ఉన్నా తగులుతుందా..?.. నిపుణులు ఏమంటున్నారంటే..?
Heart Attack Risk: అందుకే హార్ట్ హెల్త్ విషయంలో కొలెస్ట్రాల్ ప్రస్తావన తప్పకుండా వస్తుంటుంది. వయస్సుతో పాటు కార్డియో వాస్క్యులర్ సమస్యలు పెరుగుతుంటాయి. ముఖ్యంగా యువకుల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కన్పిస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. కార్డియో వాస్క్యులర్ సమస్య కారణంగా మృత్యువాత పడుతున్నవారిలో 62 శాతం మది భారతీయ యువకులే కావడం మరింత ఆందోళన కల్గిస్తోంది.
ఇటీవలి కాలంలో గుండె వ్యాధుల సమస్య అధికంగా కన్పిస్తోంది. అందులోనూ 30-40 ఏళ్ల వయస్సులో ఎక్కువగా సంభవిస్తోంది. ఆధునిక జీవన విధానం, బిజీ లైఫ్ కారణం కావచ్చు. శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ గుండె వ్యాధుల్లో కీలకపాత్ర పోషిస్తుంది. కొలెస్ట్రాల్ సాధారణంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఎల్‌డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్. ఇది ఎక్కువగా ఉండే గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. రెండవది హెచ్‌డీఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
శరీరంలో ఎల్‌డీఎల్ పెరిగితే హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది. ఎందుకంటే గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో ప్లక్ పేరుకుంటుంది. చెడు కొలెస్ట్రాల్ ఎంతగా ఉందంటే ప్రతి 10 మందిలో ఆరుగురికి తప్పకుండా ఉంటోంది. కొలెస్ట్రాల్ పెరిగితే గుండె వ్యాధులు, కార్డియో వాస్క్యులర్ సమస్యల ముప్పు పెరుగుతుంది. ఎల్‌డీఎల్ పెరగడం వల్ల ధమనుల్లో ప్లక్ పేరుకోవడం, రక్త నాళాలు కుదించుకుపోవడం, క్లోజ్ కావడం జరుగుతుంది. దాంతో రక్త సరఫరా తగ్గుతుంది. ఇది గుండె పోటుకు దారి తీస్తుంది.
యువకులు మొదట్నించి ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేస్తుండాలి. మరీ ముఖ్యంగా 20 ఏళ్ల వయస్సు నుంచిపరీక్ష అప్పుడప్పుడూ చేయిస్తుంటే మంచిది. ఓ అధ్యయనం ప్రకారం కనీసం 50 మంది యువకుల్లో ఎల్‌డీఎల్ స్థాయి పెరగడాన్ని గమనించినట్టు వైద్యులు చెబుతుంటారు. 40 ఏళ్ల వయస్సు కలిగినవారిలో ఎథెరోస్కోలోరోటిక్ గుండె వ్యాధుల ముప్పు అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఒకటి జెనెటిక్ అయితే రెండవది లైఫ్‌స్టైల్. అంటే చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి.
Hdl Cholesterol Heart Diseases Risk Of Heart Attacks Heart Attack Reasons LDL Cholesterol Reasons HDL Cholesterol Reasons Heart Attack Risk Cholesterol Risk
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
World Liver Day 2024: ఫ్యాటీ లివర్ ప్రాణాంతకంగా మారిందని సూచించే లక్షణాలు ఇవే..World Liver Day 2024: ఏ కారణం లేకుండా విపరీతంగా వాంతులు అవుతుంటాయి. ఇది కూడా లివర్ సంబంధిత సమస్యల్లో ఒక లక్షణం.
Read more »
Prabhas: వెనక్కితగ్గిన ప్రభాస్ రాజాసాబ్ బృందం.. కల్కి సినిమానే కారణం!The Raja Saab Update: సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతున్నారు. చేతిలో ఇప్పుడు బోలెడు సినిమాలు ఉన్న ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేయాల్సి ఉంది.
Read more »
IPL 2024: ఆర్సీబీని భయపెడుతున్న గ్రీన్ జెర్సీ... కారణం ఇదే..!IPL 2024: ఆర్సీబీ తన తర్వాత మ్యాచులో కేకేఆర్ ను ఢీకొట్టబోతుంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడిన ఆర్సీబీ ఆరు మ్యాచుల్లో ఓడిపోయి అట్టడుగు స్థానంలో నిలిచింది. డుప్లెసిస్ సేన తన తర్వాత మ్యాచ్ లో గ్రీన్ జెర్సీలో బరిలోకి దిగబోతుంది.
Read more »
Cinnamon Water: ఈ నీళ్లతో కలిగే లాభాలు వింటే ఇక జీవితాంతం వదిలిపెట్టరు, అన్ని వ్యాధులకు చెక్Health Benefits and amazing medicinal values of Cinnamon water ప్రతి వంట ఇంట్లో తప్పకుండా లభించే దాల్చిన చెక్కను కేవలం వంటల్లో రుచి కోసమే కాకుండా ఆరోగ్యరీత్యా ఉపయోగించవచ్చు. ఆయుర్వేదం ప్రకారం దాల్చినచెక్కలో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి.
Read more »
Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్య ఎందుకు ప్రాణాంతకమౌతుంది, ఏం చేయాలిHealth tips and precautionso of fatty liver problem why it is so dangerous శరీరంలో లివర్ పాత్ర చాలా కీలకం. అందుకే లివర్ ఆరోగ్యంగా ఉందా లేదా అనేది ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. ఎందుకంటే లివర్ వ్యాధి ఒక్కోసారి తీవ్రమై సిరోసిస్, కేన్సర్‌లా మారి ప్రాణాలు తీయవచ్చు.
Read more »
Covishield Vaccine से Heart Attack और स्ट्रोक का खतरा, जानें क्या है यह TTS बीमारी?Covishield Vaccine से Heart Attack और स्ट्रोक का खतरा, जानें क्या है यह TTS बीमारी? | Covid Vaccine
Read more »