Salaar 2 : ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాకి సీక్వెల్ గా.. సలార్2 త్వరలో విడుదలకి సిద్ధం అవుతుంది. కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది..
Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ లో విడుదలైన సలార్ సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. కాగా ఇప్పుడు ఈ సినిమా అసలు విజయం సాధిస్తుందని కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన సలార్ కి అన్ని భాషల నుంచి కేవలం మిక్స్డ్ రెస్పాన్స్ మాత్రమే వచ్చింది. పైగా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరగడంతో సినిమాకి ప్రాఫిట్ లు కూడా అంతగా రాలేదు. నైజాం, యూఎస్ఏ ఏరియాలలో మాత్రమే బ్రేక్ ఈవెన్ పాయింట్ చేరుకున్న సినిమా, చాలా ఏరియాల్లో ఫ్లాప్ సినిమా గానే నడిచింది
నిజం చెప్పాలి అంటే చాలా వరకు ప్రేక్షకులకి సినిమా సీక్వెల్ కచ్చితంగా చూసి తీరాలి అన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. సలార్ సినిమా ట్విస్ట్ తోనే ఎండ్ అయినప్పటికీ.. అది బాహుబలి సినిమా రేంజ్ లో లేదని చెప్పుకోవచ్చు. కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తే ఈ సినిమా రెండో భాగం కథ కొంచెం సులువుగానే ప్రేక్షకులకు అంచనా వేసే రేంజ్ లోనే ఉంది అనిపిస్తుంది. కాబట్టి సలార్ సినిమా మరి నచ్చిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు రెండో భాగం పైన అంతగా ఇంట్రెస్ట్ చూపివ్వడం లేదు.
Salaar 2 Trailer Salaar 2 Teaser Salaar 2 Release Date Salaar 2 Story SALAAR Salaar Part 2
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Baahubali: మరో బాహుబలి సిద్ధం.. బిగ్ అప్డేట్ ఇచ్చేసిన రాజమౌళిBaahubali Crown of Blood Trailer: రాజమౌళి బాహుబలి సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఏంటో అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళింది ఈ సినిమా.
Read more »
IPL 2024: ఆర్సీబీని భయపెడుతున్న గ్రీన్ జెర్సీ... కారణం ఇదే..!IPL 2024: ఆర్సీబీ తన తర్వాత మ్యాచులో కేకేఆర్ ను ఢీకొట్టబోతుంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడిన ఆర్సీబీ ఆరు మ్యాచుల్లో ఓడిపోయి అట్టడుగు స్థానంలో నిలిచింది. డుప్లెసిస్ సేన తన తర్వాత మ్యాచ్ లో గ్రీన్ జెర్సీలో బరిలోకి దిగబోతుంది.
Read more »
Kanguva: కంగువ విడుదల తేదీ చెప్పకపోవడం వెనుక పెద్ద కథ.. ఇదే కారణం!Suriya Kanguva release date: సూర్య సినిమాలకి కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా మంచి గిరాకీ ఉంది. భారీ బడ్జెట్ తో అంతకంటే భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సూర్య కంగువ మూవీ విడుదల విషయంలో మేకర్స్ ఎందుకో తటపట ఇస్తున్నట్లు అనిపిస్తుంది.
Read more »
Prabhas: వెనక్కితగ్గిన ప్రభాస్ రాజాసాబ్ బృందం.. కల్కి సినిమానే కారణం!The Raja Saab Update: సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతున్నారు. చేతిలో ఇప్పుడు బోలెడు సినిమాలు ఉన్న ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేయాల్సి ఉంది.
Read more »
Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
Read more »
Kalki2898AD Release Date: కల్కి2898AD రిలీజ్ డేట్ పై క్లారిటీ.. ఆ రోజే అఫీషియల్ అనౌన్స్మెంట్Prabhas: కల్కి2898AD విడుదల తేదీ గురించి గత కొద్దిరోజులుగా ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరలోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉండడంతో ఈ సినిమా తప్పకుండా వాయిదా పడుతుందని అందరూ నమ్మకంగా ఉన్నారు.. ఈ క్రమంలో ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్ గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది..
Read more »