Gangs of Godavari: రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటీటీలోకి... విశ్వక్ కి మరోసారి తప్పని అపజయం!

Vishwak Sen News

Gangs of Godavari: రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటీటీలోకి... విశ్వక్ కి మరోసారి తప్పని అపజయం!
Gangs Of GodavariGangs Of Godavari OTTVishwak Sen Gangs Of Godavari
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

Gangs of Godavari OTT: విశ్వ‌క్‌సేన్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదలైన 15 రోజులకే..ఓటీటీలోకి వచ్చేస్తోంది. సినిమాకి పాజిటివ్ రివ్యూలు వచ్చిన.. ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రాన్ని థియేటర్స్ కి వెళ్లి చూసి ఇంట్రెస్ట్ చూపించలేదు.

దాంతో ఈ సినిమా అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం అవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది..7th Pay Commission DA News 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. కొత్త ప్రభుత్వంలో శుభవార్తలు ఇవే..!విశ్వ‌క్‌సేన్ టైం ప్రస్తుతం అంతగా బాగా లేనట్టు ఉంది. సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తున్నా కానీ.. అవి థియేటర్స్ లో మాత్రం ఆడటం లేదు. మొన్నటికి మొన్న వచ్చిన గామి సినిమా విషయంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. గామి సినిమా చాలా బాగుంది అంటూ.. రివ్యూల వచ్చాయి.

దీంతో ఆశలన్నీ విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా పైన పెట్టుకున్నారు. నాగ వంశీ నిర్మాత కావడంతో.. అలానే బాలకృష్ణ ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి.. అటెండ్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అనుకున్నారు అందరూ. ఇక విడుదలయ్యాక సినిమాకి రివ్యూలు కూడా బాగానే వచ్చాయి. కానీ ఈ సినిమా విషయంలో కూడా విశ్వక్ కి గత సినిమాల‌ పరిస్థితే ఎదురయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ చిత్రం హవా కొనసాగించకపోవడంతో..

ఈ మధ్య కృష్ణమ్మ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. సినిమా బాగుంది అన్నా కానీ.. థియేటర్స్ లో మాత్రం ఎక్కువ రోజులు ఆడలేదు. దాంతో ఆ సినిమా కూడా వారానికి ఓటిటి స్త్రీమింగ్ మొదలుపెట్టింది. మొత్తానికి సినిమా టాక్ బాగున్న కాని.. ప్రేక్షకులను థియేటర్స్ కి పోయే ఇంట్రెస్ట్ చూపియాలంటే.. సినిమాలో తప్పకుండా మరింత కొత్తదనం ఉండాలని అర్థమవుతుంది.

కాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి సినిమాకి కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. నేహా శెట్టి హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో.. హీరోయిన్ అంజ‌లి ఓ కీల‌క పాత్ర పోషించింది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో క‌లిసి ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఈ సినిమాను నిర్మించారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Gangs Of Godavari Gangs Of Godavari OTT Vishwak Sen Gangs Of Godavari Netflix

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Gangs Of Godavari : ಗ್ಯಾಂಗ್ಸ್ ಆಫ್ ಗೋದಾವರಿ ಟ್ರೇಲರ್ ರಿಲೀಸ್ ಹೇಗಿದೆ ಗೊತ್ತಾ!Gangs Of Godavari : ಗ್ಯಾಂಗ್ಸ್ ಆಫ್ ಗೋದಾವರಿ ಟ್ರೇಲರ್ ರಿಲೀಸ್ ಹೇಗಿದೆ ಗೊತ್ತಾ!Gangs Of Godavari : ಗ್ಯಾಂಗ್ಸ್ ಆಫ್ ಗೋದಾವರಿ ಟ್ರೈಲರ್ ಬಿಡುಗಡೆಯಾಗಿದ್ದು, ಸಿನಿಮಾ ಇದೆ ತಿಂಗಳ 31ರಂದು ತೆರೆ ಕಾಣಲಿದೆ.
Read more »

Gangs Of Godavari Collections: విశ్వక్ కెరియర్ లో మొదటిసారి ఇలా.. సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే!Gangs Of Godavari Collections: విశ్వక్ కెరియర్ లో మొదటిసారి ఇలా.. సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే!Gangs Of Godavari Day 1 Collection: విశ్వక్ సేన్ హీరోగా విడుదల ఆయన లేటెస్ట్ మూవీ.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కొందరు ఈ చిత్రం అద్భుతంగా ఉంది అని మెచ్చుకుంటే.. మరికొందరు పెదవివిరిచారు. అయితే ఇలాంటి మాస్ సినిమాలకు రివ్యూలతో సంబంధం లేదు అని..
Read more »

Gangs Of Godavari Box Office Collection : ವಿಶ್ವಕ್ ಸೇನ್, ನೇಹಾ ಶೆಟ್ಟಿ, ಅಂಜಲಿ ಚಿತ್ರ ಭಾರತದಲ್ಲಿ ₹ 10 ಕೋಟಿGangs Of Godavari Box Office Collection : ವಿಶ್ವಕ್ ಸೇನ್, ನೇಹಾ ಶೆಟ್ಟಿ, ಅಂಜಲಿ ಚಿತ್ರ ಭಾರತದಲ್ಲಿ ₹ 10 ಕೋಟಿಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ನಿರ್ದೇಶನದ ಗ್ಯಾಂಗ್ಸ್ ಆಫ್ ಗೋದಾವರಿ ಬಾಕ್ಸ್ ಆಫೀಸ್ ಕಲೆಕ್ಷನ್ ದಿನ 3ನೇ ದಿನ ಭಾನುವಾರ ಮತ್ತೊಂದು ಕುಸಿತಕ್ಕೆ ಸಾಕ್ಷಿಯಾಗಿದೆ
Read more »

Rajamouli: రామోజీరావ్ కి భారతరత్న ఇవ్వాలి.. ఎమోషనల్ అయిన దర్శకుడు రాజమౌళిRajamouli: రామోజీరావ్ కి భారతరత్న ఇవ్వాలి.. ఎమోషనల్ అయిన దర్శకుడు రాజమౌళిRamoji Rao: రామోజీరావ్ మరణవార్తతో…తెలుగు ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగింది. ఈ క్రమంలో రామోజీరావ్ పార్థివదేహాన్ని సందర్శించడానికి వెళ్లిన దర్శకుడు రాజమౌళి చాలా ఎమోషనల్ అయ్యారు.. ఆయనకి తప్పకుండా భారతరత్న ఇవ్వాలి అని కోరారు..
Read more »

Loksabha Election 2024 Results: ఎన్డీయేకు షాక్ ఇచ్చిన రాష్ట్రాలు ఇవే, మహారాష్ట్రలో తిరస్కరించిన ప్రజలుLoksabha Election 2024 Results: ఎన్డీయేకు షాక్ ఇచ్చిన రాష్ట్రాలు ఇవే, మహారాష్ట్రలో తిరస్కరించిన ప్రజలుLoksabha Election 2024 Results bjp lead nda unable to reach expectations దేశంలో మరోసారి అధికారం సాదించగలుగుతున్నా మెజార్టీ మాత్రం బొటాబొటీగా రావడం బీజేపీకు, ఎన్డీయే కూటమికి షాకింగ్‌గా మారింది.
Read more »

Election Results 2024: అరుణాచల్‌లో బీజేపీ, సిక్కింలో ఎస్‌కేఎం పార్టీ క్లీన్‌స్వీప్‌.. కాంగ్రెస్‌కు తీవ్ర భంగపాటుElection Results 2024: అరుణాచల్‌లో బీజేపీ, సిక్కింలో ఎస్‌కేఎం పార్టీ క్లీన్‌స్వీప్‌.. కాంగ్రెస్‌కు తీవ్ర భంగపాటుSikkim Arunachal Pradesh Election Results 2024 SKM BJP Sweeps సార్వత్రిక ఎన్నికల ముందు రెండు రాష్ట్రాల అసెంబ్లీలు వెలువడగా.. అరుణాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ, సిక్కింలో ఎస్‌కేఎం పార్టీలు విజయం సాధించాయి.
Read more »



Render Time: 2025-02-25 16:26:59