Nani: కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం.. ఖండఖండాలుగా ఖండించిన హీరో నాని

Hero Nani News

Nani: కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం.. ఖండఖండాలుగా ఖండించిన హీరో నాని
Konda SurekhaSamanthaAkkineni Naga Chaitanya
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Actor Nani Condemn Minister Konda Surekha Comments: బాధ్యతాయుత పదవిలో ఉండి నిస్సిగ్గుగా వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై సినీ పరిశ్రమ మండిపడుతోంది. నాని తీవ్రస్థాయిలో స్పందిస్తూ ఖండఖండాలుగా ఖండించేశాడు.

8Th Pay Commission New Update: ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని శుభవార్త.. DAతో పాటు జీతం, పెన్షన్‌ రూ.17 వేల పెంపు!సినీ నటీనటుల వ్యక్తిగత జీవితాన్ని బజారున పెట్టేసిన మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. విచక్షణ లేకుండా ఓ మహిళా నటి జీవితానికి సంబంధించిన విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి ఇష్టారీతిన వ్యాఖ్యలు చేసిన సురేఖపై సినీ పరిశ్రమ ఘాటుగా స్పందిస్తోంది. హీరో నాని అయితే రెచ్చిపోయారు. ఆమె వ్యాఖ్యలను ఖండఖండాలుగా ఖండించారు.

సినీ నటుల విడాకుల అంశాన్ని రాజకీయాలకు ముడిపెట్టి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయంగా అన్ని వర్గాలు భావిస్తున్నాయి. కానీ ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం తొలిసారి. నానికే కోపాన్ని తెప్పించాయంటే ఆమె చేసిన వ్యాఖ్యల ప్రభావం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఇప్పటికే అన్ని రంగాల ప్రముఖులు ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఆమె మంత్రి పదవికి రాజీనామా చేయాలని సర్వత్రా డిమాండ్‌ వినిపిస్తోంది. ఈ వివాదం గురువారం మరింత తారస్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఫిల్మ్‌ చాంబర్‌ కూడా స్పందించనుంది.

Disgusting to see politicians thinking that they can get away talking any kind of nonsense. When your words can be so irresponsible it’s stupid of us to expect that you will have any responsibility for your people. It’s not just about actors or cinema. This is not abt any…స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Konda Surekha Samantha Akkineni Naga Chaitanya KT Rama Rao Naga Chaitanya Samantha Divorce Naga Chaitanya Divorce Samantha Divorce Akkineni Nagarjuna

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Konda Surekha: సమంత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడమా ఛీ ఛీ.. కొండా సురేఖమ్మ నీకిది తగునా అమ్మా?Konda Surekha: సమంత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడమా ఛీ ఛీ.. కొండా సురేఖమ్మ నీకిది తగునా అమ్మా?Konda Surekha Comments Shameless: రాజకీయాల్లోకి హీరోయిన్‌ జీవితాన్ని లాగి కొండా సురేఖ తీవ్ర దుమారం రేపారు. హుందాతనంతో రాజకీయం చేయాల్సిన ఆమె వ్యక్తిగత జీవితాలను లాగడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతోంది.
Read more »

Saripodhaa Sanivaram OTT Release: సరిపోదా శనివారం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధం, సెప్టెంబర్ 26న విడుదలSaripodhaa Sanivaram OTT Release: సరిపోదా శనివారం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధం, సెప్టెంబర్ 26న విడుదలTollywood actor nani starred Saripodhaa Sanivaram streaming Saripodhaa Sanivaram OTT Release: నేచురల్ స్టార్ నాని నటించిన ఫుల్ యాక్షన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా సరిపోదా శనివారం బాక్సాఫీసు బరిలో కలెక్షన్ల వర్షం కురిసింది.
Read more »

Nani:‘సరిపోదా శనివారం’ మూవీతో నాని ఖాతాలో మరో రికార్డ్..Nani:‘సరిపోదా శనివారం’ మూవీతో నాని ఖాతాలో మరో రికార్డ్..Nani: నాచురల్ స్టార్ నాని తెలుగులో మీడియం రేంజ్ హీరోల్లో అగ్ర కథానాయకుడిగా సత్తా చూపిస్తూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ సినిమాతో పలకరించాడు. తాజాగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడంతో పాటు నాని ఖాతాలో మరో రికార్డును నమోదు చేసింది.
Read more »

Konda Surekha: నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్‌.. డ్రగ్స్‌కు అలవాటు పడి..: మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..Konda Surekha: నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్‌.. డ్రగ్స్‌కు అలవాటు పడి..: మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..Konda Surekha Fires On KTR: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒకవైపు హైడ్రా మరోవైపు రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు. తాజాగా మంత్రి కొండా సురేఖ కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు.
Read more »

Flood Funds: తెలంగాణలో దుమారం రేపిన వరద నిధులు.. బీజేపీ వర్సెస్‌ గులాబీ పార్టీFlood Funds: తెలంగాణలో దుమారం రేపిన వరద నిధులు.. బీజేపీ వర్సెస్‌ గులాబీ పార్టీFlood Relief Rehabilitation Funds: వరద సహాయం నిధుల విడుదలపై తెలంగాణ రాజకీయ దుమారానికి తెరతీసింది. ఏపీకి కేటాయించిన వాటిలో సగం కూడా ఇవ్వకపోవడం దుమారం రేపుతోంది.
Read more »

Natural Star Nani Movie: తెలుగులో హిట్.. హిందీలో ఫట్.. నాని మూవీతో బొక్కబోర్లా..!Natural Star Nani Movie: తెలుగులో హిట్.. హిందీలో ఫట్.. నాని మూవీతో బొక్కబోర్లా..!Telugu Hit Movies Disaster in Hindi: హిందీ సినిమాలు తెలుగులో.. టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్‌లో రీమేక్ చేయడం సాధారణమే. అయితే అక్కడ హిట్ కొట్టిన సినిమాలు ఇక్కడ ఒక్కొసారి హిట్ అవుతుంటాయి. ఒక్కొసారి దారుణంగా ఫ్లాప్ అవుతుంంటాయి. ఇక్కడ హిట్ సినిమాలను హిందీ ప్రేక్షకులు కొన్నింటిని ఆదరిస్తే..
Read more »



Render Time: 2025-02-24 11:57:21