Nani:‘సరిపోదా శనివారం’ మూవీతో నాని ఖాతాలో మరో రికార్డ్..

Saripodha Sanivaram Box Office Collections News

Nani:‘సరిపోదా శనివారం’ మూవీతో నాని ఖాతాలో మరో రికార్డ్..
Saripodha Sanivaram Movie ReviewSaripodha SanivaramNanai
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 50 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Nani: నాచురల్ స్టార్ నాని తెలుగులో మీడియం రేంజ్ హీరోల్లో అగ్ర కథానాయకుడిగా సత్తా చూపిస్తూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ సినిమాతో పలకరించాడు. తాజాగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడంతో పాటు నాని ఖాతాలో మరో రికార్డును నమోదు చేసింది.

: నాచురల్ స్టార్ నాని వరుస హిట్లతో దూకుడు మీదున్నాడు. గతేడాది ‘దసరా’తో తన కెరీర్ లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా టోటల్ రన్ లో రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించి సంచలనం రేపింది. ఈ సినిమా తర్వాత కొత్త దర్శకుడుతో చేసిన ‘హాయ్ నాన్న’ వంటి క్లాస్ మూవీతో మరో హిట్ అను అందుకున్నాడు. తాజాగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ సినిమాతో పలకరించాడు. ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తో మంచి వసూళ్లనే రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోకపోయినా..

మొత్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు రూ. 46 కోట్ల షేర్ గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగులో మీడియం రేంజ్ హీరోల్లో రూ. 40 కోట్లకు పైగా షేర్ 4 సార్లు రాబట్టిన ఏకైక హీరోగా నిలిచాడు. బడా స్టార్ హీరోలకు రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్ కామన్ ఎలా అయిందో .. మీడియం రేంజ్ హీరోలకు రూ. 40 కోట్ల క్లబ్ అనేది పెద్ద టార్గెటే అని చెప్పాలి. గతంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈగ’, ‘MCA’ , దసరా సినిమాల తర్వాత సరిపోదా శనివారం సినిమా రూ. 40 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా నాని కెరీర్ లో నాల్గవ రూ.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల ఈ సినిమా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడింది. లేకపోయి ఉంటే రూ. 50 కోట్ల క్లబ్బులో ఈ సినిమా చేరి ఉండేది. మొత్తంగా చూసుకుంటే నాని కెరీర్ ‘సరిపోదా శనివారం’ సినిమా మరో హిట్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 30 కోట్లకు గాను రూ. 27 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఓవరాల్ గా ఈ సినిమా చేసిన ప్రీ రిలీజ్ కంటే రూ. 4 కోట్ల థియేట్రికల్ లాభాలను అందుకుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Saripodha Sanivaram Movie Review Saripodha Sanivaram Nanai Tollywood

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Nani Recent Movies Pre Release Business: సరిపోదా శనివారం’ సహా నాని రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..Nani Recent Movies Pre Release Business: సరిపోదా శనివారం’ సహా నాని రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..Nani Recent Movies Pre Release Business: నాచురల్ స్టార్ నాని గతేడాది ‘దసరా’ మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ‘హాయ్ నాన్న’ అంటూ క్లాస్ మూవీతో పలకరించారు. తాజాగా ఇపుడు ‘సరిపోదా శనివారం’ అంటూ డిఫరెంట్ మూవీతో పలకరించబోతున్నారు.
Read more »

Saripodha Sanivaram Movie Review: ‘సరిపోదా శనివారం’ మూవీ రివ్యూ.. నాని ఖాతాలో హిట్ పడినట్టేనా..!Saripodha Sanivaram Movie Review: ‘సరిపోదా శనివారం’ మూవీ రివ్యూ.. నాని ఖాతాలో హిట్ పడినట్టేనా..!Saripodha Sanivaram Movie Review: నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కని చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. ! లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Read more »

Saripodhaa Sanivaaram:‘సరిపోదా శనివారం’ మీ అంచనాలను మించి ఉంటుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని ఆసక్తికర వ్యాఖ్యలు..Saripodhaa Sanivaaram:‘సరిపోదా శనివారం’ మీ అంచనాలను మించి ఉంటుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని ఆసక్తికర వ్యాఖ్యలు..Saripodhaa Sanivaaram Pre Release Event: నాచురల్ స్టార్ నాని టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక మూసకు పరిమితం కాకుండా క్లాస్ అండ్ మాస్ డిఫరెంట్ చిత్రాలతో అలరిస్తున్నారు. తాజాగా ఈయన ‘సరిపోదా శనివారం’ సినిమాతో పలకరించబోతున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
Read more »

Tollywood Tier Heroes Pre Release business: టాలీవుడ్ టైర్ 2 హీరోస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్.. నాని ‘సరిపోదా శనివారం’ ప్లేస్ ఎక్కడంటే..Tollywood Tier Heroes Pre Release business: టాలీవుడ్ టైర్ 2 హీరోస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్.. నాని ‘సరిపోదా శనివారం’ ప్లేస్ ఎక్కడంటే..Tier Heroes Pre Release business: తెలుగులో టాప్ హీరోల తర్వాత నాని, విజయ్ దేవరకొండలు టైర్ 2 హీరోస్ లో అగ్ర స్థానంలో ఉన్నారు. వీరి సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతున్నాయి. తాజాగా నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమా అదే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
Read more »

Saripodha Sanivaram First Review:‘సరిపోదా శనివారం’ సినిమా ఫస్ట్ రివ్యూ.. నాని హిట్ కొట్టినట్టేనా..!Saripodha Sanivaram First Review:‘సరిపోదా శనివారం’ సినిమా ఫస్ట్ రివ్యూ.. నాని హిట్ కొట్టినట్టేనా..!Saripodha Sanivaram First Review: నాచురల్ స్టార్ నాని తెలుగులో ఒక మూసకు పరిమితం కాకుండా వరుసగా హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే దసరా, హాయ్ నాన్న వంటి డిఫరెంట్ మూవీస్ తో వరుస సక్సెస్ లు అందుకున్న నాని.. ఇపుడు ‘సరిపోదా శనివారం’ సినిమాతో హాట్రిక్ హిట్ పై కన్నేసాడు.
Read more »

Natural Star Nani Movie: తెలుగులో హిట్.. హిందీలో ఫట్.. నాని మూవీతో బొక్కబోర్లా..!Natural Star Nani Movie: తెలుగులో హిట్.. హిందీలో ఫట్.. నాని మూవీతో బొక్కబోర్లా..!Telugu Hit Movies Disaster in Hindi: హిందీ సినిమాలు తెలుగులో.. టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్‌లో రీమేక్ చేయడం సాధారణమే. అయితే అక్కడ హిట్ కొట్టిన సినిమాలు ఇక్కడ ఒక్కొసారి హిట్ అవుతుంటాయి. ఒక్కొసారి దారుణంగా ఫ్లాప్ అవుతుంంటాయి. ఇక్కడ హిట్ సినిమాలను హిందీ ప్రేక్షకులు కొన్నింటిని ఆదరిస్తే..
Read more »



Render Time: 2025-02-24 17:52:04