Flood Funds: తెలంగాణలో దుమారం రేపిన వరద నిధులు.. బీజేపీ వర్సెస్‌ గులాబీ పార్టీ

Floods News

Flood Funds: తెలంగాణలో దుమారం రేపిన వరద నిధులు.. బీజేపీ వర్సెస్‌ గులాబీ పార్టీ
Flood Affected StatesState Disaster Response FundHarish Rao
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

Flood Relief Rehabilitation Funds: వరద సహాయం నిధుల విడుదలపై తెలంగాణ రాజకీయ దుమారానికి తెరతీసింది. ఏపీకి కేటాయించిన వాటిలో సగం కూడా ఇవ్వకపోవడం దుమారం రేపుతోంది.

వరద ప్రభావిత రాష్ట్రాలకు విడుదల చేసిన నిధుల్లో అన్యాయం చేయడంపై తెలంగాణలో తీవ్ర దుమారం రేపింది. బీజేపీ వర్సెస్‌ గులాబీ పార్టీ మధ్య వివాదం రాజుకుంది. విడుదలైన నిధులపై రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ కుమార్‌ ప్రశంసలు కురిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెప్పగా.. బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు మాత్రం తీవ్ర విమర్శలు చేశారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు విడుదలైన వాటిలో సగం కూడా రాలేదని మండిపడ్డారు.

'14 వరద ప్రభావిత రాష్ట్రాలతో సహా తెలంగాణ రాష్ట్రానికి రూ.416 కోట్ల నిధులు విడుదల చేయడంతో వరద బాధితులకు పునరావాస ప్రయత్నాలను వేగవంతం అవుతాయి. వరద బాధితుల అవసరాలను కూడా త్వరగా తీర్చడంలో సహాయ పడుతుంది' అని పేర్కొన్నారు.కాగా విడుదలైన నిధులు చూస్తే పక్క రాష్ట్రం ఏపీలో సగం కూడా రాలేదు. కేంద్ర బడ్జెట్‌లో ఇప్పుడు వరద సహాయ నిధుల్లో కూడా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేయడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదే విషయమై గులాబీ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌ రావు స్పందించారు.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Flood Affected States State Disaster Response Fund Harish Rao Bandi Sanjay Kumar Kishan Reddy Brs Party SDRF National Disaster Response Fund NDRF

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Harish Rao: వరద బాధితుల కన్నీళ్లు తుడిచిన హరీశ్ రావు.. రేవంత్‌ ప్రభుత్వంపై శాపనార్థాలుHarish Rao: వరద బాధితుల కన్నీళ్లు తుడిచిన హరీశ్ రావు.. రేవంత్‌ ప్రభుత్వంపై శాపనార్థాలుBRS Party MLAs Visits Khammam Floods Victims: వరద పరిస్థితుల్లో ప్రభుత్వం విఫలమైన వేళ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు బాధితులను పరామర్శించారు. అన్నీ కోల్పోయిన బాధితులకు భరోసా ఇచ్చారు.
Read more »

YS Jagan: రూ.కోటితో రంగంలోకి మాజీ సీఎం జగన్‌.. వైసీపీ నాయకుల నెల జీతంతోYS Jagan: రూ.కోటితో రంగంలోకి మాజీ సీఎం జగన్‌.. వైసీపీ నాయకుల నెల జీతంతోYS Jagan YSRCP Leaders Donated Their One Month Salary For Flood Relief: వరద సహాయ కార్యక్రమాల్లో మరోసారి వైఎస్సార్‌సీపీ రంగంలోకి దిగనుంది. ఆహారపు సంచలను బాధితులకు అందజేయనుంది.
Read more »

Mokila Villas: వరదల్లో చిక్కుకున్న లగ్జరీ విల్లాలు.. కోటీశ్వర్లు కూడా రోడ్డు మీదకుMokila Villas: వరదల్లో చిక్కుకున్న లగ్జరీ విల్లాలు.. కోటీశ్వర్లు కూడా రోడ్డు మీదకుLuxury Villas Drowned Into Heavy Floods In Mokila: వరద సామాన్యులనే కాదు కోటీశ్వర్లను కూడా రోడ్డు పాలు చేసింది. విలాసవంతమైన ఇళ్లల్లో ఉంటుంటే వారికి వరద పోటు తలెత్తింది.
Read more »

MLA Defection Case: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు నేడు తీర్పు..MLA Defection Case: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు నేడు తీర్పు..MLA Defection Case: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు మరికాసేట్లో తీర్పు వెల్లడించనుంది.
Read more »

YS Jagan: వరద కష్టాలకు చలించిన మాజీ సీఎం వైఎస్‌ జగన్.. పార్టీ తరఫున భారీ విరాళంYS Jagan: వరద కష్టాలకు చలించిన మాజీ సీఎం వైఎస్‌ జగన్.. పార్టీ తరఫున భారీ విరాళంFormer CM YS Jagan Announced One Crore Donation To Vijayawada Flood Victims: వరద బాధితుల కష్టాలను స్వయంగా చూసి చలించిపోయిన మాజీ సీఎం జగన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాధితుల కోసం రూ.కోటి విరాళం ప్రకటించారు.
Read more »

Telangana BJP: మోడీ, షా స్ట్రోక్.. ఒక్కటైన తెలంగాణ బీజేపీ నేతలు..Telangana BJP: మోడీ, షా స్ట్రోక్.. ఒక్కటైన తెలంగాణ బీజేపీ నేతలు..Telangana BJP: తెలంగాణ భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు చల్లబడ్డాయా..! బీజేపీ పార్టీ నేతలంతా ఐక్యత రాగం వినిపిస్తున్నారా..! పార్టీ పెద్దల చొరవతో నేతలంతా ఓకే వేదికపై నిలిచి క్యాడర్‌లో కొత్త జోష్‌ నింపారా..! ఇకమీదట ఐక్యంగా రేవంత్‌ సర్కార్‌పై ఉమ్మడిగా పోరాటం చేయబోతున్నారా..
Read more »



Render Time: 2025-02-24 15:01:53