New Sim Card Rules: సెప్టెంబర్ 1 నుంచి కొత్త సిమ్ కార్డు రూల్స్, రెండేళ్ల పాటు ఆ నెంబర్లు బ్లాక్

SIM Cards News

New Sim Card Rules: సెప్టెంబర్ 1 నుంచి కొత్త సిమ్ కార్డు రూల్స్, రెండేళ్ల పాటు ఆ నెంబర్లు బ్లాక్
Sim Card RulesTRAITelecom Regulatory Authority Of India
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

Trai introduced new Sim card Rules implmented from 1st September టెలీకం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫేక్, స్పామ్ కాల్స్ అరికట్టేందుకు తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనుంది ట్రాయ్.

New Sim Card Rules : టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు జారీ చేసింది. జియో, ఎయిర్‌టెల్, వోడాపోన్ యూజర్లకు షాక్ కలిగించే నిర్ణయం తీసుకుంది. మరో 15 రోజుల్లో ఈ నెంబర్లు బ్లాక్ అయిపోగలవు జాగ్రత్త. పూర్తి వివరాలు మీ కోసం..Kriti sanon: తన కంటే 10 ఏళ్ల చిన్నోడితో డేటింగ్.. ఫస్ట్ టైమ్ నోరు విప్పిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్..సిమ్ కార్డుకు సంబంధించి ఎప్పటికప్పుడు నియమాలు మారుతుంటాయి. అందుకే జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ యూజర్లకు అప్‌డేటెడ్‌గా ఉండాలి.

ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ సహాయంతో ఫేక్, స్పామ్ కాల్స్ గుర్తించి అరికట్టవచ్చు. కానీ ఇది ఆశించిన ప్రయోజనాలు ఇవ్వలేదు. దాంతో ట్రాయ్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ కంపెనీలకు ఆదేశాలిచ్చింది. ఏ నెంబర్ నుంచి ఫేక్ లేదా స్పామ్ కాల్స్ వస్తుంటాయో వాటిపై చర్యలు తీసుకోనుంది. అంటే స్పామ్ కాల్ నెంబర్ కంపెనీ బాధ్యత వహించాలి. ఒకవేళ జియో నెంబర్ నుంచి స్పామ్ కాల్స్ వస్తుంటే జియో బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్ నుంచి స్పామ్ కాల్స్ వస్తే ఎయిర్‌టెల్ కంపెనీ బాధ్యత వహించాలి.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Sim Card Rules TRAI Telecom Regulatory Authority Of India Trai New Rules Trai Will Block These Numbers For 2 Years E Verification Is Mandatory Now Now Sim Cards To Be E Verified

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Traffic Rules: బైక్ మీద వెనుక కూర్చున్న వాళ్లతో మాట్లాడిన నేరమే.. అమల్లోకి కొత్త ట్రాఫిక్ రూల్.. డిటెయిల్స్ ఇవే..Traffic Rules: బైక్ మీద వెనుక కూర్చున్న వాళ్లతో మాట్లాడిన నేరమే.. అమల్లోకి కొత్త ట్రాఫిక్ రూల్.. డిటెయిల్స్ ఇవే..Kerala new traffic rule: చాలా మంది బైక్ ల మీద కూర్చుని వెనుక ఉన్న వాళ్లతో బాతాఖాని కొడుతుంటారు.ఇక మీదట ఇలాంటివి చేసిన కూడా నేరమే అంటూ కేరళ రవాణాశాఖ కొత్త ట్రాఫిక్ రూల్స్ ను తీసుకొచ్చింది.
Read more »

New Sim Card Rules: మీ పేరుతో ఎక్కువ సిమ్ కార్డులుంటే 50 వేల నుంచి 2 లక్షలు ఫైన్, ఇలా చెక్ చేసుకోండిNew Sim Card Rules: మీ పేరుతో ఎక్కువ సిమ్ కార్డులుంటే 50 వేల నుంచి 2 లక్షలు ఫైన్, ఇలా చెక్ చేసుకోండిTelecom Ministry New Sim Card Rules how to verify number of sim cards on your name New Sim Card Rules: సిమ్ కార్డుల విషయంలో ప్రస్తుత పరిస్థితి గతంలో ఉన్నట్టు లేదని గమనించాలి. అనుమతించిన పరిమితిని దాటి సిమ్ కార్డులు కలిగి ఉండకూడదు
Read more »

OPPO K12x Launch: ఒప్పో నుంచి కొత్త ఫోన్, అద్దిరిపోయే ఫీచర్లతో Oppo K12x 5G లాంచ్ కు సిద్ధంOPPO K12x Launch: ఒప్పో నుంచి కొత్త ఫోన్, అద్దిరిపోయే ఫీచర్లతో Oppo K12x 5G లాంచ్ కు సిద్ధంOppo to launch its new model with Oppo K12x 5G with amazing features and specifications OPPO K12x Launch: ప్రముఖ స్మార్ట్ పోన్ దిగ్గజం ఒప్పోకు మంచి డిమాండ్ ఉంది.
Read more »

LTCG Tax: కొత్త రూల్స్ వాయిదా వేసిన కేంద్రం..ఇక LTCG పై పన్ను ఆదా చేసుకునే అవకాశం..!LTCG Tax: కొత్త రూల్స్ వాయిదా వేసిన కేంద్రం..ఇక LTCG పై పన్ను ఆదా చేసుకునే అవకాశం..!Long Term Investment: కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2024-25లో తీసుకువచ్చిన LTCG కాలిక్యులేషన్ లో మార్పులు ప్రకటించారు. కొత్త రూల్స్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తేదీ 2024 జులై 23వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే ఈ రూల్స్ అమలు చేసే తేదీని ఇప్పుడు పొడిగిస్తున్నారు.
Read more »

CIBIL Score : ఇకపై సిబిల్ స్కోర్ బాధలు తీరడం ఖాయం..ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే..!!CIBIL Score : ఇకపై సిబిల్ స్కోర్ బాధలు తీరడం ఖాయం..ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే..!!Credit Score : ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఇకపై మీరు లోన్ అప్లై చేసుకుంటే సులభంగా శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి 15 రోజులకోసారి క్రెడిట్ స్కోర్ అప్డేట్ చేయాలని బ్యాంకులకు ఆర్బిఐ ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Read more »

BSNL 4G: BSNL కొత్త సిమ్‌ కొంటున్నారా? మీకు నచ్చిన నంబర్‌ ఇలా ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోండి..BSNL 4G: BSNL కొత్త సిమ్‌ కొంటున్నారా? మీకు నచ్చిన నంబర్‌ ఇలా ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోండి..BSNL 4G New SIM: ఈ మధ్యకాలంలో టెలికాం ఛార్జీలు పెరిగినాయి. ఈ సందర్భంగా తక్కువ ధరల్లో అందబాటులో ఉండే కొత్త ప్లాన్లకు మారాలనుకుంటారు.
Read more »



Render Time: 2025-02-25 01:24:23