OPPO K12x Launch: ఒప్పో నుంచి కొత్త ఫోన్, అద్దిరిపోయే ఫీచర్లతో Oppo K12x 5G లాంచ్ కు సిద్ధం

Oppo K12X 5G News

OPPO K12x Launch: ఒప్పో నుంచి కొత్త ఫోన్, అద్దిరిపోయే ఫీచర్లతో Oppo K12x 5G లాంచ్ కు సిద్ధం
Oppo K12x 5G FeaturesOppo K12x 5G Key SpecificationsOppo K12x 5G Launch Date
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 63 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Oppo to launch its new model with Oppo K12x 5G with amazing features and specifications OPPO K12x Launch: ప్రముఖ స్మార్ట్ పోన్ దిగ్గజం ఒప్పోకు మంచి డిమాండ్ ఉంది.

OPPO K12x Launch: ప్రముఖ టెక్ దిగ్గజం చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో అద్దిరిపోయే ఫీచర్లతో అత్యంత స్టైలిష్ ఫోన్ లాంచ్ చేయనుంది. మార్కెట్లోని ఇతర స్మార్ట్ ఫోన్లకు కాస్త విభిన్నమైన ప్రత్యేకతలు ఈ ఫోన్ సొంతం. ఈ ఫోన్ లాంచ్ ఎప్పుడు, ఇతర వివరాలేంటనేది తెలుసుకుందాం.BSNL 395 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ దిమ్మదిరిగే రాఖీ ఆఫర్.. ఇప్పటి వరకు ఏ టెలికాం సంస్థ కూడా ఇవ్వని 395 రోజుల రీఛార్జీ ప్లాన్‌..!

OPPO K12x Launch: ప్రముఖ స్మార్ట్ పోన్ దిగ్గజం ఒప్పోకు మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ లాంచ్ చేస్తుండటం ఓ కారణమైతే, అద్భుతమైన కెమేరా, కొత్త కొత్త ఫీచర్లు కలిగి ఉండటం మరో కారణం. జూలై 30న ఒప్పో కొత్త మోడల్ ఇండియాలో లాంచ్ కానుంది. స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో చాలా కంపెనీలు ఉన్నా ఒప్పో స్థానం కాస్త ప్రత్యేకమే.ఇప్పుడు ఒప్పో నుంచి మరో కొత్త ఫోన్ మార్కెట్లో ప్రవేశించనుంది. OPPO K12x 5G ఫోన్ జూలై 30వ తేదీన భారతీయ మార్కెట్లో రానుంది. ఈ ఫోన్ 6.67 ఇంచెస్ హెచ్ డి ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నెట్స్ బ్రైట్ నెస్ తో ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా అత్యధికంగా 5100 ఎంఏహెచ్ సామర్ధ్యంతో బ్యాటరీ ఉంటుంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లింక్ బూస్ట్ టెక్నాలజీ ఉంది.

ఈ ఫోన్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ విషయంలో ఐపీ 54 రేటింగ్ మిలిటరీ గ్రేడ్ బాడీతో వస్తోంది. దాంతో నీళ్లలో ఎంత తడిసినా ఏం కాదు. ఇందులో ఉండే స్ప్లాష్ టెక్నాలజీ కారణంగా తడి చేతులతో ఫోన్ ఉపయోగించినా స్క్రీన్ యాక్సెస్ అవుతుంది. ఈ ఫోన్ కెమేరా, ర్యామ్ ఇతర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ కెమేరా పరంగా చాలా అద్భుతంగా ఉండనుందని తెలుస్తోంది. ఈ ఫోన్ బ్రీజ్ బ్లూ, మిడ్ నైట్ వైలెట్ రంగుల్లో లభించనుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Oppo K12x 5G Features Oppo K12x 5G Key Specifications Oppo K12x 5G Launch Date Oppo K12x 5G Launch In India Oppo K12x 5G Battery

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

OnePlus: వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది, ఇవాళే లాంచ్, ధర ఎంతంటేOnePlus: వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది, ఇవాళే లాంచ్, ధర ఎంతంటేOnePlus launching new smartphone OnePlus Nord CE 4 Lite today వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ అనేది 6.67 ఇంచెస్ ఎమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది
Read more »

Lava Blaze X: 64 మెగాపిక్సెల్ కెమేరా, 16 జీబీ ర్యామ్‌తో లావా నుంచి కొత్త ఫోన్Lava Blaze X: 64 మెగాపిక్సెల్ కెమేరా, 16 జీబీ ర్యామ్‌తో లావా నుంచి కొత్త ఫోన్Lava to launch new smartphone with 64MP Camera and 16GB Ram Lava Blaza X 5Gలో గోళాకారంలో కెమేరా మాడ్యూల్ డబుల్ కెమేరా సెటప్‌తో ఉంటుంది. మెయిన్ కెమేరా 64 మెగాపిక్సెల్ కాగా, సెకండరీ కెమేరా ఎల్ఈడీ ఫ్లాష్‌తో ఉంటుంది
Read more »

Reliance Jio New Plans: జియో నుంచి మల్టీ లాంగ్వేజ్ యాప్ సహా కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్స్ లాంచ్Reliance Jio New Plans: జియో నుంచి మల్టీ లాంగ్వేజ్ యాప్ సహా కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్స్ లాంచ్Reliance jio launches new unlimited 5g plans from tomorrow july 3rd రిలయన్స్ జియో ఇప్పుుడు 5జి నెట్‌వర్క్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. కస్టమర్లకు మరింత మెరుగైన నెట్‌వర్క్ అందించేందుకు కొత్త ప్లాన్స్ లాంచ్ చేస్తోంది.
Read more »

Oppo K12x 5G: दो खूबसूरत रंगों में आ रहा ओप्पो का नया फोन, लॉन्च डेट से हट गया पर्दाOppo K12x 5G: दो खूबसूरत रंगों में आ रहा ओप्पो का नया फोन, लॉन्च डेट से हट गया पर्दाओप्पो अपने भारतीय ग्राहकों के लिए एक नया 5G फोन लॉन्च कर रहा है। कंपनी भारत में Oppo K12x 5G लॉन्च कर रही है। इस फोन की लॉन्च डिटेल्स कंपनी ने अपने ऑफिशियल एक्स हैंडल से कंफर्म की हैं। Oppo K12x 5G को भारत में इसी महीने लॉन्च किए जाने की जानकारी दी गई है। फोन दो कलर में लाया जा रहा...
Read more »

Moto G85 Launch: ప్రీమియం ఫీచర్లతో అతి తక్కువ ధరకే లాంచ్ అయిన Moto G85Moto G85 Launch: ప్రీమియం ఫీచర్లతో అతి తక్కువ ధరకే లాంచ్ అయిన Moto G85Motorola launches Moto G85 in india with permium features Moto G85 Launch: మోటోరోలా కంపెనీ నుంచి కొత్తగా Moto G85 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఊహించని ఫీచర్లతో ఎంట్రీ ఇచ్చిన ఈ ఫోన్ ఇతర ప్రీమియం ఫోన్లకు గట్టి షాక్ ఇవ్వనుంది.
Read more »

Oppo A3X Price Cut: పిచ్చెక్కించే ఫీచర్స్‌తో Oppo A3x మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్ ఇవే!Oppo A3X Price Cut: పిచ్చెక్కించే ఫీచర్స్‌తో Oppo A3x మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్ ఇవే!5100Mah Battery Oppo A3X Mobile Smartphone Will Launch, Features And Specifications Details ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి వీవో నుంచి కొత్త మొబైల్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. ఇది Oppo A3x పేరుతో రానుంది.
Read more »



Render Time: 2025-02-25 05:36:18