Long Term Investment: కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2024-25లో తీసుకువచ్చిన LTCG కాలిక్యులేషన్ లో మార్పులు ప్రకటించారు. కొత్త రూల్స్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తేదీ 2024 జులై 23వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే ఈ రూల్స్ అమలు చేసే తేదీని ఇప్పుడు పొడిగిస్తున్నారు.
దీంతో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పై భారీగా ఆదా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. LTCG, ఇండిక్సేషన్ మార్పులను వచ్చే ఏడాదికి వాయిదే వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.Anant radhika merchant: మరో గుడ్ న్యూస్.. పెళ్లైన కొద్ది రోజులకే సంబరాల్లో ముఖేష్ అంబానీ కుటుంబం..ఇంటి యజమానులకు ట్యాక్స్ రిలీఫ్ కల్పించే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బిజినెస్ స్టాండర్డ్ రిపోర్టు ప్రకారం కొత్త రూల్స్ అమలు చేసే తేదీని పొడిగించాలని భావిస్తున్నారు. 2025-26 వ ఆర్థిక సంవత్సరం నుంచి వీటిని అమల్లోకి తీసుకువచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. పన్ను విధించతగిన క్యాపిటల్ గెయిన్ ను తగ్గించగల ఆస్తి సహా అన్ని అస్సెట్ క్లాసులకు ఇండెక్సేషన్ ప్రయోజనాలను అనుమతించడం గురించి చర్చలు జరుగుతున్నాయి. 2024-జులై 23 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రూల్స్, క్యాపిటల్ గెయిన్స్ కాలిక్యులేషన్ లో గణనీయమైన మార్పులను ప్రవేశపెట్టాయి.
Long Term Investment Long Term Capital Gains Tax Budget 2024
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Traffic Rules: బైక్ మీద వెనుక కూర్చున్న వాళ్లతో మాట్లాడిన నేరమే.. అమల్లోకి కొత్త ట్రాఫిక్ రూల్.. డిటెయిల్స్ ఇవే..Kerala new traffic rule: చాలా మంది బైక్ ల మీద కూర్చుని వెనుక ఉన్న వాళ్లతో బాతాఖాని కొడుతుంటారు.ఇక మీదట ఇలాంటివి చేసిన కూడా నేరమే అంటూ కేరళ రవాణాశాఖ కొత్త ట్రాఫిక్ రూల్స్ ను తీసుకొచ్చింది.
Read more »
Union Budget 2024: ਮੋਦੀ ਸਰਕਾਰ ਨੇ ਸ਼ੇਅਰ ਬਾਜ਼ਾਰ ਨੂੰ ਦਿੱਤਾ ਵੱਡਾ ਝਟਕਾ, ਸ਼ੇਅਰਾਂ ਤੇ ਟੈਕਸ ਚ ਕੀਤਾ ਵੱਡਾ ਬਦਲਾਅUnion Budget 2024: ਬਜਟ 2024 ਵਿੱਚ LTCG ਅਤੇ STCS ਨੂੰ ਲੈ ਕੇ ਇੱਕ ਵੱਡਾ ਐਲਾਨ ਕੀਤਾ ਗਿਆ ਹੈ। ਇਸ ਤੋਂ ਇਲਾਵਾ ਸੁਰੱਖਿਆ ਲੈਣ-ਦੇਣ ਟੈਕਸ ਵੀ ਵਧਾਇਆ ਗਿਆ ਹੈ।
Read more »
Budget 2024: LTCG टैक्स बढ़ाने का शेयर बाजार के निवेशकों पर क्या होगा असर?Budget 2024 वित्त मंत्री निर्मला सीतारमण Nirmala Sitharaman ने बजट 2024 Union Budget 2024 में कैपिटल गेन्स को लेकर बड़ा एलान किया। कुछ असेट्स पर शॉर्ट टर्म कैपिटल गेन्स की दर STCG 20 फीसदी होगी जो पहले 15 फीसदी थी। वहीं LTCG की दर 10 से बढ़ाकर 12.
Read more »
Budget 2024: LTCG Reduction On Property Without Indexation Bad News For Sellers; Check CalculationFinance Minister Nirmala Sitharaman presented her 7th budget in which she announced some changes in the new tax slabs while the old remain untouched. FM Sitharaman also proposed a long-term capital gain tax rate of 12.5% on all financial and non-financial assets including properties.
Read more »
Telangana Rains: 10 జిల్లాలకు రెడ్ అలెర్ట్.. తెలంగాణలో కుండపోత..Telangana Rains: తెలంగాణలో కుండపోత వర్షం కురుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
Read more »
Old vs New Tax System: పాత పన్ను విధానంలో ఎక్కువ టాక్స్ మినహాయింపులు ఉన్నాయా? ఏ పన్ను విధానం అయితే ఉద్యోగులకు మంచిది..?Old vs New Tax System:కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..పన్ను శ్లాబుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Read more »