Telangana Rains: 10 జిల్లాలకు రెడ్ అలెర్ట్.. తెలంగాణలో కుండపోత..

Heavy Rains News

Telangana Rains: 10 జిల్లాలకు రెడ్ అలెర్ట్.. తెలంగాణలో కుండపోత..
Water FlowKrishna RiverTelangana Rains
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Telangana Rains: తెలంగాణలో కుండపోత వర్షం కురుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

IPL 2025 Mega Auction: ఓ ఆటగాడి కోసం కావ్య మారన్, ప్రీతి జింటా మధ్య బిగ్‌ ఫైట్.. ఆ సెన్సేషనల్ ప్లేయర్ ఎవరంటే..?Puja khedkar: సంచలనంగా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ నిర్వాకం.. వెలుగులోకి వచ్చిన మరిన్ని షాకింగ్ విషయాలు..

: తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అంతేకాదు తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలతో పాటు బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలియజేసింది. అంతేకాదు గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని తెలియజేసింది. ఖమ్మం, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని పలు చోట్ల ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ రోజు నాలుగు జిల్లాల్లో, రేపు ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది.

మరోవైపు రేపు మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లిచ ఆదిలాబాద్, కుమురంభీం-ఆసిఫాబాద్ జిల్లాల్లో అత్యంత భారీగా, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, జయశంకర్‌-భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా ప్రాంతాల్లో ఏకంగా 20 సెంటీ మీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశముందని అప్రమత్తం చేసింది. ఇవికాకుండా ఐదారు జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

ఈ సమయాల్లో ఒకేసారి వరద ముంచుకురావడం, రోడ్లు, లోలెవల్‌ వంతెనలు మునిగిపోవడం, కొట్టుకుపోవడం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపింది. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోవచ్చని ఐఎండీ హెచ్చరించింది. ఇక భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం పెరిగుతూ పోతుంది. గోదావరి మట్టం 14 అడుగుల నుంచి 20 అడుగులకు పెరిగింది. ఖమ్మంలో పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు తెరవడంతో దిగువన వరద ప్రవాహంలో 30 మంది చిక్కుకుపోయారు.

SBI loan Interest Rates: SBI కస్టమర్లకు షాకింగ్ న్యూస్..లోన్ తీసుకున్న వారికి EMI భారం మరింత పెరిగే చాన్స్..!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Water Flow Krishna River Telangana Rains Hyderabad

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Telangana Heavy Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 5 రోజులు అప్రమత్తతTelangana Heavy Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 5 రోజులు అప్రమత్తతTelangana Weather forecast and rain updates imd alert for heavy rains నైరుతి రుతు పవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలో వాతావరణం మారిపోయింది. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.
Read more »

Police Attack On Zee Telugu: జీ మీడియాపై పోలీస్ జులుం.. రిపోర్టర్‌ను గల్లా పట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులుPolice Attack On Zee Telugu: జీ మీడియాపై పోలీస్ జులుం.. రిపోర్టర్‌ను గల్లా పట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులుTelangana Police Attack On Zee Telugu News Reporter: తెలంగాణలో మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయింది. జీ తెలుగు న్యూస్‌ ఛానల్‌ రిపోర్టర్‌పై పోలీసులు దాడికి పాల్పడ్డారు.
Read more »

Telangana Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2కు గ్రహణం, మళ్లీ వాయిదా పడనున్న పరీక్షలుTelangana Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2కు గ్రహణం, మళ్లీ వాయిదా పడనున్న పరీక్షలుTelangana government likely to postpone group 2 exams supposed తెలంగాణలో 783 పోస్టులతో టీఎస్ పీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటఫికేషన్ ప్రకారం గత ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకూ దరఖాస్తులు స్వీకరించారు
Read more »

Vijayashanthi: చంద్రబాబును నమ్మొద్దు.. మళ్లీ తెలంగాణ ఉద్యమిస్తుంది: విజయశాంతి హెచ్చరికVijayashanthi: చంద్రబాబును నమ్మొద్దు.. మళ్లీ తెలంగాణ ఉద్యమిస్తుంది: విజయశాంతి హెచ్చరికVijayashanthi Sensational Comments On Chandrababu: తెలంగాణలో చంద్రబాబు పర్యటన అనుమానంగా ఉందని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలనే విజయశాంతి పునరుద్ఘాటించారు. చంద్రబాబు స్వార్థానికి తెలంగాణలో పర్యటించారని ఆరోపించారు.
Read more »

Heavy Rains: ఇక ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీHeavy Rains: ఇక ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీSouthwest monsoon impact, imd issues yellow alert ap and telangana తెలంగాణలోని నల్గొండ, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూలు, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఇవాళ మోస్తరు వర్షాలు పడనున్నాయి
Read more »

IMD Rains Alert: ఏపీలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, రానున్న 4-5 రోజులు విస్తారంగా వర్షాలుIMD Rains Alert: ఏపీలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, రానున్న 4-5 రోజులు విస్తారంగా వర్షాలుAp Weather Forecast southwest monsoons and low depression ఏపీకు ఆనుకుని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి
Read more »



Render Time: 2025-02-25 08:30:45