Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు ముందే పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళుతోంది.
: బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ గతేడాది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్’ సినిమాతో మళ్లీ బ్యాక్ బౌన్స్ అయ్యారు. ఈ సినిమా మొత్తంగా రూ. 700 కోట్ల గ్రాస్ వసూళ్లతో దుమ్ము రేపింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. ‘కల్కి 2898 AD’ మూవీతో పలకరించబోతన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఓ ట్రైలర్, పాట మాత్రమే రిలీజయ్యాయి. కానీ ఈ సినిమా యూఎస్ లో అపుడే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఫాస్టెస్ట్ 1 మిలియన్ తో పాటు 1.
అసలు పెద్దగా ప్రమోషన్స్ గట్రా చేయని కల్కి సినిమాకు ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం చూసి ట్రేడ్ వర్గాలు ఔరా అంటున్నాయి. అంతేకాదు రిలీజ్ వరకు ఈ సినిమా ప్రీ సేల్స్ విషయంలో 3 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసినా పెద్ద ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. ఇప్పటికే తెలుగు సహా పలు భాషల్లో ఈ సినిమాను ప్రమోట్ చేయకుండానే ఈ రేంజ్ వసూళ్లు వస్తున్నాయి. ఒకవేళ టాక్ బాగుంటే మాత్రం కల్కి వసూళ్లు ఆకాశమే హద్దుగా సాగుతుందనే చెప్పాలి.
ప్రస్తుతం కల్కి చిత్ర యూనిట్ ముందుగా ముంబైలో ఓ ఈవెంట్ ను ప్లాన్ చేసింది. దాంతో పాటు చెన్నైలో కూడా ఓ పెద్ద ఈవెంట్ ను ఆర్గనైజ్ చేయబోతుంది. ఆ తర్వాత హైదరాబాద్, విశాఖ పట్నంలలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అవి తప్పితే..మీడియా ఇండర్వ్యూలు గట్రా ఏమి ప్లాన్ చేయలేదు. మొత్తంగా ప్రభాస్ స్టార్ డమ్ తోనే ఈ సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు వచ్చి పడుతున్నాయి. ఒకవేళ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఈ సినిమా ఈజీగా వెయ్యి కోట్ల టార్గెట్ ను రీచ్ కావడం పెద్ద విషయం కాదంటన్నారు ట్రేడ్ పండితులు.
Prabhas Nag Ashwin Amitabh Bachchan Kamal Haasan Deepika Padukone Tollywood
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Kalki 2898 AD: రిలీజ్ కు 15 రోజుల ముందే కల్కి మూవీ రికార్డు.. భారతీయ సినిమా చరిత్రలో ఫస్ట్ టైమ్..Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొణే, దిశా పటానీ హీరోయిన్స్ గా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమా విడుదలకు మరో 15 రోజులు ఉంది. అపుడే ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో కనీవినీ ఎరగనీ రీతిలో మరో రికార్డు బద్దలు కొట్టింది.
Read more »
Kalki 2898 AD: ప్రభాస్ కల్కి 2898 AD మూవీపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్..Prabhas - Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD . ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన బుజ్జి వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
Read more »
Kalki 2898 AD Trailer: రికార్డ్స్ చూసుకో ఇది కూడా ఓడిపోను.. కల్కి 2898 ఏడీ ట్రైలర్ చూస్తే గూస్‌బంప్స్Kalki 2898 AD Trailer Review Prabhas Bags Pan World Hit: భారీ అంచనాలతో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూస్తుంటే ప్రభాస్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టు కనిపిస్తోంది.
Read more »
Kalki 2898 AD Trailer: ‘కల్కి 2898 AD’ ట్రైటర్ కు ముహూర్తం ఫిక్స్.. అఫీషియల్ ప్రకటన..Kalki 2898 AD Trailer: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో దీపికా పదుకొణే కథానాయికగా నటించిన మూవీ ‘కల్కి’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది.
Read more »
Kalki 2898 AD: ప్రభాస్ కల్కి 2898 AD రన్ టైమ్ లాక్.. ?Prabhas - Kalki 2898 AD Run Time: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD . ఇప్పటికే షూటింగ్ పార్ట్ ముగించుకొని.. ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. తాజాగా ఈ సినిమా రన్ టైమ్‌ను మేకర్స్ లాక్ చేసినట్టు సమాచారం.
Read more »
Kalki 2898 AD: ഇത് ബുജ്ജി; കൽക്കി 2898 എഡിയിലെ പ്രഭാസിന്റെ സുഹൃത്തായ ഫ്യൂച്ചറിസ്റ്റിക് വാഹനംKalki 2898 AD teaser: പ്രഭാസ് അവതരിപ്പിക്കുന്ന ഭൈരവ എന്ന കഥാപാത്രത്തിന്റെ ഉറ്റ ചങ്ങാതിയും സന്തതസഹചാരിയുമാണ് ഫ്യൂച്ചറിസ്റ്റിക് സൂപ്പർ കാറായ ബുജ്ജി.
Read more »