Kalki 2898AD trailer decoding: ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమాపై.. రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా విడుదలైన చిత్ర ట్రైలర్ సినిమాపై.. మరింత హైప్ ని తీసుకువచ్చింది. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో.. సినిమాకి సంబంధించి బోలెడు డీటెయిల్స్ కూడా చూపించారు..
చిత్ర డైరెక్టర్ నాగ్ అశ్విన్. కానీ ట్రైలర్ లో ఈ హిడెన్ డిటైల్స్ ను మీరు గమనించారా?Babar Azam Love Story: జూనియర్ అనుష్క శర్మతో బాబర్ ఆజం డేటింగ్.. అచ్చం కోహ్లీ భార్యలా ఉందే.. పిక్స్ చూశారా..!యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 సినిమా.. ఈనెల 27వ తేదీన.. భారీ అంచనాల మధ్య విడుదలకి సిద్ధం అవుతుంది. ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూనే వస్తున్నాయి. మరోవైపు చిత్ర బృందం కూడా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. అద్భుతమైన కంటెంట్ ను వదులుతోంది.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన.. అధికారిక ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో.. తెగ వైరల్ అవుతుంది. అన్ని భాషల్లోనూ విడుదలైన ఈ సినిమా ట్రైలర్.. ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది. సినిమా కథ, అందులోని పాత్రలు ఎలా ఉండబోతున్నాయని.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ట్రైలర్ తోనే కళ్ళకు కట్టినట్లు చూపించారు. అయితే ట్రైలర్ లోనే నాగ్ అశ్విన్ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన డీటెయిల్స్ ని కూడా చూపించారు. అయితే ట్రైలర్ లో మీరు గుర్తించలేకపోయిన.. కొన్ని ఆసక్తికరమైన డీటెయిల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ సినిమాలో దీపికా పడుకొనే పాత్రని గర్భవతిగా చూపించారు. ఆమెకు పుట్టబోయే బిడ్డ గురించి ట్రైలర్ లో పలుసార్లు డిస్కషన్ కూడా వచ్చింది. అయితే సినిమాలో దీపిక పడుకొనే కడుపున పుట్టబోయే పిల్లాడే.. కల్కిగా మారతాడా అని డౌట్స్ మొదలవుతాయి. అదే నిజమైతే సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో..
ఏదేమైనా సినిమా విడుదలయ్యాక తప్ప.. ఈ ప్రశ్నలకి జవాబులు దొరకవు. మరి ఈ సినిమా కథను ఉపయోగించుకొని నాగ్ అశ్విన్ సినిమాకి సీక్వెల్ కూడా తీస్తారా లేదా అని ఇంకా తెలియాల్సి ఉంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Purandeswari As Lok Sabha Speaker: లోక్ సభ స్పీకర్ గా పురంధేశ్వరి.. చిన్నమ్మ విషయంలో బీజేపీ అధిష్ఠానం అనూహ్య నిర్ణయం..
Kalki 2898 AD Hidden Details Kalki 2898AD Trailer Decoding Kalki 2898AD Story
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Kalki 2898 AD Trailer: రికార్డ్స్ చూసుకో ఇది కూడా ఓడిపోను.. కల్కి 2898 ఏడీ ట్రైలర్ చూస్తే గూస్‌బంప్స్Kalki 2898 AD Trailer Review Prabhas Bags Pan World Hit: భారీ అంచనాలతో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూస్తుంటే ప్రభాస్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టు కనిపిస్తోంది.
Read more »
Indrani: కల్కి రేంజ్ లో ఇంద్రాణి మాస్ మార్వెల్.. అదిరిపోయే విజువల్స్ తో ట్రైలర్ విడుదలIndrani Trailer: ఇంద్రాణి సినిమా జూన్ 14న తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా.. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది..
Read more »
Kalki 2898 AD: ప్రభాస్ కల్కి 2898 AD మూవీపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్..Prabhas - Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD . ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన బుజ్జి వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
Read more »
Kalki 2898 AD Trailer: ‘కల్కి 2898 AD’ ట్రైటర్ కు ముహూర్తం ఫిక్స్.. అఫీషియల్ ప్రకటన..Kalki 2898 AD Trailer: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో దీపికా పదుకొణే కథానాయికగా నటించిన మూవీ ‘కల్కి’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది.
Read more »
Pm modi 3.0 Oath: లక్ అంటే వీళ్లదే భయ్యా.. ఎన్నికల్లో ఓడినా వరించిన కేంద్ర మంత్రి పదవులు..Modi Cabinet: దేశంలో హ్యట్రిక్ ప్రధానిగా మోదీ నిన్న (ఆదివారం) రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం ఎంతో వేడుకగా సాగింది.
Read more »
Kalki2898AD: ప్రభాస్ బుజ్జిని పట్టుకున్న ముంబై పోలీసులు.. వీడియో వైరల్Kalki Bujji in Mumbai: ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమా క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతూ వస్తుంది. ముఖ్యంగా సినిమాలో కనిపించబోయే రోబోటిక్ కార్ బుజ్జి మీదే అందరి దృష్టి ఉంది. తాజాగా సినిమా ప్రోమోషన్స్ లో.. భాగంగా బుజ్జిని రియల్ గా తీసుకొచ్చారు. ప్రస్తుతం ముంబై జూహూ లో ఈ కార్ హల్చల్ చేస్తోంది.
Read more »