Kalki 2898 AD 1st Day Box Collections: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర లీడ్ రూల్స్ లో నటించారు. ఈ సినిమా విడుదలైన ప్రతి చోట హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.
Kalki 2898 AD 1st Day Box Collections: ప్రభాస్ కల్కి మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రిడిక్షన్.. రికార్డుల ఊచకోత గ్యారంటీ..
మరోవైపు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ పెద్ద ఎస్సెట్. దీంతో ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత రాబట్టనుందనే విషయమై ఆసక్తి నెలకొంది.Prabhas Recent Movies Pre Release Business: టాలీవుడ్ లోనే కాదు మన దేశంలో ఆ రికార్డు ఒక్క ప్రభాస్ కు మాత్రమే సాధ్యమైంది.. : అవువు కొన్ని సార్లు కటౌట్ చూస్తే నమ్మాయాలి డ్యూడ్ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్..ఆయనకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఎన్నో అంచనాల మధ్య రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి మూవీ ఈ రోజు అర్ధరాత్రి నుంచే చాలా చోట్ల ప్రీమియర్స్ పడ్డాయి. అటు యూఎస్ సహా ఓవర్సీస్ లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే అక్కడ ప్రీమియర్స్.. మొదటి రోజు కలుపుకుంటే దాదాపు $5 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసినా.. ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ సినిమా విడుదలైన ప్రతి చోట హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.
ఈ సినిమాలో ప్రభాస్.. భైరవగా.. కథకు కీలకమైన మరో పాత్రలో యాక్ట్ చేసాడు. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా ప్రభాస్ తో సరిసమానమైన పాత్ర దక్కడం విశేషం. అంతేకాదు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూడు చిత్రాల్లో విజయ్ దేవరకొండ యాక్ట్ చేయడం విశేషం. మరోవైపు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామా పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. ఇంకోవైపు సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్ నటన మరో హైలెట్.ఇక కల్కి సినిమాలో 6 వేల ప్రయాణాన్ని చూపించారు. ఈ సినిమా టాక్ ను బట్టి ఈ చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.
Kalki Collections Kalki 2898 AD Review Kalki Review Kalki Movie OTT Streaming Prabhas Records Prabhas Tollywood
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’ మూవీ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే..Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. అంతేకాదు ఈ సినిమా విడుదలక మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. నిన్ననే ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. అయితే.. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ లో పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది.
Read more »
Kalki 2898 AD: కల్కి మూవీ ఖాతాలో మరో రికార్డు.. రిలీజ్ కు ముందే ప్రభాస్ రికార్డుల జాతర..Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు ముందే పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళుతోంది.
Read more »
Kalki 2898 AD OTT: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ ఓటీటీ పార్టనర్ లాక్.. ఎపుడు ఎక్కడంటే..Kalki 2898 AD OTT Partner Locked: రెబల్ స్టార్ ప్రభాస్, దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించిన సినిమా ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
Read more »
Kalki 2898 AD Bookings: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ ఫీవర్ మాములుగా లేదుగా.. ముంబైలోని ఓ మల్టీప్లెక్స్ లో ఒక్కో టిక్కెట్ ధర ఏకంగా రెండు వేలకు పైగా..!Kalki 2898 AD Bookings: రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ మాములుగా లేదుగా.. ప్రస్తుతం నార్త్, సౌత్ తేడా లేకుండా ‘కల్కి ’బుకింగ్స్ మాములుగా లేవు. ఒక హిందీ బెల్టులో కూడా ప్రభాస్ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. అక్కడ ఓ మల్టీప్లెక్స్ లో ఏకంగా భారీ రేటు పెట్టినా..
Read more »
Kalki 2898 AD Movie Review: ‘కల్కి 2898 AD’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ‘కల్కి’ సినిమాటిక్ యూనివర్స్..Kalki 2898 AD Movie Review: ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు నటించి మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. ! లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Read more »
Kalki 2898 AD Twitter Review: కల్కి 2898 AD ట్విట్టర్ రివ్యూ.. ఊహకందని క్లైమాక్స్.. కలెక్షన్స్ లెక్కపెట్టకోండి..!Prabhas Kalki 2898 AD Movie Review: కల్కి 2898 AD మూవీ విడుదల సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద ఓ రేంజ్‌లో సందడి చేస్తున్నారు. ఇక నెట్టింట ఎటు చూసినా కల్కి పోస్టర్లు, వీడియోలే కనిపిస్తున్నాయి. భారీ అంచనాల నడుమ ప్రేక్షకులను అలరించేందుకు కల్కి 2898 AD సిద్ధమైంది.
Read more »