Kolkata Rg kar hospital: కోల్ కతాలో ఆగంతకులు ఆర్ జీ కర్ ఆస్పత్రిలో చేసిన బీభత్సంపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. దీనిపై పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై దేశంలో దుమారం చెలరేగుతుంది.
Kolkata Doctor case: వెస్ట్ బెంగాల్ లో ప్రభుత్వం ఫెయిల్.. ఆస్పత్రిలో విధ్వంసంపై సంచలన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు..
పశ్చిమ బెంగాల్ లోని ఆర్ జీ కర్ ఆస్పత్రిలో జరిగిన ఘటనపై కలకతా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వందల మంది దుండగులు ఆస్పత్రిలో చేరుకుని విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏంచేస్తున్నారని కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతంలో ఆస్పత్రిలో ఎంత మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని, ఆస్పత్రిలో వివరాలు తమకు తెలపాలని సూచించింది. దుండగులు క్రైమ్ సీన్ లో.. ఎవిడెన్స్ లను చెరిపేయలేదని మీరు చెప్పగలరా.. అని పోలీసుల మీద ప్రశ్నల వర్షం సంధించింది.
మరోవైపు చనిపోయినవైద్యురాలి తరపు లాయర్ మాట్లాడుతు.. దుండగులు క్రైమ్ సీన్ జరిగిన రూమ్ కోసం వెతికారని, కానీ వారు అక్కడికి వెళ్లలేకపోయారని వెల్లడించారు. ఈ ఘటనలో పోలీసులు పూర్తిగా ఏంచేయలేదని అన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. క్రైమ్ సీన్ లోని ఎవిడెన్స్ తారుమారుకాలేదని విషయంను తెలిపే ఫోటోలు తమకు చూపించగలరా.. అని కోర్టు ప్రశ్నించింది. మరోవైపు ఆగంతులు అర్ధరాత్రి ఆర్ జీ కర్ ఆస్పత్రిలో ప్రవేశించి.. ఫర్నీచర్, ఆస్పత్రిలో అన్ని చోట్లో వస్తువులు చిందరవందరగా పాడేశారు. వాహానాలను ధ్వంసం చేశారు.
Kolkata Doctor Rape And Murder Case Kolkata Rg Kar Hospital Indian Medical Association RG Kar Hospital Vandalism
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Neet UG Paper Leak: నీట్ పేపర్ లీక్ లో నితీశ్ కుమార్ ప్రధాన సూత్రధారి.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీం ధర్మాసనం..Neet UG 2024 Leak: నీట్ పేపర్ లీక్ లో బీహర్ కు చెందిన నితీశ్ కుమార్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు సీబీఐ గుర్తించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
Read more »
Chandrababu naidu dance video: డప్పులు వాయిస్తూ, గిరిజన మహిళలతో డ్యాన్స్ చేసిన చంద్రబాబు.. వీడియో ఇదిగో..World Tribal day 2024: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నేపథ్యంలో చంద్రబాబు గిరిజనులతో కలిసి హల్ చల్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు, గిరిజన మహిళలతో చేసిన గుస్సాడీ డ్యాన్స్ ట్రెండింగ్ లో నిలిచింది.
Read more »
Smita Sabharwal: హైకోర్టుకు చేరిన స్మితా సబర్వాల్ ట్విట్ వ్యవహారం.. ధర్మాసనం సీరియస్..IAS Smita Sabharwal: దివ్యాంగులపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా, హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Read more »
Kolkata Doctor Case: जूनियर डॉक्टर के साथ हुआ था सामूहिक दुष्कर्म, शव की ऑटोप्सी रिपोर्ट से हुआ खुलासाKolkata Doctor Case: जूनियर डॉक्टर के साथ हुआ था सामूहिक दुष्कर्म, शव की ऑटोप्सी रिपोर्ट से हुआ खुलासा Kolkata doctor rape-murder Autopsy report indicates multiple penetrations injuries
Read more »
Anushka Sharma: కోహ్లీతో పెళ్లికి ముందే నేను తల్లినయ్యా.. అనుష్క శర్మ సంచలన వ్యాఖ్యలుActress Anushka Sharma Sensational Statements Before Marriage I Was Mother: భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి, సినీ నటి అనుష్క శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోహ్లీతో పెళ్లికి ముందే తాను తల్లినయ్యాయని సంచలన ప్రకటన చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
Read more »
Ram Pothineni Record: టాలీవుడ్ లో చరిత్ర క్రియేట్ చేసిన రామ్ పోతినేని..Ram Pothineni Record: రామ్ పోతినేని .. నిర్మాత స్రవంతి రవికిషోర్ వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు తెలుగులో వన్ ఆఫ్ ది మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈయన టాలీవుడ లో ఎవరికీ సాధ్యం కానీ రికార్డును క్రియేట్ చేసాడు.
Read more »