Neet UG Paper Leak: నీట్ పేపర్ లీక్ లో నితీశ్ కుమార్ ప్రధాన సూత్రధారి.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీం ధర్మాసనం..

Neet UG 2024 Leak News

Neet UG Paper Leak: నీట్ పేపర్ లీక్ లో నితీశ్ కుమార్ ప్రధాన సూత్రధారి.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీం ధర్మాసనం..
Supreme CourtSC On Neet Ug 2024 LeakCJI Chandrachud
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Neet UG 2024 Leak: నీట్ పేపర్ లీక్ లో బీహర్ కు చెందిన నితీశ్ కుమార్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు సీబీఐ గుర్తించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

Neet UG Paper Leak: నీట్ పేపర్ లీక్ లో నితీశ్ కుమార్ ప్రధాన సూత్రధారి.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీం ధర్మాసనం..

Neet UG 2024 Leak: నీట్ పేపర్ లీక్ ఘటనలో బీహర్ కు చెందిన నితీష్ కుమార్ ప్రధాన సూత్రధారి అంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది చార్జీషీట్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది.నీట్ లీక్ ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-2024 ఎగ్జామ్ లీకేజీ వ్యవహరం ఇటు రాజకీయాల్లో కూడా తీవ్ర ప్రకంపనలకు కారణమైందని చెప్పుకొవచ్చు. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టింది.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Supreme Court SC On Neet Ug 2024 Leak CJI Chandrachud Supreme Court Verdict

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

NEET-UG 2024: నీట్ మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదు..సీజేఐ కీలక వ్యాఖ్యలు ..!!NEET-UG 2024: నీట్ మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదు..సీజేఐ కీలక వ్యాఖ్యలు ..!!NEET-UG 2024:నీట్ యూజీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. నీట్ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించబోమని కోర్టు స్పష్టం చేసింది. నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిన మాట వాస్తవమేనని ధర్మాసనం అభిప్రాయపడింది.
Read more »

NEET ਪੇਪਰ ਨੂੰ ਲੈਕੇ ਸੁਪਰੀਮ ਕੋਰਟ ਦਾ ਸੁਪਰੀਮ ਫੈਸਲਾ, ਦੁਬਾਰਾ ਨਹੀਂ ਹੋਵੇਗੀ ਪ੍ਰੀਖਿਆ- SCNEET ਪੇਪਰ ਨੂੰ ਲੈਕੇ ਸੁਪਰੀਮ ਕੋਰਟ ਦਾ ਸੁਪਰੀਮ ਫੈਸਲਾ, ਦੁਬਾਰਾ ਨਹੀਂ ਹੋਵੇਗੀ ਪ੍ਰੀਖਿਆ- SCNEET-UG paper leak case: NEET UG ਪ੍ਰੀਖਿਆ 14 ਵਿਦੇਸ਼ੀ ਸ਼ਹਿਰਾਂ ਤੋਂ ਇਲਾਵਾ 571 ਸ਼ਹਿਰਾਂ ਦੇ 4750 ਕੇਂਦਰਾਂ ਵਿੱਚ ਆਯੋਜਿਤ ਕੀਤੀ ਗਈ ਸੀ।
Read more »

एक साल से तैयार था NEET-2024 पेपर लीक का प्लान: आरोपी बोला- 2023 में भी लीक किया, बस पेपर लेट मिला थाएक साल से तैयार था NEET-2024 पेपर लीक का प्लान: आरोपी बोला- 2023 में भी लीक किया, बस पेपर लेट मिला थाNEET Paper Leak Case Bihar EOU Investigation Report - Follow NEET UG 2024 Scam Latest News, Headlines, Police Diary Updates On Dainik Bhaskar.
Read more »

No NEET-UG Re-Exam: 155 Students Benefited From Paper Leak But No Systemic Leak, Says SCNo NEET-UG Re-Exam: 155 Students Benefited From Paper Leak But No Systemic Leak, Says SCAmid the controversy surrounding the NEET-UG 2024, the Supreme Court said that no systemic leak was found, but 155 students benefited from the paper leak in Bihar.
Read more »

NEET UG 2024 Row: నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ వాయిదా, తిరిగి ఎప్పుడంటేNEET UG 2024 Row: నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ వాయిదా, తిరిగి ఎప్పుడంటేNEET UG 2024 Counselling postponed untill further orders issued amid paper leak row NEET UG 2024 Counselling: నీట్ యూజీ 2024 వివాదాలు, పేపర్ లీకేజ్ వ్యవహారం ఓవైపు, సుప్రీంకోర్టులో విచారణ మరోవైపు కొనసాగుతోంది. నీట్ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్ కూడా గట్టిగా విన్పిస్తోంది.
Read more »

NEET UG 2024 Row: నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ వాయిదా, తిరిగి ఎప్పుడంటేNEET UG 2024 Counselling postponed untill further orders issued amid paper leak row NEET UG 2024 Counselling: నీట్ యూజీ 2024 వివాదాలు, పేపర్ లీకేజ్ వ్యవహారం ఓవైపు, సుప్రీంకోర్టులో విచారణ మరోవైపు కొనసాగుతోంది. నీట్ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్ కూడా గట్టిగా విన్పిస్తోంది.
Read more »



Render Time: 2025-02-25 06:55:56