Ram Pothineni Record: రామ్ పోతినేని .. నిర్మాత స్రవంతి రవికిషోర్ వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు తెలుగులో వన్ ఆఫ్ ది మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈయన టాలీవుడ లో ఎవరికీ సాధ్యం కానీ రికార్డును క్రియేట్ చేసాడు.
: రామ్ పోతినేని లవర్ బాయ్ నుంచి మాస్ హీరోగా తనను తాను పూర్తిగా ట్రాన్స్ ఫామ్ చేసుకున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో తన మాస్ రాంపేజ్ ఏంటో చూపించాడు. ఈ సినిమాతో రామ్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత చేసిన ‘ది వారియర్’ .. గతేడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘స్కంద’ మూవీలో ఊర మాస్ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. తాజాగా ఈయన నటించిన సినిమాలకు హిందీలో అది కూడా యూట్యూబ్ లో వందల మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.
తెలుగులో మరే హీరో నటించిన సినిమాలకు ఈ రేంజ్ వ్యూయర్ షిప్ లేదని చెప్పాలి. గతంలో రామ్ హీరోగా నటించిన ‘ది వారియర్’, హలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒకటే జిందగీ, నేను శైలజా, పండగ చేస్కో, ఇస్మార్ట్ శంకర్, గణేష్, హైపర్ సినిమాలు యూట్యూబ్ లో 100 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి సంచలనం రేపాయి. దాదాపు రామ్ పోతినేని నటించిన 9 చిత్రాలు ఈ రేంజ్ లో యూట్యూబ్ లో 100 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి సంచలనం రేపడం మాములు విషయం కాదు.
దక్షిణాది నుంచి ఈ రేంజ్ లో వ్యూస్ రాబట్టిన హీరోగా రామ్ పోతినేని సరికొత్త రికార్డు క్రియేట్ చేసాడు. అందులో కొన్ని చిత్రాలు.. 300, 400, 500, 6000 మిలియన్ వ్యూస్ రాబట్టినవి ఉన్నాయి. ఈ లిస్టులో గణేష్, హైపర్ వంటి సినిమాలు 100 మిలియన్ వ్యూస్ తర్వాత యూట్యూబ్ లో డిలీట్ చేసారు. ప్రస్తుతం రామ్ పోతినేని నటించిన 7 చిత్రాలు యూట్యూబ్ లో 100 కు పైగా మిలియన్ వ్యూస్ రాబట్టాయి. మొత్తంగా టాలీవుడ్ సహా సౌత్ ఈ రేంజ్ లో యూట్యూబ్ లో తన డబ్బింగ్ సినిమాలతో రచ్చ చేసిన హీరోగా రామ్ పోతినేని నిలిచాడు.
100 మిలియన్ వ్యూస్ ని దాటగా ఇందులో కొన్ని సినిమాలు, 300, 400, 500, ఏకంగా 600 మిలియన్ మార్క్ ని కూడా దాటేసి సంచలనం సృష్టించడం విశేషం. కాగా ఓవరాల్ గా ఈ లిస్టులో హైపర్ మరియు గణేష్ సినిమాలు 100 మిలియన్ ను దాటిన తర్వాత ఛానెల్ లో మూవీస్ ని డిలేట్ చేశారు… దాంతో ఓవరాల్ గా ప్రస్తుతం లైవ్ లో ఉన్న మూవీస్ పరంగా 7 సినిమాలు 100 మిలియన్ మార్క్ ని అందుకోగా ఓవరాల్ గా అన్ని మూవీస్ ని చూసుకుంటే 9 సినిమాలతో టాలీవుడ్ లో ఎవ్వరికీ అందనంత జోరుతో హిందీలో రచ్చ లేపుతున్నాడు…ఇక హిందీలో త్వరలో బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా రామ్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Youtube Double Ismart Tollywood Bollywood
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Swapna Varma suicide: సినీ ఇండస్ట్రీలో పెను విషాదం.. సూసైడ్ చేసుకున్న లేడీ ప్రొడ్యూసర్..Swapna Varma suicide: టాలీవుడ్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ(33) సూసైడ్ చేసుకుంది. మాదాపూర్‌లో తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Read more »
Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్. అదేంది మెగా పవన్ స్టార్ గుండెల్లో భారతీయుడు 2 మూవీతో శంకర్ పెద్ద రాడ్ దింపాడని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
Read more »
Ram Charan: రామ్ చరణ్-బుచ్చిబాబు ప్రాజెక్ట్ లో కన్నడ స్టార్ ఎంట్రీ.. క్రేజీ కాంబోRC16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-బుచ్చిబాబు సనా ప్రాజెక్ట్ కోసం.. ఇప్పుడు ఒక కన్నడ స్టార్ నటుడు రంగంలోకి దిగారు. ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న సినిమా కాబట్టి.. ఇప్పుడు కన్నడ ప్రేక్షకులు కోసం దర్శకుడు భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
Read more »
T20 World Cup: ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్స్ లోకి భారత్ ఎంట్రీ..T20 World Cup: పొట్టి ప్రపంచ కప్ లో ఎట్టకేలకు ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. ఈ శనివారం జరగనున్న మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది.
Read more »
AP Congress: జగన్ తో పోయింది షర్మిలతో సెట్ చేస్తారా.. ఏపీ కాంగ్రెస్ ప్లాన్ అదేనా..!AP Congress: ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి....తెలంగాణలో గెలుపుతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అద్భుతాలు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ హై కమాండ్ ఉందా..
Read more »
Ram Charan: రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం.. గ్లోబల్ స్టార్ ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు..Ram Charan: రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత రామ్ చరణ్ క్రేజ్ ఆకాశమే హద్దుగా సాగిపోతుంది. జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిల్లో జరగుతున్న పలు ఈవెంట్స్ కు రామ్ చరణ్ కు ప్రత్యేకంగా పిలుస్తున్నారు.
Read more »