Attack On Harish Rao Camp Office Siddipet: సిద్దిపేటలోని మాజీ మంత్రి హరీశ్ రావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. రుణమాఫీ చేసినందుకు హరీశ్ రావు డిమాండ్ చేయాలంటూ శుక్రవారం అర్ధరాత్రి సిద్దిపేటలో హల్‌చల్ చేశారు.
బీఆర్ఎస్ నాయకులు క్యాంపు ఆఫీసు వద్దకు రావడంతో హైటెన్షన్‌గా మారింది.రుణమాఫీ విషయంపై మాజీ మంత్రి, సిద్దిపేట హరీశ్ రావు, సీఎం రేవంత్ రెడ్డి మధ్య ముదిరిన వివాదం మరింత తారాస్థాయికి చేరింది. ఇప్పటికే హరీశ్ రావు రాజీనామాకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతలు.. తాజాగా సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌పై దాడికి దిగారు. శుక్రవారం అర్ధరాత్రి హరీశ్ రావు క్యాంపు ఆఫీసులోకి వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు..
హరీశ్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడి పిరికిపందల చర్య అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం పగ సాధింపు రాజకీయాలకు, రాజకీయ హింసకు దూరంగా ఉందని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల సహాయంతో హింసను ప్రేరేపించేలా ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ థర్డ్ రేటెడ్ నీచ రాజకీయాలను గమనిస్తున్నారని అన్నారు. సరైన సమయంలో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారని అన్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ మొహబ్బత్ కా దుకాణ్ అని మాట్లాడుతుంటే..
Harish Rao Camp Office Harish Rao Camp Office Attack Siddipet
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Harish Rao: కేసీఆర్ దయతోనే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లభ్యంHarish Rao Fire On Revanth Reddy In Telangana Assembly Chit Chat: అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతుండగా మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
Read more »
Harish Rao: మళ్లీ టీఆర్ఎస్‌గా మార్పు..? కండువా మార్చిన హరీష్ రావు.. ఇదిగో ప్రూఫ్..!Former Minister Harish Rao Wears TRS Scarf: బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్‌గా మారబోతుందా..? హరీష్ రావు మెడలో కండువా మార్పు వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి..? బీఆర్ఎస్ శ్రేణులకు హరీష్ రావు ఏదైనా సిగ్నల్ ఇచ్చారా..? అసలు బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది..? ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో చర్చ ఇదే.
Read more »
Harish Rao: ఖుల్లం ఖుల్లా.. పదినిమిషాల్లో తెల్చేస్తా.. అసెంబ్లీలో రెచ్చిపోయిన హరీష్ రావు.. వీడియో వైరల్..TG Assembly Session 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ నేథ్యంలో ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంట్ కోతలు ఎక్కువయ్యాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read more »
AP Congress: జగన్ తో పోయింది షర్మిలతో సెట్ చేస్తారా.. ఏపీ కాంగ్రెస్ ప్లాన్ అదేనా..!AP Congress: ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి....తెలంగాణలో గెలుపుతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అద్భుతాలు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ హై కమాండ్ ఉందా..
Read more »
कौन हैं पी हरीश जो बने संयुक्त राष्ट्र में भारत के राजदूत? मिस्त्र, सउदी अरब समेत कई देशों में कर चुके हैं कामP Harish वरिष्ठ आईएफएस अफसर पी.
Read more »
AIMIM: హైదరాబాద్ లో రెచ్చిపోయిన ఎంఐఎం కార్యకర్తలు.. అకారణంగా దాడి..AIMIM: హైదరాబాద్ లో మరోసారి ఎంఐఎం కార్యకర్తలు రెచ్చిపోయారు. గతంలో పలుమార్లు అమాయకులతో పాటు ప్రభుత్వ అధికారులపై దాడులకు పాల్పడ్డ సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బజార్ ఘాట్ లో లోని ఓ అపార్ట్ మెంట్ వాసులపై ఎంఐఎం కార్యకర్తలు గూండాల్లా అకారణంగా విరుచుకుపడ్డ ఘటన సంచలనం రేపుతోంది.
Read more »