Harish Rao Fire On Revanth Reddy In Telangana Assembly Chit Chat: అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతుండగా మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి వైఫల్యాలను బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో నిలదీస్తోంది. హామీల అమల్లో విఫలమవడం.. అస్తవ్యస్త పాలనపై విమర్శలు చేసింది. అసెంబ్లీ బయట, లోపల మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు విరుచుకుపడుతున్నారు. తాజాగా సోమవారం అసెంబ్లీ లాబీలో రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 'రేవంత్ అసలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా?' అని ప్రశ్నించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Snakes Viral Video: మా తల్లే నీకో దండం.. పామును ఈజీగా పట్టేసి కవర్ లో చుట్టేసిన యువతి.. వీడియో వైరల్..
Harish Rao Bharat Rashtra Samithi Brs Party BRS Party Government Assembly Harish Rao Vs Revanth Reddy
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Telangana: రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్.. ప్రిలిమ్స్ పాసైతే రూ.లక్ష.. అర్హత వివరాలు ఇవే..Telangana: తెలంగాణ ప్రభుత్వం సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ఈ స్కీమ్ ప్రారంభించారు.
Read more »
Telangana: అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్.. నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. తొందరలోనే జరగబోయే అసెంబ్లీ సమావేశాల వేదికగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
Read more »
KT Rama Rao: రేవంత్ పరాన్నజీవి.. పేమెంట్ సీఎం: అసెంబ్లీలో రేవంత్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్KT Rama Rao In Assembly Session: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. రేవంత్, భట్టిపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Read more »
Siddharth: సీఎం గురించి నిన్న అలా.. ఈరోజు ఇలా.. సినిమా కోసం ప్లేట్ మార్చిన సిద్ధార్థ?Siddharth Bharateeyudu 2: తాజాగా హైదరాబాద్ లో ..జరిగిన ఇండియన్ 2 ప్రెస్ మీట్ లో నటుడు సిద్ధార్థ్..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి కౌంటర్ వేశారు అని అందరూ కామెంట్లు పెట్టారు. కానీ తాజాగా సిద్ధార్థ్.. ఒక వీడియో చేసి విడుదల చేశారు. తన పూర్తి మద్దతు సీఎం రేవంత్ రెడ్డికి.. ఉంది అని.. క్లారిటీ ఇచ్చారు.
Read more »
Telangna Budget Session: హాట్ హాట్ గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. రేవంత్ వర్సెస్ కేసీఆర్ మాటల తూటాలు..Telangna Budget Session: హాట్ హాట్ గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను రేవంత్ ఎత్తి చూపుతుంటే.. కేసీఆర్ మాత్రం గత కాంగ్రెస్ పాలనలో జరిగిన వైఫల్యాను ఎండగడుతూ లెక్కలు తేలుస్తా అని ఛాలెంజ్ చేస్తున్నారు.
Read more »
T Congress: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్..? కేసీఆర్ ఉచ్చులో రేవంత్..T Congress: సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ కు ఇంకా అవగాహన రాలేదా...కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ సర్కార్ ఎందుకు డైలామాలో పడింది. అధికార యంత్రాంగం ప్రభుత్వానికి సరైన సమాచారం అందించడంలో విఫలమయ్యిందా.. ?
Read more »