Harish Rao: మళ్లీ టీఆర్ఎస్‌గా మార్పు..? కండువా మార్చిన హరీష్ రావు.. ఇదిగో ప్రూఫ్..!

Harish Rao News

Harish Rao: మళ్లీ టీఆర్ఎస్‌గా మార్పు..? కండువా మార్చిన హరీష్ రావు.. ఇదిగో ప్రూఫ్..!
MLA Harish RaoHarish Rao NewsBrs
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 72 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Former Minister Harish Rao Wears TRS Scarf: బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్‌గా మారబోతుందా..? హరీష్‌ రావు మెడలో కండువా మార్పు వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి..? బీఆర్ఎస్ శ్రేణులకు హరీష్ రావు ఏదైనా సిగ్నల్ ఇచ్చారా..? అసలు బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది..? ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో చర్చ ఇదే.

పటాన్ చెరు పర్యటనలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు పాత టీఆర్ఎస్ కండువా కప్పుకోవడంతో అందరిలోనూ అనుమానాలు నెలకొన్నాయి.IPL 2025 Mega Auction: ఓ ఆటగాడి కోసం కావ్య మారన్, ప్రీతి జింటా మధ్య బిగ్‌ ఫైట్.. ఆ సెన్సేషనల్ ప్లేయర్ ఎవరంటే..?Jupiter Transit 2024: రోహిణి నక్షత్రంలోకి గురుడు.. ఈ రాశి నక్కతోక తొక్కినట్టు చక్రం తిప్పుతుందట.. ఇందులో మీ రాశి ఉందా?ఎప్పుడూ బీఆర్ఎస్ కండువాతో ఉండే హరీష్ రావు.. ఎందుకు పాత కండువా కప్పుకున్నట్లు..? కండువా మార్పు వెనుక యాధృచ్చికమా..? లేక పొరపాటా..

Train Accident: మరో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి బోల్తా పడిన రైలు.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో.. అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఉందనే అనుమానం వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలకు ఈ విషయం ముందుగానే స్పష్టం చేసిందా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ ముఖ్య నేతల ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న మర్మం ఇదేనా..? అనేది తెలియాల్సి ఉంది. గతంలో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారింది. కానీ గులాబీ బాస్ కేసీఆర్ అనుకున్నదొక్కటి అయితే అయ్యింది మరొకటి. దేశ రాజకీయాలు పక్కన పెట్టి పార్టీ పుట్టిన తెలంగాణలోనే ఘోర ఓటమిని చవి చూసింది.

పార్టీలోని ముఖ్య నేతలతో సహా పార్టీలోని జిల్లా స్థాయి నేతలు సైతం పలు సందర్భాల్లో ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆ నాటి నుంచి పార్టీ పేరు మార్పుపై రకరకాల ఊహగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే పార్టీ మార్పుపై కేసీఆర్ సీరియస్‌గా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. పార్టీ పేరు మార్చడానికి ఏదైనా న్యాయపరమైన అడ్డంకులు వస్తాయా..? ఒక వేళ పార్టీ పేరు మారితే ఇప్పుడున్న కారు గుర్తే ఉంటదా..? లేదా అనే సందేహాలు బీఆర్ఎస్‌లో కలుగుతున్నాయి.

దీనిపై ఒక క్లారిటీ కోసం బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఢిల్లీలో మాజీ ఎన్నికల అధికారులు, సీనియర్ న్యాయవాదులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగా పార్టీ మార్పుపై ఒక నిర్ణయానికి వచ్చిన గులాబీ అధిష్టానం టీఆర్ఎస్‌గా మార్చడాని సిద్దమైనట్లు తెలిసింది. పార్టీ మార్పుపై బీఆర్ఎస్ అధిష్టానానికి ఒక స్పష్టత రావడంతోనే హరీష్‌ రావు మెడలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నట్లు చర్చించుకుంటున్నారు.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

MLA Harish Rao Harish Rao News Brs TRS

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

BRS Harish rao: ఇద్దరు సీఎంల భేటీ.. పెనుదుమారంగా మారిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు వ్యాఖ్యలు..BRS Harish rao: ఇద్దరు సీఎంల భేటీ.. పెనుదుమారంగా మారిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు వ్యాఖ్యలు..CM Revanth Reddy: తెలుగు స్టేట్స్ సీఎంలు తొందరలోనే సమావేశం కానున్నారు.ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.
Read more »

Amaravati: విధ్వంస రాజధాని అమరావతికి రేపు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్‌ ఇదేAmaravati: విధ్వంస రాజధాని అమరావతికి రేపు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్‌ ఇదేCM Chandrababu Naidu Amaravati Tour Undavalli To Uddandarayunipalem: గతంలో ముఖ్యమంత్రిగా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేయగా.. మళ్లీ ఐదేళ్ల అనంతరం సీఎంగా ఆయన అక్కడ మళ్లీ ఐదేళ్ల అనంతరం పర్యటించనున్నారు.
Read more »

Chandrababu Naidu: అమరావతిపైనే అందరి ఆశలు.. చంద్రబాబు వ్యూహం అదేనా..!Chandrababu Naidu: అమరావతిపైనే అందరి ఆశలు.. చంద్రబాబు వ్యూహం అదేనా..!Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నాక రాజధాని అమరావతిలో మళ్లీ ఆశలు చిగురించాయా...గత ఐదేళ్లుగా మరుగున పడ్డ అమరావతి పనులు మళ్లీ స్పీడ్ కానున్నాయా..అసలు అమరావతి విషయంలో చంద్రబాబు అండ్ కో ఏమనుకుంటోంది .
Read more »

Kavitha Bail: ఫలించని కేటీఆర్‌, హరీశ్ రావు ప్రయత్నాలు.. ఎమ్మెల్సీ కవితకు మళ్లీ షాక్‌Kavitha Bail: ఫలించని కేటీఆర్‌, హరీశ్ రావు ప్రయత్నాలు.. ఎమ్మెల్సీ కవితకు మళ్లీ షాక్‌Shock To K Kavitha On Default Bail Petition: తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ షాక్‌ తగిలింది. బెయిల్‌ విషయంలో మళ్లీ నిరాశే ఎదురైంది.
Read more »

Harish Shankar: ట్రోల్స్ కి పంచ్ ఇచ్చిన హరీష్ శంకర్.. కానీ ఎవరికి!Harish Shankar: ట్రోల్స్ కి పంచ్ ఇచ్చిన హరీష్ శంకర్.. కానీ ఎవరికి!Harish Shankar viral post: స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్.. సోషల్ మీడియాలో ట్వీట్స్ కి.. ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తూనే ఉంటారు. కానీ తాజాగా హరీష్ శంకర్.. పెట్టిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కానీ ఆ ట్వీట్ ఎవరి గురించి.. అని మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Read more »

OU CI Abuse: మళ్లీ రెచ్చిపోయిన సీఐ రాజేందర్‌.. ల** కొ** అంటూ మీడియాపై బూతుపురాణంOU CI Abuse: మళ్లీ రెచ్చిపోయిన సీఐ రాజేందర్‌.. ల** కొ** అంటూ మీడియాపై బూతుపురాణంOU CI Rajender Abused Media Reporter: ఉస్మానియా విశ్వవిద్యాలయం సీఐ రాజేందర్‌ మీడియాపై మళ్లీ రెచ్చిపోయారు. ఈసారి బూతు పంచాంగం అందుకున్నారు.
Read more »



Render Time: 2025-02-25 04:42:04