Siddharth: సీఎం గురించి నిన్న అలా.. ఈరోజు ఇలా.. సినిమా కోసం ప్లేట్ మార్చిన సిద్ధార్థ?

CM Revanth Reddy News

Siddharth: సీఎం గురించి నిన్న అలా.. ఈరోజు ఇలా.. సినిమా కోసం ప్లేట్ మార్చిన సిద్ధార్థ?
Revanth ReddySiddharth Serious Reply On Cm Revanth Reddy Comme
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Siddharth Bharateeyudu 2: తాజాగా హైదరాబాద్ లో ..జరిగిన ఇండియన్ 2 ప్రెస్ మీట్ లో నటుడు సిద్ధార్థ్..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి కౌంటర్ వేశారు అని అందరూ కామెంట్లు పెట్టారు. కానీ తాజాగా సిద్ధార్థ్.. ఒక వీడియో చేసి విడుదల చేశారు. తన పూర్తి మద్దతు సీఎం రేవంత్ రెడ్డికి.. ఉంది అని.. క్లారిటీ ఇచ్చారు.

Bank Holiday on Monday: రేపు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.. ఎందుకో ముందుగా తెలుసుకోండి..7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు తొలి శుభవార్త.. 13 రకాల అలవెన్సులు 25 శాతం పెంపు..!తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈమధ్యనే బయట సినిమా షూటింగ్, టిక్కెట్ల ధరల పెంపు వంటి విషయాల.. గురించి పర్మిషన్ కావాలి అంటే..ఆ సినిమాకి సంబంధించిన నటులు మాదకద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ క్రైమ్ లాంటి సామాజిక ఇబ్బందులపై అవగాహన కల్పించే వీడియోలు..

అయితే, ఈ విషయం గురించి భారతీయుడు 2 ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. సిద్ధార్థ్ నటులు అందరికీ సామాజిక బాధ్యత ఉంటుంది అని, ఇలాంటి ఆదేశాలు అవసరం లేదు అన్నట్టు మాట్లాడారు. దాంతో సిద్ధార్థ్ రేవంత్ రెడ్డికి కౌంటర్ వేశారు.. అని అందరూ అనుకున్నారు. తాజాగా పరిస్థితి అర్థం చేసుకున్న… సిద్ధార్థ్ మళ్ళీ ప్లేట్ మార్చేసి తన మద్దతు రేవంత్ రెడ్డి కి అని క్లారిటీ ఇచ్చారు.

"భారతీయుడు 2 సినిమా అవినీతి.. గురించి జీరో టాలరెన్స్, డ్రగ్స్‌పై జీరో టాలరెన్స్ గురించి. ప్రెస్ మీట్ సమయంలో నా మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అందుకే నేను ఆ విషయాన్ని.. వెంటనే క్లియర్ చేయాలి.. అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. మన పిల్లల భవిష్యత్తు.. మన చేతుల్లోనే ఉంది. వారి భవిష్యత్తును కాపాడుకోవడం మన కర్తవ్యం. ఒక మంచి సమాజం కోసం చిత్ర పరిశ్రమను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Revanth Reddy Siddharth Serious Reply On Cm Revanth Reddy Comme

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Kalki 2898 AD: రికార్డుల కోసం సినిమా తీయలేదు..కల్కి గురించి స్వప్న దత్ సంచలన పోస్ట్Kalki 2898 AD: రికార్డుల కోసం సినిమా తీయలేదు..కల్కి గురించి స్వప్న దత్ సంచలన పోస్ట్Kalki 2898 AD Collections: జూన్ 27న విడుదలైన.. ప్రభాస్ కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో ప్రత్యేకంగా ..చెప్పనవసరం లేదు. నిన్న ఈ చిత్రం విడుదలైన అన్ని భాషలలోనూ.. మంచి కలెక్షన్ సాధించింది. కాగా ఈ సినిమా గురించి.. ఇప్పుడు ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన..
Read more »

Kalki 2898 AD: కల్కి కలెక్షన్స్ గురించి నిర్మాత షాకింగ్ కామెంట్స్.. అంత సీన్ ఉందా అంటున్న ఫ్యాన్స్..Kalki 2898 AD: కల్కి కలెక్షన్స్ గురించి నిర్మాత షాకింగ్ కామెంట్స్.. అంత సీన్ ఉందా అంటున్న ఫ్యాన్స్..Kalki 2898 AD Day 3 Collections: ప్రభాస్ కల్కి సినిమా.. బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది. సినిమా కలెక్షన్లు.. గురించి అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఓవరాల్ గా సినిమా కలెక్షన్.. ఎంతకి చేరుకుంటాయి అని అందరూ ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమా కలెక్షన్ల..
Read more »

SSMB29 Update: మహేష్ బాబు కోసం రంగంలోకి దిగుతున్న ప్రముఖ నటుడు.. ఎవరంటే!SSMB29 Update: మహేష్ బాబు కోసం రంగంలోకి దిగుతున్న ప్రముఖ నటుడు.. ఎవరంటే!SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం.. సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి వచ్చే చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
Read more »

YS Jagan: చంద్రబాబూ.. నీ పాపాలు పండుతున్నాయి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్..YS Jagan: చంద్రబాబూ.. నీ పాపాలు పండుతున్నాయి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్..Nellore city: మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లురుకు వెళ్లి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించారు. ఈ క్రమంలో ఆయన సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more »

Ex Minister D Srinivas: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత.. మాజీ మంత్రి డీ శ్రీనివాస్ గుండెపోటుతో కన్నుమూత..Ex Minister D Srinivas: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత.. మాజీ మంత్రి డీ శ్రీనివాస్ గుండెపోటుతో కన్నుమూత..Ex Minister D Srinivas: కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ మాజీ మంత్రి ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.
Read more »

Tollywood Senior Heroines: ఇన్స్టాగ్రామ్ లో అందాల ఆరబోత.. వర్క్ అవుట్ అవుతున్న ఫార్ములా!Tollywood Senior Heroines: ఇన్స్టాగ్రామ్ లో అందాల ఆరబోత.. వర్క్ అవుట్ అవుతున్న ఫార్ములా!Senior Heriones Instagram: ఒకప్పుడు హీరోయిన్లుగా మంచి పేరు తెచ్చుకున్న నటీమణులు ఈమధ్య ఆఫర్ల కోసం సోషల్ మీడియాని తెగ వాడేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో అదిరిపోయే ఫోటోలు పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వరుస ఆఫర్లు అందుకుంటున్నారు. ఇలా కూడా సినిమా ఆఫర్లు అందుకోవచ్చు అని నిరూపిస్తున్నారు.
Read more »



Render Time: 2025-02-25 07:55:36