Harish Shankar viral post: స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్.. సోషల్ మీడియాలో ట్వీట్స్ కి.. ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తూనే ఉంటారు. కానీ తాజాగా హరీష్ శంకర్.. పెట్టిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కానీ ఆ ట్వీట్ ఎవరి గురించి.. అని మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Bank Holiday on Monday: రేపు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.. ఎందుకో ముందుగా తెలుసుకోండి..ఇండస్ట్రీ లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో.. హరీష్ శంకర్ ఒకరు. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే హరీష్ శంకర్.. ఏప్పటికప్పుడు తన సినిమాలకి సంబంధించిన అప్డేట్లు ఇస్తూ ఉంటారు. సినిమా అప్డేట్లతో పాటు అప్పుడప్పుడు అభిమానులకి కూడా రిప్లై ఇస్తూ ఉంటారు.
ప్రస్తుతం హరీష్ శంకర్ ..త్వరలో విడుదల కాబోతున్న తన మిస్టర్ బచ్చన్ సినిమా అప్డేట్లు ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే తాజాగా హరీష్ శంకర్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంసంగా మారింది. ఎవరికి భయపడను అంటూ హరీష్ శంకర్.. పెట్టిన ట్వీట్ ఎవరి గురించి అని అందరూ చర్చించుకుంటున్నారు. "రిలీజ్ దగ్గర పడుతుంది కదా … ఏం పోస్ట్ చేసిన భయపడి తగ్గుతాడు అని… ఒక ముసలి నక్క మళ్ళీ మొదలు పెడుతోంది …. దయ చేసి అలాంటి అపోహలు పెట్టుకోవద్దని మనవి.. నా జోలికొస్తే రేపు రిలీజ్ అయినా వదలను!!!" అంటూ హరీష్ శంకర్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.అయితే కొందరు హరీష్ శంకర్ ఈ ట్వీట్ పెట్టింది.. దేవి ప్రియ.. అనే ఒక ట్విట్టర్ యూజర్ గురించి అని కామెంట్స్ పెడుతున్నాడు. కానీ అందులో నిజం ఎంతో ఇంకా తెలియాల్సి ఉంది. అయితే హరీష్ శంకర్ ఇంత ఘాటుగా రెస్పాండ్ ఎందుకు అయ్యారు..
ఏదేమైనా ట్రోల్స్ కి పంచ్ లు ఇచ్చే డైరెక్టర్లలో.. హరీష్ శంకర్ కూడా ఒకరు. ట్విట్టర్లో మాత్రమే కాకుండా తన సినిమాలతో కూడా జవాబు చెప్పే.. హరీష్ శంకర్.. దర్శకత్వం వహించిన మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న విడుద కి సిద్ధం అవుతోంది. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సే.. హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఆమె నటిస్తున్న మొదటి సినిమా ఇది.
సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న రవితేజ ఈ సినిమాతో అయినా హిట్.. అందుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత హరీష్ పవన్ కళ్యాణ్ తో ఉస్టాడ్ భగత్ సింగ్..సినిమా కూడా చేయనున్నాడు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక బస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో.. వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Harish Shankar Viral Post Harish Shankar Viral Tweet Harish Shankar Crypric Tweet
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Ravi Teja: ఓవర్ చెయ్యకు.. హరీష్ శంకర్ కు షాకింగ్ రిప్లై ఇచ్చిన రవితేజRavi Teja Next Movie: మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఒక సినిమా.. చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన.. అప్డేట్లను ఇస్తున్న హరీష్ శంకర్ కి.. రవితేజ షాకింగ్ రిప్లై ఇచ్చారు. ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read more »
Mohanlal: రజినీకాంత్ తో నటించడానికి నో చెప్పిన హీరో.. అది కూడా శంకర్ సినిమాకి!Rajinikanth: మలయాళం సీనియర్ స్టార్ హీరోలలో.. ఒకరు అయిన మోహన్ లాల్ కి.. శంకర్ దర్శకత్వంలో సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్.. హీరోగా నటించిన శివాజీ సినిమాలో ఆఫర్ వచ్చిందట. ఆ సినిమాలో సుమన్ పోషించిన.. మెయిన్ విలన్ పాత్ర మోహన్ లాల్ నటించాల్సింది. కానీ ఒక కారణం వల్ల..
Read more »
Vijay Deverakonda: అందుకే మైక్ అలా పట్టుకుంటాను.. ఫ్యాన్ కి క్యూట్ రిప్లై ఇచ్చిన విజయ్ దేవరకొండVijay Deverakonda Viral Instagram Post: సోషల్ మీడియా ద్వారా అభిమానులతో.. దగ్గరగా ఉండే హీరోలలో.. విజయ్ దేవరకొండ పేరు ముందే ఉంటుంది. తాజాగా ఒక చిన్న పాప.. ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ ఎందుకు మైక్ డిఫరెంట్ గా పట్టుకుంటాడు.. అంటూ క్యూట్ గా ప్రశ్నించింది. ఆ ప్రశ్నకి విజయ్ దేవరకొండ..
Read more »
BRS Harish rao: ఇద్దరు సీఎంల భేటీ.. పెనుదుమారంగా మారిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు వ్యాఖ్యలు..CM Revanth Reddy: తెలుగు స్టేట్స్ సీఎంలు తొందరలోనే సమావేశం కానున్నారు.ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.
Read more »
Security Bonds Auction: వారంలో రెండోసారి, హామీల అమలుకు 7 వేల కోట్ల బాండ్ల అమ్మకాలుAp government selling security bodns worth 7 thousand crores ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించి అధికారంలో వచ్చిన చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు ఇచ్చిన భారీ హామీల అమలు ఓ సవాలుగా మారింది
Read more »
AP Cabinet Meet: శ్వేతపత్రాలు, ఎన్టీఆర్ పేరు మార్పు, 5 హామీలకు ఆమోదం.. ఇంకా మరెన్నో ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలుAndhra Pradesh Cabinet Council Approves Key Issues: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అమలుచేయనుంది. పింఛన్ల పెంపు, మెగా డీఎస్సీ వంటివాటితోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
Read more »