Ap government selling security bodns worth 7 thousand crores ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించి అధికారంలో వచ్చిన చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు ఇచ్చిన భారీ హామీల అమలు ఓ సవాలుగా మారింది
Security Bonds Auction: ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అప్పుడే కష్టాలొచ్చిపడుతున్నాయి. ఇచ్చిన భారీ హామీల అమలుకు నిధుల సేకరణ ప్రారంభించింది. వేలకోట్ల బాండ్లను విక్రయానికి పెట్టింది.7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలైలో ఫస్ట్ గిఫ్ట్.. డీఏ పెంపు పూర్తి లెక్కలు ఇవిగో..!Pavithra Gowda: పోలీసు కస్టడీ లో ఫుల్ మేకప్, లిప్ స్టిక్ లతో పవిత్రా గౌడ.. పోలీసులపై మండిపడుతున్న నెటిజన్లు..
Security Bonds Auction: ఏపీలోని కూటమి ప్రభుత్వానికి అప్పుడే పురిటి కష్టాలు మొదలైనట్టున్నాయి. ఇచ్చిన హామీల్ని అమలు చేసేందుకు డబ్బులు ఎక్కడ్నిచి తీసుకురావాలో తెలియక ప్రభుత్వ ఆస్థుల విక్రయం మొదలెట్టేసింది. ప్రభుత్వానికి సంబంధించిన బాండ్లను వేలానికి పెట్టింది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించి అధికారంలో వచ్చిన చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు ఇచ్చిన భారీ హామీల అమలు ఓ సవాలుగా మారింది. అధికారం కోసం సూపర్ సిక్స్ అంటూ భారీగా నిధులు అవసరమయ్యే పథకాలకు శ్రీకారం చుట్టింది. అందుకే నిధుల కోసం ప్రభుత్వ ఆస్థులైన బాండ్లను అమ్మకానికి పెట్టింది. వారం రోజుల వ్యవధిలో ఏపీ ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టడం ఇది రెండవసారి. వారం రోజుల క్రితం 1000 కోట్ల చొప్పున రెండు బాండ్లను వేలం ద్వారా విక్రయించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ద్వారా వేలం పాట జరగనుంది. కాంపిటీటివ్, నాన్ కాంపిటీటివ్ బిడ్స్ రూపంలో ఈ వేలం ప్రక్రియ జరగనుంది. 1000 కోట్ల రూపాయలు విలువ చేసే 5 సెక్యూరిటీ బాండ్లను అమ్మకానికి పెట్టింది. ఈ బాండ్ల కాల వ్యవధి పరిశీలిస్తే ఒకటి 9 ఏళ్లుంటే రెండవది 12, మూడోది 17, నాలుగోది 21, ఐదవది 24 ఏళ్లుంది. రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగే ఈ బాండ్ల వేలం ప్రక్రియలో ఎవరైనా పాల్గొనవచ్చు. జూలై 2వ తేదీన బాండ్ల వేలం జరగనుంది.ఏపీతో పాటు మరో 8 రాష్ట్రాలు కూడా బాండ్లు వేలానికి పెట్టాయి.
Security Bonds For Auction Reserve Bank Of India RBI Ap Government To Sell Security Bonds Worth 5 Thou Ap Government Selling 7 Thousand Croes Security B
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Kalki 2898AD Day 1 collections: కల్కి మొదటి రోజు కలెక్షన్స్.. రికార్డు స్థాయిలో..!Prabhas Kalki 2898AD Day 1 Collections : ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా ..రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.48 కోట్ల షేర్ వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకొని రూ .50 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఇలా మొదటి రోజు దాదాపు రూ.100 కోట్ల షేర్ తో పాటు రూ.200 కోట్ల గ్రాస్ ను.. వసూలు చేసింది.
Read more »
Worlds Expensive Car: ఈ కారు డబ్బులతో 200 విల్లాస్ లేదా 3 వేల కార్లు కొనేయవచ్చుWorld most expensive car Rolls Royce brings out another costly car rolls royce arcadia ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, విలాసవంతమైన కార్లలో సరికొత్తగా ఈ కారు వచ్చి చేరింది. చేరడమే కాదు ఏకంగా జాబితాలో మొదటి స్థానంలో వచ్చేసింది.
Read more »
GAIL Recruitment 2024: గెయిల్‌లో ఉద్యోగాలు, రాత పరీక్ష లేకుండానే 93 వేల జీతంGail Recruitment 2024 medical officer jobs without written examination GAIL Recruitment 2024: గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్‌లో ఉద్యోగాలకు ఇదే మంచి అవకాశం. గెయిల్‌లో మెడికల్ ఆఫీసర్ కొలువుల భర్తీకై రిక్రూట్‌మెంట్ జరగనుంది.
Read more »
TG TET 2024 Results: తెలంగాణ టెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండిTG TET 2024 Results check your results here at https: tstet2024.aptonline.in tstet TS TET 2024 ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లా కేంద్రాల్లో మే 20 నుంచి జూన్ 2 వరకూ జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 2 లక్షల 86 వేల 381 దరఖాస్తులు రాగా, 2 లక్షల 36 వేల 487 మంది హాజరయ్యారు.
Read more »
PM Kisam Scheme: పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తు లేదా, ఇలా చెక్ చేసుకోండిPM Kisan Samman nidhi yojana updates know your registration number ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఏడాదికి 6 వేల రూపాయలు మూడు వాయిదాల్లో 2 వేల చొప్పున రైతుల ఎక్కౌంట్లలో నేరుగా జమ అవుతుంటాయి. ఇందులో భాగంగా 17వ వాయిదా డబ్బులు జూన్ 18న విడుదలయ్యాయి.
Read more »
RK Roja CID: మంత్రిగా ఆర్కే రోజా రూ.100 కోట్ల అక్రమాలు.. సీఐడీకి ఫిర్యాదుతో ఏపీలో కలకలంCID Received Complaint Against RK Roja Byreddy Siddhartha Reddy: గత ప్రభుత్వంలో మంత్రిగా హల్‌చల్ చేసిన ఆర్‌కే రోజా చుట్టు ఉచ్చు బిగుస్తోందని సమాచారం. మంత్రిగా ఆమె అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీకి కొందరు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.
Read more »