Rajinikanth: మలయాళం సీనియర్ స్టార్ హీరోలలో.. ఒకరు అయిన మోహన్ లాల్ కి.. శంకర్ దర్శకత్వంలో సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్.. హీరోగా నటించిన శివాజీ సినిమాలో ఆఫర్ వచ్చిందట. ఆ సినిమాలో సుమన్ పోషించిన.. మెయిన్ విలన్ పాత్ర మోహన్ లాల్ నటించాల్సింది. కానీ ఒక కారణం వల్ల..
మోహన్ లాల్ ఈ సినిమాకి నో చెప్పల్సి వచ్చిందట.7th Pay Commission DA Hike 2024: బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్..! డీఏ పెంపుతోపాటు ఊహించని సర్‌ప్రైజ్Actor Mohanbabu: సీఎం రేవంత్ కు మోహన్ బాబు స్ట్రాంగ్ కౌంటర్.. గతంలోనే ఆ పనిచేశానంటూ సంచలన వ్యాఖ్యలు..
గత 40 ఏళ్ల నుంచి.. సినిమా ఇండస్ట్రీలోనే ఉన్న మోహన్ లాల్ 350 కి పైగా సినిమాల్లో.. నటించారు. హీరోగా మాత్రమే కాక.. కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా కనిపించి మెప్పించారు. అయితే చాలా కాలం క్రితం సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్.. నటించిన శివాజీ: ది బాస్ సినిమాలో కూడా మోహన్ లాల్ విలన్ పాత్ర పోషించాల్సిందట.
Mohanlal Movies Mohanlal Rajinikanth Rajinikanth Rajinikanth Upcoming Movies Mohanlal Rejected Rajinikanth
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Samantha: తెలుగు ఇండస్ట్రీ పై సమంత అసహనం? స్టార్ హీరో సినిమాకి సైతం నో!Samantha Upcoming Movie: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఏలిన సమంతకి.. ఇప్పుడు ఆఫర్ల కరువైపోయిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఇప్పుడు స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చినా కూడా సమంత నో చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.
Read more »
Ravi Teja: ఓవర్ చెయ్యకు.. హరీష్ శంకర్ కు షాకింగ్ రిప్లై ఇచ్చిన రవితేజRavi Teja Next Movie: మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఒక సినిమా.. చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన.. అప్డేట్లను ఇస్తున్న హరీష్ శంకర్ కి.. రవితేజ షాకింగ్ రిప్లై ఇచ్చారు. ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read more »
AP Pension Scheme: జూలై 1న రూ. 7,000 పెన్షన్, కొత్త పాసు పుస్తకాల మంజూరుకు మంత్రి ఆదేశం..AP Pension Scheme: ఈ పథకాన్ని కూడా యథావిధిగా కొనసాగించనున్నారు. అంతేకాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీలకు కూడా 50 ఏళ్లకే పింఛను అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో ఉంది.
Read more »
Personal Loan: అతి తక్కువ వడ్డీ రేట్లకే పర్సనల్ లోన్ అందిస్తున్న టాప్ 10 బ్యాంకులు ఇవే!Personal Loan: ఇందులో అతి తక్కువ వడ్డీ రేట్లకే పర్సనల్ లోన్ అందించే బ్యాంకులు కూడా ఉన్నాయి.
Read more »
Vijay Devarakonda: మరో సెన్సేషనల్ హీరోయిన్ తో విజయ్ దేవరకొండ.. ఇక ఈ హీరో ఫేమ్ వర్క్ అవుట్ కానట్టేనా!Vijay Devarakonda Next Movie: వరుస డిజాస్టర్లు అందుకుంటున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేతిలో.. కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో రవికిరణ్ కోలా దర్శకత్వంలో చేస్తున్న.. ప్రాజెక్టు కూడా ఒకటి. మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి.
Read more »
Indian 2: కమల్ హాసన్ సినిమాకి తెలుగు హీరో ఫ్యాన్స్ షాక్.. ఇక కథ కంచికే!Kamal Haasan Indian 2: తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు.. మిగతా భాషలతో పోల్చుకుంటే.. తమిళంలో ఎప్పుడూ.. తక్కువ కలెక్షన్లు అందుకుంటూ ఉంటాయి. తమిళ్ ప్రేక్షకులు అంత త్వరగా తెలుగు సినిమాలను యాక్సెప్ట్ చేయరు. ఈ నేపథ్యంలోనే కల్కి సినిమా విషయంలో కూడా ఇదే రిపీట్ అయితే..
Read more »