Weather update: తెలంగాణలో రాగల మూడు రోజుల్లో భారీగా వర్షంకురుస్తుందని వాతావరణ కేంద్రం ఒక అలర్ట్ ను జారీచేసింది.ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కొన్నిరోజులుగా కుండపోతగా వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో వాతావరణ కేంద్రం మరోసారి కీలక అలర్ట్ ను జారీచేసింది. ప్రజలు అప్రమత్తంగా కూడా ఉండాలని సూచించింది. ఒక వైపు అస్నా తుఫాన్ వల్ల కూడా వర్షం కురుస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా.. మధ్య, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఉత్తర దిశగా కదులుతూ ఈరోజు ఉదయం 0830 గం.లకు వాయువ్య, పరిసర మధ్య బంగాళాఖాతంలో ప్రస్పుటమైన అల్పపీడన ప్రాంతంగా ఏర్పడింది. దీని అనుబంధ ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.
ఋతుపవన ద్రోని ఈరోజు సగటు సముద్ర మట్టానికి బికానర్, కోట, పెండ్రా రోడ్, పరదీప్, వాయువ్య మరియు పరిసర మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ప్రస్పుటమైన అల్పపీడన ప్రాంతం యొక్క కేంద్రం గుండా కొనసాగుతున్నది. దీని ప్రభావం వల్ల దేశంలో కూడా పలు చోట్ల భారీ గా వర్షం కురనుందని తెలుస్తోంది. అదే విధంగా.. రాగల మూడు రోజుల పాటు.. తెలంగాణలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుందని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో.. వాతావరణ కేంద్రం ఒక అలర్ట్ ను జారీచేసింది.
IMD Rainfall Alert Imd Rain Alert Heavy Rains In Telangana Weather Forecast Heavy Rains In Comming 3 Days
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Rain Alert: తెలంగాణలో మళ్లీ జోరుగా వర్షాలు.. 3 రోజులు ఎక్కడెక్కడ కురుస్తాయో తెలుసా?Moderate Rains Telangana For Next Three Days: తెలంగాణలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Read more »
Weather Forecast: తెలంగాణాలో రాగల మూడు రోజుల్లో కుండపోతవర్షం.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం..Heavy rain fall: తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు భారీ వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ద్రోణి, అల్ప పీడన ప్రభావం వల్ల కుండపోత వర్షంకురుస్తోందని తెలుస్తోంది.
Read more »
Telangana: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. సెలవులపై కలెక్టర్ కు కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..Heavy rains in Telangana: తెలంగాణలో కుండుపోతగా వర్షంకురుస్తుంది. దీనికి తోడు రానున్నమూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అలర్ట్ ను జారీ చేసింది.
Read more »
AP Heavy Rains: ఏపీకు మళ్లీ భారీ వర్షాల ముప్పు, ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీAndhra pradesh Weather Forecast heavy rains threat ahead AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ముప్పు తుపాను రూపంలో పొంచి ఉంది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడి అది కాస్తా తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది
Read more »
Hyderabad: దయచేసి బైటకు రావొద్దు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం.. ఎమర్జెన్సీలో కాల్ చేయాల్సిన నంబర్ లు ఇవే..Heavy rain alerts: తెలంగాణ వ్యాప్తంగా ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం కూడా రెడ్ అలర్ట్ ను జారీచేసింది.
Read more »
Weather Report: తెలంగాణకు హై అలర్ట్.. రేపు జిల్లాలకు భారీ వర్ష సూచనIMD High Alert To Telangana: తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన ఉంది. రాష్ట్రంలోని సగం జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Read more »