AP Heavy Rains: ఏపీకు మళ్లీ భారీ వర్షాల ముప్పు, ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ

Andhra Pradesh Weather Forecast News

AP Heavy Rains: ఏపీకు మళ్లీ భారీ వర్షాల ముప్పు, ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ
AP Weather ForecastHeavy Rains Alert In ApBay Of Bengal
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Andhra pradesh Weather Forecast heavy rains threat ahead AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ముప్పు తుపాను రూపంలో పొంచి ఉంది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడి అది కాస్తా తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది

AP Heavy Rains: వాయుగుండం నుంచి ఊపిరిపీల్చుకునేలోగా మరో ముప్పు వచ్చి పడనుంది. ఆంధ్రప్రదేశ్‌కు రెండు రోజుల్లో భారీ వర్షాలు చుట్టుముట్టనున్నాయి. రాష్ట్రంలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.Pawan Kalyan 3rd WifeAP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ముప్పు తుపాను రూపంలో పొంచి ఉంది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడి అది కాస్తా తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.

విజయవాడను అతలాకుతలం చేసిన వాయుగుండం ముప్పు తొలగిందని సంతోషించేలోపు మరో ముప్పు హెచ్చరిస్తోంది. ఈసారి తుపాను రూపంలో మరింత ప్రమాదం ముంచుకురానుంది. ఈ నెల 5వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కాస్తా బలపడి తుపానుగా మారవచ్చని ఐఎండీ వెల్లడించింది. అదే జరిగితే కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు తప్పవు. అల్పపీడనం బలపడేందుకు దోహదపడే రుతుపవన ద్రోణులు ఇప్పటికే ఉన్నందున తుపాను కచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే తుపాను తీవ్ర తుపానుగా మారుతుందా లేదా అనే వివరాలు ఇంకా తెలియలేదు.

అందుకే ముందు జాగ్రత్త చర్యగా వాతావరణ శాఖ ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో ఈ రెండు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఫలితంగా వరద ముంపు మరింత పెరగవచ్చు. ఇక కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.

మరో 24-48 గంటలు భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈసారి ఏర్పడే అల్పపీడనం తుపానుగా మారవచ్చనేది ప్రధానమైన అంచనా. ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న క్రమంగా భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి మరింతగా శృతి మించవచ్చు. అందుకే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

AP Weather Forecast Heavy Rains Alert In Ap Bay Of Bengal Low Pressure Cyclone Alert In Bay Of Benga

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Telangana Heavy Rains: హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీTelangana Heavy Rains: హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీHeavy Rains Alert in Telangana and Hyderabad imd issues orange and yellow alert బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా రానున్న 36 గంటల్లో వాయుగుండంగా మారనుంది. కొన్ని జిల్లాలో మోస్తరు వర్షాలు, మరి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి
Read more »

Heavy Rains Alert: ఏపీ, తెలంగాణల్లో మరో 24 గంటలు భారీ వర్షాలు, 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీHeavy Rains Alert: ఏపీ, తెలంగాణల్లో మరో 24 గంటలు భారీ వర్షాలు, 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీAndhra pradesh Telangana Weather Forecast Heavy Rains Alert Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తెల్లవారుజామున కళింగపట్నం సమీపంలో తీరం దాటినా ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.
Read more »

Telangana: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. సెలవులపై కలెక్టర్ కు కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..Telangana: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. సెలవులపై కలెక్టర్ కు కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..Heavy rains in Telangana: తెలంగాణలో కుండుపోతగా వర్షంకురుస్తుంది. దీనికి తోడు రానున్నమూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అలర్ట్ ను జారీ చేసింది.
Read more »

IMD Red Alert Issued: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, అతి భారీ వర్షాలుIMD Red Alert Issued: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, అతి భారీ వర్షాలుAndhra pradesh and Telangana Weather Forecast imd issues red alert IMD Red Alert Issued: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా బలపడి వాయుగుండమైంది. ఫలితంగా మొన్నటి నుంచి ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి
Read more »

Weather Report: తెలంగాణకు హై అలర్ట్‌.. రేపు జిల్లాలకు భారీ వర్ష సూచనWeather Report: తెలంగాణకు హై అలర్ట్‌.. రేపు జిల్లాలకు భారీ వర్ష సూచనIMD High Alert To Telangana: తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన ఉంది. రాష్ట్రంలోని సగం జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Read more »

Telangana Heavy Rains: భారీ వర్షాలు.. అత్యవసరమైతే చేయాల్సిన ఫోన్‌ నంబర్లు ఇవే!Telangana Heavy Rains: భారీ వర్షాలు.. అత్యవసరమైతే చేయాల్సిన ఫోన్‌ నంబర్లు ఇవే!High Alert To Mulugu District With Heavy Rains: భారీ వర్షాల నేపథ్యంలో అటవీ జిల్లా ములుగులో హైఅలర్ట్‌ అయ్యింది. అధికార యంత్రాంగాన్ని సీతక్క అప్రమత్తం చేశారు.
Read more »



Render Time: 2025-02-24 23:09:07