Helicopter Crash: ఆ హెలీకాప్టర్ చంద్రబాబు కోసమా, కుప్పకూలడంతో ప్రమాదం తప్పిందా

Chandrababu News

Helicopter Crash: ఆ హెలీకాప్టర్ చంద్రబాబు కోసమా, కుప్పకూలడంతో ప్రమాదం తప్పిందా
Helicopter CrashAndhra PradeshAndhra Pradesh Cm Chandrababu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

Mumbai to Hyderabad Helicopter Crashed is stand by for andhra pradesh cm chandrababu Helicopter Crash: ముంబై నుంచి హైదరాబాద్ వచ్చే క్రమంలో కుప్పకూలిన హెలీకాప్టర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం తీసుకొచ్చిందని తేలడంతో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి

Helicopter Crash : మహారాష్ట్రలోని పూణేలో ఇటీవల హెలీకాప్టర్ కుప్పకూలిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తుండగా మరోవైపు చంద్రబాబు లక్ష్యంగా కుట్ర జరిగి ఉండవచ్చనే సందేహాలు సంచలనం రేపుతున్నాయి.NTR Heroes Record: ఆ విషయంలో నందమూరి హీరోల ప్రపంచ రికార్డు.. సినీ ఇండస్ట్రీలో మరే ఫ్యామిలీకి సాధ్యం కానీ ఫీట్..Happy Krishnashtami Wishes 2024: కృష్ణాష్టమి శుభాకాంక్షలు, HD ఫోటోస్‌, కోట్స్‌ తెలుగులో..

మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వస్తుండగా ఓ హెలీకాప్టర్ కుప్పకూలింది. అతి తక్కువ ఎత్తులోనే అది పూణే సమీపంలో కూలి పూర్తిగా ధ్వంసమైంది. అయిత ఈ హెలీకాప్టర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం తీసుకున్న హెలీకాప్టర్ అని తేలడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ హెలీకాప్టర్‌ను ముంబై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడి నుంచి విజయవాడకు తీసుకురావల్సి ఉంది. అయితే దురదృష్టవశాత్తూ పూణే సమీపంలో కుప్పకూలింది.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Helicopter Crash Andhra Pradesh Andhra Pradesh Cm Chandrababu Ap Cm Chandrababu Stand By Helicopter For Chandrababu Chandrababu Stand By Helicopter Crashed

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Chandrababu naidu dance video: డప్పులు వాయిస్తూ, గిరిజన మహిళలతో డ్యాన్స్ చేసిన చంద్రబాబు.. వీడియో ఇదిగో..Chandrababu naidu dance video: డప్పులు వాయిస్తూ, గిరిజన మహిళలతో డ్యాన్స్ చేసిన చంద్రబాబు.. వీడియో ఇదిగో..World Tribal day 2024: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నేపథ్యంలో చంద్రబాబు గిరిజనులతో కలిసి హల్ చల్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు, గిరిజన మహిళలతో చేసిన గుస్సాడీ డ్యాన్స్ ట్రెండింగ్ లో నిలిచింది.
Read more »

YS Jagan Mohan Reddy: జగన్ కు ఆ విషయంలో అడుగడున అడ్డుపడుతున్న ఆ ఇద్దరు..!YS Jagan Mohan Reddy: జగన్ కు ఆ విషయంలో అడుగడున అడ్డుపడుతున్న ఆ ఇద్దరు..!YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నా అనేక ఊహాగానాలకు తెరలేపింది. జగన్ ఇండి కూటమిలో చేరడానికి సిద్దపడుతున్నారనే చర్చ జోరందుకుంది. కానీ జగన్ ఇండియా కూటమిలో చేరడానికి ఆ ఇద్దరు నేతలే అడ్డంకిగా మారారా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు..
Read more »

Nepal Helicopter Crash: All Five Onboard Dead Including 4 Chinese NationalsNepal Helicopter Crash: All Five Onboard Dead Including 4 Chinese NationalsHelicopter Crash In Nepal: A helicopter carrying five people -- four passengers and a pilot -- crashed in a forest near Kathmandu, the capital of Nepal, on Wednesday.
Read more »

Chandrababu Shock: చంద్రబాబు పర్యటనలో కలకలం.. అడ్డగించిన మాల సంఘాలుChandrababu Shock: చంద్రబాబు పర్యటనలో కలకలం.. అడ్డగించిన మాల సంఘాలుMala Community Leaders Protest In Chandrababu Tour: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ షాక్‌ తగిలింది. ఆయన పర్యటనను కొందరు అడ్డగించడంతో కలకలం రేపింది.
Read more »

Independence Facts: స్వాతంత్య్రం వచ్చిన 2 రోజులకు ఇండియాలో విలీనమైన రెండు పట్టణాలుIndependence Facts: స్వాతంత్య్రం వచ్చిన 2 రోజులకు ఇండియాలో విలీనమైన రెండు పట్టణాలుIndependence day 2024 Most interesting and forgotten facts of India Pakistan division 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం లభించినా రెండు పట్టణాలకు మాత్రం ఆ స్వేచ్ఛ దక్కలేదు.
Read more »

CM Chandrababu naidu: ఏమాత్రం వెనక్కు తగ్గని చంద్రబాబు.. ఈ సారి రాయలసీమ.. దేశంలోనే తొలి సీఎంగా రికార్డు..CM Chandrababu naidu: ఏమాత్రం వెనక్కు తగ్గని చంద్రబాబు.. ఈ సారి రాయలసీమ.. దేశంలోనే తొలి సీఎంగా రికార్డు..Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పాలనను గాడిలో పెట్టే పనిలో బిజీగా ఉంటున్నారు. అధికారులతో నిరంతరం సమావేశాలు, రివ్యూలు నిర్వహిస్తున్నారు.
Read more »



Render Time: 2025-02-24 20:08:51