Mala Community Leaders Protest In Chandrababu Tour: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగిలింది. ఆయన పర్యటనను కొందరు అడ్డగించడంతో కలకలం రేపింది.
అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తొలిసారి చుక్కెదురైంది. ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఓ జిల్లాలో పర్యటిస్తుండగా కొందరు అడ్డగించారు. తమ సమస్యపై చంద్రబాబును నిలదీశారు. తమకు మద్దతుగా నిలవాలని నినాదాలు చేశారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకోవడంతో అక్కడ పరిస్థితి సద్దుమణిగింది. ఈ సంఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.
ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు మాల సంఘాల ప్రతినిధులు ప్రయత్నించారు. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఏపీలో ఎస్సీ వర్గీకరణను అమలు చేయవద్దని మాల సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. వర్గీకరణపై చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వర్గీకరణకు వ్యతిరేకంగా ఇటీవల మాల సంఘాలు భారత్ బంద్ కూడా నిర్వహించాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Anakapalli Reactor Blast: అచ్యుతాపురం సెజ్ పేలుడు ఇప్పటివరకు 18 మంది మృత్యువాత.. అసలు ప్రమాదం ఎలా జరిగిందంటే..?Kolkata Doctor murder case: ట్రైనీ డాక్టర్ బాడీలో 151 ఎంఎల్ ల వీర్యం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం..Botswana Diamond : అదృష్టమంటే ఈ దేశానిదే భయ్యా..
SC Sub Category Mala Community Leaders Protest Vanapalli Ambedkar Konaseema District AP News Mala Leaders Protest
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Chandrababu naidu dance video: డప్పులు వాయిస్తూ, గిరిజన మహిళలతో డ్యాన్స్ చేసిన చంద్రబాబు.. వీడియో ఇదిగో..World Tribal day 2024: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నేపథ్యంలో చంద్రబాబు గిరిజనులతో కలిసి హల్ చల్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు, గిరిజన మహిళలతో చేసిన గుస్సాడీ డ్యాన్స్ ట్రెండింగ్ లో నిలిచింది.
Read more »
Chandrababu Sarees: భార్యకు ప్రేమతో.. స్వయంగా చీరలు కొన్న సీఎం చంద్రబాబుChandrababu Sarees Bought To His Wife Nara Bhuvaneshwari: ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉండే టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తన సతీమణికి ప్రేమగా చీరలు కొన్నారు. స్వయంగా చీరలు సెలక్షన్ చేసి తన భార్య భువనేశ్వరికి చీరలు తీసుకున్నారు.
Read more »
Chandrababu Srisailam: చెరిగిపోనున్న సీఎం చంద్రబాబు ముద్ర.. అందరి కళ్లు శ్రీశైలం పర్యటనపైనే?Chandrababu Naidu Will Be Removes His Drought Image: వర్షాభావ పరిస్థితులు.. కరువు ఛాయలు చంద్రబాబు అధికారంలో ఉంటే వస్తాయని జరుగుతున్న ప్రచారం తప్పని నిరూపితమవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
Read more »
CM Chandrababu naidu: ఏమాత్రం వెనక్కు తగ్గని చంద్రబాబు.. ఈ సారి రాయలసీమ.. దేశంలోనే తొలి సీఎంగా రికార్డు..Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పాలనను గాడిలో పెట్టే పనిలో బిజీగా ఉంటున్నారు. అధికారులతో నిరంతరం సమావేశాలు, రివ్యూలు నిర్వహిస్తున్నారు.
Read more »
CM Chandrababu Naidu: ప్రతి కుటుంబానికి రూ.3 వేల తక్షణ సాయం.. సీఎం చంద్రబాబు ప్రకటనCM Chandrababu Naidu: రాష్ట్రంలో వరదల కారణంగా నష్టపోయిన ప్రజలు, రైతులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. గతంలో హుదూద్, తిత్లీ తుపాన్లు సమయంలో ఆదుకున్న విధంగానే ఇప్పుడు కూడా ప్రజలకు సాయం చేస్తామని వెల్లడించారు.
Read more »
Chandrababu: నెక్ట్స్ టార్గెట్ కొడాలి నాని.. చంద్రబాబు గుడివాడ పర్యటనపై ఉత్కంఠChandrababu Naidu Next Target Kodali Nani: గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన కొడాలి నాని లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడిన నానిని మరింత దెబ్బతీసేందుకు గుడివాడలో ఆయన పర్యటిస్తున్నారని సమాచారం.
Read more »