Friendship Day Wishes: స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు, మీరు కూడా ఇలా ప్రత్యేకంగా విష్ చేయండి

Happy Friendship Day 2024 News

Friendship Day Wishes: స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు, మీరు కూడా ఇలా ప్రత్యేకంగా విష్ చేయండి
Friendship Day 2024Friendship Day WishesFriendship Day Quotes
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 57%
  • Publisher: 63%

Happy International Friendship Day 2024 lets wish your friends in different words here are top 10 friendship day wishes సృష్టిలో తీయనైనదిగా భావించే స్నేహబంధం గురించి చాటిచెప్పేదే ఈ ఫ్రెండ్‌షిప్ డే.

Anasuya Bharadwaj: అనసూయ ఇళ్లును చూసారా.. స్టార్ హీరోయిన్స్ ను సైతం తలదన్నేలా జబర్దస్త్ బ్యూటీ హౌస్..

Friendship Day Wishes in Telugu and English: ఆగస్టు నెలలో అన్నీ ప్రత్యేకమైన రోజులే. స్నేహితుల రోజు, అన్నాచెల్లెల్ల రోజు, స్వాతంత్ర్య దినోత్సం, కృష్ణుడి పుట్టిన రోజు ఇలా చాలా ప్రత్యేకతలున్నాయి. సృష్టిలో తీయనైనదిగా భావించే స్నేహబంధం గురించి చాటిచెప్పేదే ఈ ఫ్రెండ్‌షిప్ డే. మరి మీ స్నేహితులకు విషెస్ ఎలా చెప్పాలని ఆలోచిస్తుంటే మీ కోసం ఇక్కడ తెలుగు, ఇంగ్లీషులో కొన్ని విషెస్, గ్రీటింగ్స్.

ప్రపంచవ్యాప్తంగా స్నేహితుల దినోత్సవం అనేది 1958లో జాయ్స్ హాల్ ఈ ఫ్రెండ్‌షిప్ డే ఆలోచన ప్రారంభించాడు. జీవితంలో స్నేహానికి, స్నేహితునికి ఉన్న విలువ గురించి చెప్పేందుకు, స్నేహబంధాన్ని సెలెబ్రేట్ చేసుకునేందుకు ఓ రోజు ఉండాలని భావించాడు. అందుకే ప్రతి ఏటా ఆగస్టు నెల మొదటి ఆదివారం రోజున ఫ్రెండ్‌షిప్ డే సెలెబ్రెట్ చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 4 అంటే రేపు ఇంటర్నెషనల్ ఫ్రెండ్‌షిప్ డే.

1. May be You and me are at far distances but our friendship is close to heart beat. Happy Friendship Day 2024జీవితంలో చాలా గడిపేశాం. కానీ మన బంధం ఇప్పటికీ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటూ..2. Silly jOkes and Jovial moments crossed the milestones of life but still and forever lets our friendship be continue. Happy Friendship Day 2024నీవు నా వెంట నిలబడిన తీరు ఇప్పటికీ జ్ఞాపకమే.3. You Are Precious in my life, You are the Unforgettable moment of life. I do remember the way you stand for me.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Friendship Day 2024 Friendship Day Wishes Friendship Day Quotes Friendship Day Messages Friendship Day Greetings Top 10 Beautiful Greets On Friendship Day Happy International Friendship Day 2024 Best Wishes And Quotes For Friendship Day

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Telangana Electricity: వర్షాకాలంలో కరెంట్ సమస్యలా..వెంటనే ఇలా ఫిర్యాదు చేయండి..!!Telangana Electricity: వర్షాకాలంలో కరెంట్ సమస్యలా..వెంటనే ఇలా ఫిర్యాదు చేయండి..!!Telangana Electricity Dept Focus on GPS: రాష్ట్రంలో విద్యుత్ శాఖ లెటెస్టు టెక్నాలజీతో వినియోగదారులకు సేవలందిస్తూ వారి మన్నన పొందేందుకు ప్రయత్నిస్తోంది.
Read more »

Gold Rate Today:శ్రావణ మాసంలో బంగారం కొంటున్నారా? తరుగు,మజూరీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?Gold Rate Today:శ్రావణ మాసంలో బంగారం కొంటున్నారా? తరుగు,మజూరీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?Gold Price Today:శ్రావణమాసం బంగారం కొంటున్నారా? అయితే మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Read more »

Garlic Benefits: అన్నం తినకముందు మూడు వెల్లుల్లి రెబ్బలు తింటే.. మీ శరీరంలో కలిగే మార్పులివే..Garlic Benefits: అన్నం తినకముందు మూడు వెల్లుల్లి రెబ్బలు తింటే.. మీ శరీరంలో కలిగే మార్పులివే..health benefits of garlic: పచ్చి వెల్లుల్లీని ఉదయం, సాయంత్రం తినాలని నిపుణుతు చెబుతుంటారు. డైలీ తింటే ఇమ్యునిటీ పెరుగుతుందని కూడా చెబుతుంటారు.
Read more »

Pooja khedkar: దుబాయ్ కు పారిపోయిన పూజా ఖేద్కర్.. మరో 6 గురు సివిల్స్ సర్వెంట్ల సర్టిఫికెట్లపై బిగ్ ట్విస్ట్..?Pooja khedkar: దుబాయ్ కు పారిపోయిన పూజా ఖేద్కర్.. మరో 6 గురు సివిల్స్ సర్వెంట్ల సర్టిఫికెట్లపై బిగ్ ట్విస్ట్..?Pooja khedkars row: యూపీఎస్సీ నుంచి డిబార్ అయిన మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ప్రస్తుతం దుబాయ్ కు పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె కోసం అధికారులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు.
Read more »

Baby Berths: తల్లిబిడ్డల సౌకర్యవంతమైన ప్రయాణానికే బేబీ బెర్తుల ప్రయోగం: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌Baby Berths: తల్లిబిడ్డల సౌకర్యవంతమైన ప్రయాణానికే బేబీ బెర్తుల ప్రయోగం: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌Baby Berths In Rail: సాధారణంగా పిల్లలతో ట్రైన్‌ జర్నీ అంటేనే ఎంతో కష్టంతో కూడుకున్నది. అయితే, రైల్వేలో పసిపిల్లలతో ప్రయాణం చేస్తున్న తల్లులకు ప్రత్యేకంగా ఓ వినూత్న ప్రయోగం చేసింది.
Read more »

Sravana masam 2024: శ్రావణ మాసంలో శివుడికి ఈ 6 వస్తువులు పొరపాటున కూడా సమర్పించ కూడదు..Sravana masam 2024: శ్రావణ మాసంలో శివుడికి ఈ 6 వస్తువులు పొరపాటున కూడా సమర్పించ కూడదు..Shravana masam shiva puja: శ్రావణంలో శివుడిని చాలా మంది భక్తితో కొలుస్తుంటారు.ఈ మాసంలో శివ, కేశవులను భక్తితో ఆరాధిస్తుంటారు. ఈ నెలలో అనేక పండుగలు కూడా వరుసగా వస్తుంటాయి.
Read more »



Render Time: 2025-02-25 00:33:25