Congress Vs BRS: కాంగ్రెస్ లో చేరిన గులాబీ ఎమ్మెల్యేల ఆశలు అడియాశలు అయ్యాయా..కాంగ్రెస్ లో చేరితే ఏదో ఒనగూరుతుందనుకుంటే వచ్చేది ఏమీ లేక నియోజకవర్గంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా...కాంగ్రెస్ కండువా కప్పుకున్న మనస్సంతా గులాబీ పార్టీ వైపే ఉందా..
Congress Vs BRS : డిన్నర్ పాలిటిక్స్ లో విన్నర్ ఎవరు..? కేసీఆర్ కు చెక్ పెట్టేలా రేవంత్ పకడ్బందీ వ్యూహం..
బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు షాకిచ్చినంత పని చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి తిరగడంపై రాజకీయాలను హాట్ హాట్ గా మార్చింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, భధ్రాచలం ఎమ్మెల్యే టి. వెంకట్ రావు ఇద్దరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో తిరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏంటీ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మనసు మార్చుకున్నారా ..తిరిగి ఇద్దరు బీఆర్ఎస్ గూటికి చేరాలనుకుంటున్నారా అన్న చర్చ జోరుగా జరిగింది.
ఇక మరో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిది ఇంకో తీరు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన ఈయన తీరుపై జిల్లా కాంగ్రెస్ లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అధికార పార్టీలో చేరిన తరువాత కూడా తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తిలో ఎమ్మెల్యే బండ్ల ఉన్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. నియోజకవర్గంలో ఏ పని చేద్దామనుకున్నా జడ్పీ ఛైర్మన్ సరితా యాదవ్ అడ్డుపడుతుందనే భావనలో ఎమ్మెల్యే బండ్ల ఉన్నారట. అసలే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల రాబోతున్నాయి.
Revanth Reddy KCR Brs Congress Telangana Budget 2024 BJP Bhatti Vikramarka
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
CM Revanth Reddy: సీఎం రేవంత్ ను కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు.. ఆ పదవి తమకే ఇవ్వాలని డిమాండ్..Madiga community leaders: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మాదిగ కమ్యూనిటీ నేతలు సీఎం రేవంత్ ను టీ బ్రేక్ లో కలసి వినతి పత్రం ఇచ్చారు.
Read more »
Swapna Varma suicide: సినీ ఇండస్ట్రీలో పెను విషాదం.. సూసైడ్ చేసుకున్న లేడీ ప్రొడ్యూసర్..Swapna Varma suicide: టాలీవుడ్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ(33) సూసైడ్ చేసుకుంది. మాదాపూర్‌లో తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Read more »
AP Congress: జగన్ తో పోయింది షర్మిలతో సెట్ చేస్తారా.. ఏపీ కాంగ్రెస్ ప్లాన్ అదేనా..!AP Congress: ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి....తెలంగాణలో గెలుపుతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అద్భుతాలు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ హై కమాండ్ ఉందా..
Read more »
Harish Rao: కేసీఆర్ దయతోనే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లభ్యంHarish Rao Fire On Revanth Reddy In Telangana Assembly Chit Chat: అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతుండగా మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
Read more »
Paris Olympics 2024: భారత్‌కు శుభవార్త..షూటింగ్లో ఫైనల్ చేరుకున్న మను భాకర్..!!Paris Olympics 2024: పారిస్ వేదికగా జరుగుతున్న 2024 ఒలింపిక్స్ లో మెడల్స్ వేట షురూ అయ్యింది. ఇండియాకు ఎన్నో ఆశలు ఉన్న షూటింగ్ లో భారత షూటర్ 22 మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
Read more »
Paris Olympics 2024 : భారత్ ఖాతాలో మరో పతకం..షూటింగ్లో స్వప్నిల్‌కు కాంస్యం..!!Indian shooter Swapnil Kusale : పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల రైఫిల్ 50 మీటర్ల 3-పొజిషన్స్ ఈవెంట్ లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే చక్కటి ప్రదర్శన కనబరిచారు. వ్యవసాయం నేపథ్యం వచ్చిన స్వప్నిల్ పారిస్ ఒలింపిక్స్ లో భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు.
Read more »