Pinnelli Arrested: వైసీపీకి వరుస షాకులు.. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు..

Pinnelli Arrest News

Pinnelli Arrested: వైసీపీకి వరుస షాకులు.. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు..
Pinnelli Ramakrishna ReddyEvm Damage CaseAp High Court
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 72 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

EVM Damage Case: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాచర్ల ఓటింగ్ బూత్ లో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి హల్ చల్ చేశారు. ఓటింగ్ బూత్ లో ప్రవేశించి అక్కడే ఉన్న ఈవీఎంలను ధ్వంసం చేశారు.దీన్ని ఎన్నికల సంఘం కూడా సీరియస్ తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ మాచర్లలో జరిగిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్ లో ప్రవేశించి ఈవీఎంలను ధ్వంసం చేశారు. అంతేకాకుండా.. అక్కడే ఉన్న టీడీపీ ఏజెంట్ పై దాడికి కూడా పాల్పడ్డారు. ఈ ఘటనలో పిన్నేల్లి గతంలో హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఈక్రమంలో తాజాగా, హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో పల్నాడు పోలీసులు మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లిని అరెస్టు చేశారు.

తాజాగా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్ట్‌లో పిటిషన్లు వేశారు. హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోరగా కోర్టు తిరస్కరించింది. ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో టీడీపీ ఏజెంట్‌పై దాడి చేసిన ఘటనలో పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు నమోదయింది. కారంపూడిలో దాడి కేసులో సీఐ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పిన్నెల్లి బ్రదర్స్‌పై మరో హత్యాయత్నం కేసు నమోదయినట్లు సమాచారం. ఇవి కాకుండా ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో మరో కేసు నమోదయింది. మొత్తం నాలుగు కేసులు ఆయనపై ఉన్నాయి.

Canopy burst: వామ్మో.. గాల్లో తెరుచుకున్న విమానం పైకప్పు.. లేడీ పైలేట్ కు భయానక అనుభవం.. వీడియో వైరల్.. ఈ నాలుగు కేసుల్లోనూ ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్లు వేశారు. గతంలో ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే ఈ మధ్యంతర బెయిల్‌పై బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అప్పట్లో హైకోర్ట్ మధ్యంతర బెయి‌ల్‌పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో పిన్నెల్లి పిటిషన్లుపై గతంలోనే వాదనలు విన్న ఏపీ హైకోర్టు బుధవారం తీర్పు వెలువరింది. కాగా మధ్యంతర బెయిల్ పిటిషన్లు కొట్టివేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.New Vande Bharat Express: ఏపీకు మరో శుభవార్త, ఇక భీమవరం నుంచి విజయవాడ మీదుగా వందేభారత్ రైలు, టైమింగ్స్ ఇవేPet Dog bites: కొంప ముంచిన పెంపుడు కుక్క.. తండ్రి, కొడుకు మృతి.. అసలేం జరిగిందంటే..?

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Pinnelli Ramakrishna Reddy Evm Damage Case Ap High Court Ap Assembly Elections 2024 Ysrcp

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Attack on Varma: ఇది ప్లాన్ ప్రకారం జరిగిన హత్యాయత్నమేనంటున్న మాజీ ఎమ్మెల్యే వర్మAttack on Varma: ఇది ప్లాన్ ప్రకారం జరిగిన హత్యాయత్నమేనంటున్న మాజీ ఎమ్మెల్యే వర్మIts a planned attempt to murder on me says pithapuram ex mla varma పిఠాపురంలో జరిగిన దాడిపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. తనపై జరిగిన దాడిని ఆయన హత్యాయత్నంగా అభివర్ణించారు.
Read more »

Nandamuri Balakrishna: హిందూపురంలో బాలయ్య హ్యాట్రిక్ విజయం.. ఏపీలో కూటమి ఊచకోత..Nandamuri Balakrishna: హిందూపురంలో బాలయ్య హ్యాట్రిక్ విజయం.. ఏపీలో కూటమి ఊచకోత..Ap assembly election results 2024: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సునామీకి, వైఎస్సార్సీపీ కకా వికలమైందని చెప్పుకొవచ్చు. అధికార వైసీపీకి ప్రజలు అసెంబ్లీ ఎన్నికలలో దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
Read more »

Harish Rao: కోమటి రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకొవాలి.. ఎక్స్ వేదికగా సెటైర్ లు వేసిన ఎమ్మెల్యే హరీష్ రావు..Harish Rao: కోమటి రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకొవాలి.. ఎక్స్ వేదికగా సెటైర్ లు వేసిన ఎమ్మెల్యే హరీష్ రావు..Telangana: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి దిగజారీ రాజకీయాలు చేస్తున్నాడని, ఎమ్మెల్యే హరిష్ రావు ఎద్దేవా చేశారు. ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎక్స్ వేదికగా సెటైర్ లు వేశారు.
Read more »

Padi Kaushik reddy: బ్లాక్ బుక్ లో మొదటి పేరు ఆ మినిస్టర్ దే.. కీలక వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి..Padi Kaushik reddy: బ్లాక్ బుక్ లో మొదటి పేరు ఆ మినిస్టర్ దే.. కీలక వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి..Huzurabad: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ నగర్ వేంకటేశ్వర దేవాలయం సాక్షిగా బ్లాక్ బుక్ ను కౌశిక్ రెడ్డి ఓపెన్ చేశారు.
Read more »

David Johnson: భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం.. సచిన్, కుంబ్లే, గంభీర్‌, జై షా కన్నీటిపర్యంతంDavid Johnson: భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం.. సచిన్, కుంబ్లే, గంభీర్‌, జై షా కన్నీటిపర్యంతంFormer Pacer David Johnson Tragic Death In Bangalore: భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాజీ ఆటగాడు అనుమానాస్పద మృతితో భారత దిగ్గజ క్రికెటర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read more »

Khairatabad Ganesh: 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణపయ్య.. ఈ సారి మరో స్పెషాలిటీ ఏంటో తెలుసా..?Khairatabad Ganesh: 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణపయ్య.. ఈ సారి మరో స్పెషాలిటీ ఏంటో తెలుసా..?Khairatabad maha ganesh: ఖైరతాబాద్ మహగణపతికి ఇటీవల కర్రపూజ కార్యక్రమంను నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read more »



Render Time: 2025-02-25 17:37:05