Minister Roja: ఓటమి దిశగా మంత్రి రోజా.. ఎక్స్ లో వేదాంతం వళ్లీస్తూ సంచలన ట్వీట్..

Roja News

Minister Roja: ఓటమి దిశగా మంత్రి రోజా.. ఎక్స్ లో వేదాంతం వళ్లీస్తూ సంచలన ట్వీట్..
Yarcp PartyAp Assembly Elections Results 2024Loksabha Elections 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 57 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Ap Assembly election results 2024: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫలితాలు వైఎస్సార్సీపీ కలలో కూడా ఊహించి ఉండరని తెలుస్తోంది.

Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!Ameesha Patel: ఏజ్ 50కు దగ్గర పడుతున్న స్కిన్ షోలో యంగ్ బ్యూటీలకు పోటీ ఇస్తున్న పవన్ భామ అమీషా పటేల్..

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్సీపీకి పెద్ద దెబ్బగా మారినట్లు తెలుస్తోంది. ఏపీ ప్రజలు వైఎస్ జగన్ కు ఊహించని ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. అధికార వైఎస్సార్సీపీకి చెందిన అనేక మంది మంత్రులు, కీలక నేతలు ఇప్పటికే వెనుకంజలో ఉన్నారు. ఇప్పటికే మంత్రి అంబటి రాంబాబు, కోడాలినాని, రోజా, వల్లభనేని వంశీ, బొత్స సత్యనారాయణ లతో పాటు దాదాపు మంత్రులంతా వెనుకంజలో ఉన్నారు.ఈ నేపథ్యంలో ఈ ఫలితాలు వైఎస్సార్పీకీ పెద్ద షాక్ గా భావించవచ్చు.

మంత్రి రోజు ఎక్స్ వేదికగా... భయాన్ని విశ్వాసంగా, మనకు జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలను మెట్లుగా.. ప్రజలు ఇచ్చిన నిర్ణయాన్ని సరైన తీసుకుని, చేసిన పొరపాట్లను పాఠాలుగా తీసుకున్న వారు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారని కూడా పోస్టు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో రోజా నగరి నుంచి బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రోజా ఎక్స్ వేదికగా చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.నగరీ నుంచి బరిలో దిగిన మంత్రి రోజాను ఫైర్ బ్రాండ్ గా చెప్పుకుంటారు. ఈ నేపథ్యంలో.. రోజా అనేక సందర్భాలలో టీడీపీ, జనసేన నేతలపై రోజా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును వెన్నుపోటు, పవన్ కళ్యాణ్‌ మూడు పెళ్లిళ్ల విషయంలో ప్రస్తుతం వైఎస్సార్సీపీ నేతలు అనేక సందర్భాలలో సంచలన ఆరోపణలు చేశారు.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Yarcp Party Ap Assembly Elections Results 2024 Loksabha Elections 2024 Roja Tweet TDP Party

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

AP Exit Poll Results 2024: రోజా సహా వైసిపిలో ఓడిపోయే మంత్రులు వీరేనా.. ఎగ్జిట్ పోల్ సర్వేలో సంచలన విషయాలు..AP Exit Poll Results 2024: రోజా సహా వైసిపిలో ఓడిపోయే మంత్రులు వీరేనా.. ఎగ్జిట్ పోల్ సర్వేలో సంచలన విషయాలు..AP Exit Poll Results 2024: దేశ వ్యాప్తంగా నిన్నటితో మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి అయింది. దీంతో మెజారిటీ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. అందులో ఏపీ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నాయి. అందులో మెజారిటీ సర్వేలు కూటమిదే గెలుపు అంటున్నాయి.
Read more »

AP Election Results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో వార్ వన్ సైడ్.. మంత్రులంతా మటాష్..AP Election Results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో వార్ వన్ సైడ్.. మంత్రులంతా మటాష్..AP Election Results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగుతోంది. గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి ఏకపక్షంగా విజయాన్ని అందించిన ప్రజలు.. ఈ సారి రివర్స్ లో ప్రతిపక్ష తెలుగు దేశం కూటమి విజయం దిశగా దూసుకుపోతుంది. అంతేకాదు సైకిల్ స్పీడు కు ఫ్యాన్ రెక్కలు తెగిపడ్డాయి.
Read more »

KT Rama Rao: రేవంత్‌ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల కుంభకోణం.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలుKT Rama Rao: రేవంత్‌ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల కుంభకోణం.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలుKT Rama Rao Allegations 1000 Crore In Rice Procurement: కాంగ్రెస్‌ ప్రభుత్వం మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో రూ. 1000 కోట్ల కుంభకోణం జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు.
Read more »

Parineeti Chopra: ప్యాంట్ లేకుండా నా పక్కన కూర్చున్నాడు.. హీరో బండారం బైటపెట్టిన పరిణీతి చోప్రా..Parineeti Chopra: ప్యాంట్ లేకుండా నా పక్కన కూర్చున్నాడు.. హీరో బండారం బైటపెట్టిన పరిణీతి చోప్రా..Bollywood Actress parineeti chopra: బాలీవుడ్ నటి పరిణితి చోప్రా, రణ్ వీర్ సింగ్ లు మంచి ఫ్రెండ్స్. వీరిద్దరు కలిసి మొదటిసారిగా 2010 లో బాండ్ బాజా బారత్ సినిమాలో నటించారు.
Read more »

Actress Hema: నేను సింహం.. మీరంతా గుంటనక్కలు.. మరోసారి శివాలెత్తిన నటి హేమ..Actress Hema: నేను సింహం.. మీరంతా గుంటనక్కలు.. మరోసారి శివాలెత్తిన నటి హేమ..Bengaluru rave party: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చాలా మంది అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని, దీనిపైన న్యాయపోరాటం చేస్తానంటూ తెల్చిచెప్పారు.
Read more »

Delhi Fire Accident: ఘోరం.. ఆస్పత్రిలో అగ్రిప్రమాదం.. ఆరుగురి శిశువుల దుర్మరణం..Delhi Fire Accident: ఘోరం.. ఆస్పత్రిలో అగ్రిప్రమాదం.. ఆరుగురి శిశువుల దుర్మరణం..Delhi Fire Accident: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని ఓ గేమింగ్‌ జోన్‌ లో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే ఈ ఘటనలో 27 మంది చనిపోయారు.
Read more »



Render Time: 2025-02-25 17:50:43