Lorry Auto Hit Four Friends Died In Bhatnavilly: స్నేహితుడి పుట్టినరోజు కోసం విహారానికి వెళ్లి ఎంజాయ్ చేసిన స్నేహితులు అనంతరం తిరుగు ప్రయాణంలో లారీ రూపంలో మృత్యువు ఎదురువచ్చింది. ప్రమాదంలో నలుగురు స్నేహితులు మృతిచెందిన విషాద సంఘటన ఏపీలో జరిగింది.
అర్ధరాత్రి వరకు స్నేహితుడి పుట్టినరోజు సంబరాల్లో పాల్గొన్న యువకులు తెల్లారి ఇళ్లకు బయల్దేరగా ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మద్యం మత్తులో మునిగిన వారు అదే మైకంలో వాహనం తోలి ప్రమాదానికి గురయ్యారు. కలిసి చదువుకున్నారు.. కలిసి తిరిగారు. చివరకు మరణంలోనూ ఆ నలుగురు యువకులు కలిసి చనిపోయారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ భట్నవిల్లి జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
మరణించిన స్నేహితుల్లో ఒక్కరి వయసు కూడా 30 నిండలేదు. చదువుకున్న వారు వివిధ పనులు చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. చేతికొచ్చిన పిల్లలు అర్ధాంతరంగా ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగాయి. జతిన్ పుట్టినరోజు తెల్లారే మరణించడం మరింత విషాదానికి గురి చేసింది. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు వారి మృతిదేహాలను అప్పగించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.IPL 2024
Friends Died Ambedkar Konaseema District Yanam Lorry Hit To Auto Birthday
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024 Telugu: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టోను ధిల్లీలోని తన పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసింది.
Read more »
Tragedy Love: ప్రాణం తీసిన కులం పంచాయితీ.. పంటపొలంలో ప్రేమ జంట ఆత్మహత్యTragedy Incident Lovers Suicide With Community Dispute: ఒకే ఊరు కావడంతో వారిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. కులాలు వేరు కావడంతో పెళ్లికి కుటుంబీకులు అంగీకరించకపోవడంతో వారిద్దరూ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
Read more »
Weight Loss Surgery: ప్రాణం తీసిన అధిక బరువు శస్త్ర చికిత్స.. వయసు 26 ఏళ్లు బరువు 150 కిలోలుYouth Dies During Weight Loss Surgery: అధిక బరువు బాధపడుతున్న యువకుడు బరువు తగ్గేందుకు ఆపరేషన్‌కు వెళ్లగా అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
Read more »
Lok Sabha Polls: ఐదుగురి ప్రాణం తీసిన ఓటు.. వడదెబ్బతో రాలిన పండుటాకులుSummer Heat Effect Voters Died After Casting Vote: ఓటు ప్రాణాలు తీస్తోంది. ఓటు వేసేందుకు వెళ్లిన వారిపై సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలకు తాళలేక వృద్ధులు కుప్పకూలిపోతున్నారు. ఇలా ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందడం విషాదం నింపింది.
Read more »
Tragedy: రెచ్చిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు.. రాళ్లు, కర్రలతో కొట్టి బీఆర్ఎస్ కార్యకర్త దారుణ హత్యBRS Party Karyakarta Brutally Killed By Congress Leaders: గ్రామంలో రోడ్డు నిర్మాణం విషయమై చెలరేగిన ఘర్షణ బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల హత్యకు దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అతడిపై దాడికి పాల్పడి ప్రాణం తీశారు.
Read more »
Maldives Elections 2024: మాల్దీవుల్లో ఎన్నికల్లో చైనా అనుకూలతకే పట్టం, ముయిజ్జుకే మరోసారి అధికారంMaldives Elections 2024 Updates President muizzus ruling party మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికల్లో ఆ దేశాధ్యక్షుడు ముయిజ్జు సారధ్యంలోని అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘన విజయం నమోదు చేసింది
Read more »