Chandrababu Naidu: చంద్రబాబు కోసం ఢిల్లీలో పడిగాపులు.. మళ్లీ చక్రం తిప్పనున్న టీడీపీ అధినేత..

Chandrababu Naidu News

Chandrababu Naidu: చంద్రబాబు కోసం ఢిల్లీలో పడిగాపులు.. మళ్లీ చక్రం తిప్పనున్న టీడీపీ అధినేత..
Narendra ModiAP MinisterNarendra Modi Oath As Prime Minister 3Rd Time
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

Chandrababu Naidu: నారా చంద్రబాబు నాయుడుకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా ఆయన సపోర్ట్ కోసం ఢిల్లీ పెద్దలు వేచి చూసేలా చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

: చంద్రబాబు నాయుడు తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల్లో సంచలనం సృష్టించారు. భారతీయ జనతా పార్టీ, జనసేనతో కలిసి కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి విజయ దుంధుబి మోగించారు. కూటమిగా 164 సీట్లతో సంచలనం సృష్టించారు. ఒక్క తెలుగు దేశం పార్టీకే 135 సీట్లు గెలుచుకుంది. మరోవైపు మిత్రపక్షాలైన జనసేన పోటీ చేసిన 21 సీట్లలో మొత్తం సీట్లను కైవసం చేసుకుంది. ఇంకోవైపు బీజేపీ కూడా 8 అసెంబ్లీ సీట్లలో విజయ దుందుభి మోగించింది. మరోవైపు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే కూటమి 292 సీట్లకే పరమితమైంది.

1999 కేంద్రంలోని ఎన్టీయే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో చంద్రబాబుకు చెందిన టీడీపీ కీలకమైన లోక్ సభ స్పీకర్ పదవిని తీసుకుంది. అప్పట్లో రాష్ట్రానికి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఎంఎంటీస్, జాతీయ రహదారలు తీసుకురాగలిగారు. అవన్ని ఆ తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ హయాంలో పూర్తయ్యాయి. 2014లో కూడా కేంద్రంలో టీడీపీ కీలకంగా వ్యవహరించింది. అప్పట్లో కేంద్రంలో రెండు మంత్రి పదవులను తీసుకుంది. అశోక్ గజపతి రాజు సమయంలోనే భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి పునాదులు పడ్డాయి.

ఇక 2018లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంలో విభేదించి ఎన్టీయే కూటమి నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత 2024లో మళ్లీ చంద్రబాబు ఎన్డీయేలో చేరడం.. కేంద్రంలో బీజేపీ మెజారిటీ మార్క్ కు దగ్గరలో ఆగిపోవడం వంటివి కలిసొచ్చే అంశాలనే చెప్పాలి. ఈ రకమైన పరిస్థితి 25 యేళ్ల తర్వాత మళ్లీ చంద్రబాబుకు కలిసి రావడాన్ని ఆయన అభిమానులు ప్రత్యేకంగా చెప్పుకోవడం విశేషం. ఈ తరహా రెండు సార్లు రావడం ఒక్క చంద్రబాబు విషయంలో జరిగిందనే చెప్పాలి. ఈ సందర్బంగా రాష్ట్రానికి మళ్లీ ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెరపైకి వస్తుందా..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Narendra Modi AP Minister Narendra Modi Oath As Prime Minister 3Rd Time BJP Lok Sabha Elections 2024 NDA

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

23 से 133 सीटों पर TDP: चंद्रबाबू ने CM बनने के बाद ही विधानसभा आने की खाई थी कसम, पांच साल बाद फिर सत्ता में23 से 133 सीटों पर TDP: चंद्रबाबू ने CM बनने के बाद ही विधानसभा आने की खाई थी कसम, पांच साल बाद फिर सत्ता मेंChandrababu naidu Profile TDP Won Andhra Pradesh Assembly election know everything About naidu in hindi
Read more »

Revanth Reddy: శిష్యుడు ఎవరు? గురువు ఎవరు? చంద్రబాబుపై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy: శిష్యుడు ఎవరు? గురువు ఎవరు? చంద్రబాబుపై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy Sensational Comments On Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబుపై పరుష వ్యాఖ్యలు చేయడంతో కలకలం రేపింది.
Read more »

Chandrababu Naidu: వైసీపీకి వచ్చేవి 35 సీట్లే.. ఏపీలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేChandrababu Naidu: వైసీపీకి వచ్చేవి 35 సీట్లే.. ఏపీలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేChandrababu Naidu Full Confidence On Winning In Elections: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో తమదే విజయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన ఆయన పార్టీ నాయకులతో ఈ విషయం చెప్పారు.
Read more »

மத்தியில் ஆட்சி அமைக்க அடுத்தடுத்து காய் நகர்த்தும் India Alliance.. கலக்கத்தில் BJPமத்தியில் ஆட்சி அமைக்க அடுத்தடுத்து காய் நகர்த்தும் India Alliance.. கலக்கத்தில் BJPNitish Kumar - Chandrababu Naidu: சந்திரபாபு நாயுடுவு நிதீஷ் குமாரிடம் இந்திய கூட்டணி ஆட்சி அமைவதற்கான ஆதரவு தரம்படி பேச்சுவார்த்தையை தொடங்கி இருப்பதாகவே தகவல்கள் வெளியாகி உள்ளது.
Read more »

Lok Sabha Election 2024 Result: কোথায় মোদী কি গ্যারান্টি!, চন্দ্রবাবু-নীতীশের হাতেই এনডিএ সরকারের চাবিকাঠিLok Sabha Election 2024 Result: কোথায় মোদী কি গ্যারান্টি!, চন্দ্রবাবু-নীতীশের হাতেই এনডিএ সরকারের চাবিকাঠিNitish Kumar and N Chandrababu Naidu likely to be the kingmaker in next NDA Govt in Centre
Read more »

Andhra Pradesh: आंध्र को जीत केंद्र में फिर किंगमेकर बने चंद्रबाबू, जनता ने वादों पर जताया भरोसाAndhra Pradesh: आंध्र को जीत केंद्र में फिर किंगमेकर बने चंद्रबाबू, जनता ने वादों पर जताया भरोसाAndhra Pradesh: आंध्र को जीत केंद्र में फिर किंगमेकर बने चंद्रबाबू, जनता ने वादों पर जताया भरोसा Lok Sabha Elections 2024 Result TDP unilateral victory Andhra Pradesh made Chandrababu Naidu kingmaker
Read more »



Render Time: 2025-02-25 15:34:01