Jr Ntr: చంద్ర బాబు ఆహ్వనంపై బిగ్ సస్పెన్స్.. ఆ కారణంతో జూనియర్ ఎన్టీఆర్ రావడం కష్టమే అంటూ ప్రచారం..?..

Chandrababu Naidu Oath News

Jr Ntr: చంద్ర బాబు ఆహ్వనంపై బిగ్ సస్పెన్స్.. ఆ కారణంతో జూనియర్ ఎన్టీఆర్ రావడం కష్టమే అంటూ ప్రచారం..?..
Ap PoliticsChandrababu NaidiActor Junior NTR
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Chandrababu naidu oath: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు (బుధవారం) నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ప్రముఖులందరికి ప్రత్యేకంగా ఆహ్వనాలు అందజేశారు.

Jr Ntr: చంద్ర బాబు ఆహ్వనంపై బిగ్ సస్పెన్స్.. ఆ కారణంతో జూనియర్ ఎన్టీఆర్ రావడం కష్టమే అంటూ ప్రచారం..?..

Chandrababu naidu oath: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ప్రముఖులందరికి ప్రత్యేకంగా ఆహ్వనాలు అందజేశారు.ఆంధ్ర ప్రదేశ్ లో రేపు చరిత్రలో లిఖిందచ దగ్గ పరిణామం చోటు చేసుకుంటుంది. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి అఖండ విజయం అందిచారు. ఈ నేపథ్యంలో కూటమిని ప్రజలు మనస్పూర్తీగా దీవించారు.ఈరోజు చంద్రబాబును కూటమి నేతలు తమ శాసనసభ పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Ap Politics Chandrababu Naidi Actor Junior NTR Chandrababu Naidi Oath Ceremony Pm Modi Megastar Chiranjeevi Actor Ram Charan Krishna District Keesarapalli

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

NTR Birth Anniversary: ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాతకు నివాళులు అర్పించి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్..NTR Birth Anniversary: ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాతకు నివాళులు అర్పించి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్..NTR Birth Anniversary: ఈ రోజు తెలుగు దేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 101వ జయంతి. ఈ సందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించారు.
Read more »

Jr NTR Top Disaster Movies: జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో రాడ్ రంబోలా డిజాస్ట‌ర్ మూవీస్ ఇవే..Jr NTR Top Disaster Movies: జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో రాడ్ రంబోలా డిజాస్ట‌ర్ మూవీస్ ఇవే..Jr NTR Top Disaster Movies: జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ మూవీస్ మాత్ర‌మే లేవు. రాడ్ రంబోలా వంటి డిజాస్ట‌ర్ మూవీస్ ఉన్నాయి. అవి తార‌క్ కెరీర్‌కు స్పీడ్ బ్రేక‌ర్స్‌గా మారాయి. అలాంటి సినిమాలేంటో మీరు ఓ లుక్కేయండి..
Read more »

Jr NTR Top Movies: RRR స‌హా జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌ను ఛేంజ్ చేసిన‌ టాప్ మూవీస్ ఇవే..Jr NTR Top Movies: RRR స‌హా జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌ను ఛేంజ్ చేసిన‌ టాప్ మూవీస్ ఇవే..Jr NTR Top Movies: నందమూరి తారకరామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్.. పెద్ద ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగంలో ప్రవేశించి నటుడిగా తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నాడు. హీరోగా 20 యేళ్లకు పైగా కెరీర్‌లో టాప్ చిత్రాల విషయానికొస్తే..
Read more »

Mahesh Babu: మహేష్ బాబు పుత్రోత్సాహాం.. కుమారుడితో సూపర్ స్టార్ పిక్ వైరల్..Mahesh Babu: మహేష్ బాబు పుత్రోత్సాహాం.. కుమారుడితో సూపర్ స్టార్ పిక్ వైరల్..Mahesh Babu: పుత్రోత్సాహాము..తండ్రికి పుత్రుడు జన్మించినపుడు కాదు..ఆ పుత్రుడిని నలుగురు పొగిడినపుడే సంతోషం కలుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు అదే తన కుమారుడు విషయంలో అదే అనుభవిస్తున్నాడు.
Read more »

Jr NTR: మావయ్య, బాబాయి, అత్తయ్య, పవన్ లకు ఎన్టీఆర్ శుభాకాంక్షలు..Jr NTR: మావయ్య, బాబాయి, అత్తయ్య, పవన్ లకు ఎన్టీఆర్ శుభాకాంక్షలు..Jr NTR: దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వకంలోని కూటమి విజయ దుంధుబి మోగించింది. మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుమ్ము దులిపిన సంగతి తెలిసిందే కదా.
Read more »

NBK Vs Jr NTR: అబ్బాయి ఎన్టీఆర్‌ని ఆ విధంగా టార్గెట్ చేసిన బాబాయి బాలయ్య..NBK Vs Jr NTR: అబ్బాయి ఎన్టీఆర్‌ని ఆ విధంగా టార్గెట్ చేసిన బాబాయి బాలయ్య..NBK 109 Vs Devara: నందమూరి బాలకృష్ణ.. తన అన్న కుమారుడైన ఎన్టీఆర్ జూనియర్‌ను టార్గెట్ చేసాడు. కానీ ఈ సారి ఇతను టార్గెట్ చేసింది కుటుంబ పరంగా.. రాజకీయంగా కాదు. సినిమాల పరంగా జూనియర్‌ను ఒదలనంటున్న బాబాయ్ బాలయ్య.
Read more »



Render Time: 2025-02-25 15:22:52