Chiranjeevi: డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్ చిరంజీవి..వీడియో వైరల్..

Chiranjeevi News

Chiranjeevi: డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్ చిరంజీవి..వీడియో వైరల్..
Drugs CaseCM Revanth ReddyCongress Party
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 92 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 57%
  • Publisher: 63%

Anti Drug Campaign: మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత సమాజమే టార్గెట్ గా పనిచేయాలంటూ పిలుపు నిచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Pavithra Gowda: పోలీసు కస్టడీ లో ఫుల్ మేకప్, లిప్ స్టిక్ లతో పవిత్రా గౌడ.. పోలీసులపై మండిపడుతున్న నెటిజన్లు..Prabhas Recent Movies Pre Release Business: టాలీవుడ్ లోనే కాదు మన దేశంలో ఆ రికార్డు ఒక్క ప్రభాస్ కు మాత్రమే సాధ్యమైంది..Tollywood highest Theatres Count: ‘కల్కి’ సహా ఎక్కువ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఇవే.. పార్ట్ -1

డ్రగ్స్ మహమ్మారి బారినపడి చాలా మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అంతేకాకుండా.. వీరి వల్ల సమాజంలో చాలా మంది డ్రగ్స్ కు బానిసగా మారుతున్నారు. ఈ మధ్య కాలంలో డ్రగ్స్ ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఘటన ఇప్పుడు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా డ్రగ్స్ కు చెందిన ఘటనలు ఎక్కువగా వార్తలలో నిలిచాయి. ఈ నేపథ్యంలో తాజాగా, మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ పై అవగాహన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ముఖ్యంగా డ్రగ్స్ వంటి ఘటనల్లో దొరికిన వారిని పనిష్మెంట్ చేయడం కన్నా.. వీటి మూలాలనే సమూలంగా తుడిచిపెట్టాలని అన్నారు.అందుకే ప్రతి ఒక్కరు డ్రగ్స్ రహిత సమాజం నిర్మించేందుకు ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ క్రమంలో డ్రగ్స్ గురించి ఎలాంటి సమాచారమైన.. 8712671111 కు కాల్ చేసి చెప్పాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంటాయని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

ఇదిలా ఉండగా తెలంగాణకు సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక, డ్రగ్స్ లు, మత్తుపదార్థాల వాడకంపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్, మంత్రులు ఆబ్కారీ, విజిలెన్స్ అధికారులకు పూర్తి రైట్స్ ఇచ్చారు. యువతను, సమాజంను పెడదారిన పెట్టే డ్రగ్స్ లు అమ్మే వారిపైన, ఇతర ప్రదేశాల నుంచి తెచ్చే వారిపైన కూడా ప్రత్యేకంగా నిఘాపెట్టారు. ఇప్పటికే అనేక మందిని పోలీసులు అరెస్టుచేశారు. తెలంగాణ సర్కారు మాత్రం డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతుందని చెప్పుకొవచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Asaduddin Owaisi: అసదుద్దీన్ ఎంపీ పదవీ ఊడుతుందా?.. రాజ్యంగంలోని ఆ ఆర్టికల్ ఏం చెబుతుందో తెలుసా..?Pet Dog bites: కొంప ముంచిన పెంపుడు కుక్క.. తండ్రి, కొడుకు మృతి.. అసలేం జరిగిందంటే..?Kalki 2898 AD Movie Public Review: ప్రభాస్‌కు దీటుగా.. కల్కి మూవీలో విజయ్ దేవరకొండ రోల్ ఇదే..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Drugs Case CM Revanth Reddy Congress Party Drugs Awareness Viral Video

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Padi Kaushik reddy: బ్లాక్ బుక్ లో మొదటి పేరు ఆ మినిస్టర్ దే.. కీలక వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి..Padi Kaushik reddy: బ్లాక్ బుక్ లో మొదటి పేరు ఆ మినిస్టర్ దే.. కీలక వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి..Huzurabad: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ నగర్ వేంకటేశ్వర దేవాలయం సాక్షిగా బ్లాక్ బుక్ ను కౌశిక్ రెడ్డి ఓపెన్ చేశారు.
Read more »

Ram Charan-Upasana: వైరల్ అవుతున్న క్లింకార వీడియో…పండగ చేసుకుంటున్న మెగా అభిమానులుRam Charan-Upasana: వైరల్ అవుతున్న క్లింకార వీడియో…పండగ చేసుకుంటున్న మెగా అభిమానులుUpasana Konidela: మెగా కుటుంబం ఇవాళ రామ్ చరణ్ కూతురు క్లీన్ కార.. మొదటి పుట్టిన రోజును.. అంగరంగ వైభవంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో.. క్లీంకార పుట్టినప్పుడు తీసిన ఒక అందమైన వీడియో ని ఉపాసన ఇన్స్టా గ్రామ్ ద్వారా షేర్ చేశారు.
Read more »

Kalki2898AD: ప్రభాస్ బుజ్జిని పట్టుకున్న ముంబై పోలీసులు.. వీడియో వైరల్Kalki2898AD: ప్రభాస్ బుజ్జిని పట్టుకున్న ముంబై పోలీసులు.. వీడియో వైరల్Kalki Bujji in Mumbai: ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమా క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతూ వస్తుంది. ముఖ్యంగా సినిమాలో కనిపించబోయే రోబోటిక్ కార్ బుజ్జి మీదే అందరి దృష్టి ఉంది. తాజాగా సినిమా ప్రోమోషన్స్ లో.. భాగంగా బుజ్జిని రియల్ గా తీసుకొచ్చారు. ప్రస్తుతం ముంబై జూహూ లో ఈ కార్ హల్చల్ చేస్తోంది.
Read more »

Swaroopanandendra: ఏపీలో కొలువు తీరనున్న కొత్త సర్కారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్వరూపానందేంద్ర..Swaroopanandendra: ఏపీలో కొలువు తీరనున్న కొత్త సర్కారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్వరూపానందేంద్ర..Chandrababu naidu: విశాఖ శారదా పీఠాధి పతి స్వరూపా నందేంద్ర సరస్వతి చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఆయన మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఎంతో ఫెవర్ గా ఉండేవారని కొందరు వ్యాఖ్యలు చేస్తుంటారు.
Read more »

Ramoji rao: రామోజీరావుని మానసిక క్షోభకు గురిచేశారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత వీ హనుమంత రావు..Ramoji rao: రామోజీరావుని మానసిక క్షోభకు గురిచేశారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత వీ హనుమంత రావు..V hanumantha rao: రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావును గతంలో అధికారంలో ఉన్న దివంగతనేత వైఎస్సార్ తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేశారని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత్ రావు అన్నారు.
Read more »

CM Revanth reddy: ఈ ఫలితాలు ఉగాది పచ్చడిలాంటివి.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి..CM Revanth reddy: ఈ ఫలితాలు ఉగాది పచ్చడిలాంటివి.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి..Mp election results 2024: లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ కట్టబెట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులను ఏకం చేశారన్నారు.
Read more »



Render Time: 2025-02-25 09:14:47